waching tv
సంక్షోభిత వార్తల వల్ల ఆందోళన
కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ . ఆ వార్తల్లో టెన్షన్ తెచ్చే క్రీడలు ఆర్ధిక సంక్షోభాలు ప్రమాదాలు మరణాలు ఇలాంటివి రాత్రివేళ చూసి పడుకుంటే అది మెదడు కు విశ్రాంతి లేకుండా చేసి ఉదయం లేచేసరికి ఆందోళనగా ఉంటుంది. ఈ టెన్షన్ తో ఎదో ఒకటి అతిగా తినేస్తారని ఇది శరీరానికి అత్యధిక క్యాలరీలను మోస్తుందనీ […]
