t fal actifry
కొంచెం నూనె తో మొత్తం వంట.
టి-ఫాల్ యాక్టి ఫై ఒక్కటి ఇంట్లో వుంటే చాలు మనం చదివే ఆరోగ్య సూత్రాలతో వంట చేసేయచ్చు. ఒక్క గరిటె నూనె చాలు, చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్ వెజ్ లు, బంగాళా దుంపలు, బీట్ రూట్, క్యారెట్ లాంటి అన్ని రకాల కూరగాయలు ఫ్రై చేయచ్చు. పైగా ఒకే సారి రెండు వంటకాలు వండవచ్చు. ఇందులో ఫ్రైలు, కర్రీలు మెషిన్ లో వుండే పాన్ లో అటాచ్ చేస్తే అది మెషిన్ లో గుండ్రంగాతిరుగుతూ […]
