tips for tan removal
వీపు విషయంలోనూ శ్రద్ధ చాలా అవసరం
కాంతివంతమైన చర్మం కోసం ఎన్నో రకాల క్రీములు, లోషన్లు, యాంటి ఏజింగ్ సీరమ్ లు, నైట్ క్రీములు, తెలిసినవాన్ని వాడేసి ముఖం అందంగా వుండేలా శ్రద్ధ తీసుకుంటారు కానీ మెడ వెనక నుంచి వీపు దాకా వుండే చర్మం మాటేమిటి? ఇప్పుడు ఫ్యాషన్ దుస్తులు వేసుకునే టప్పుడు ఎన్నో రకాల బ్యాక్ లెస్ టాప్ లు ధరించినప్పుడు మెడ వెనుక నల్లని మరకలతో ట్యాన్ తో, చిన్న పొక్కులు, మచ్చలు, మోటిమల తో కనిపిస్తూ వుంటే, వేసుకున్న […]
