skincare
సంవత్సరం పొడుగునా పాటించాలి.
అలంకరణ విషయంలో చాలా పద్ధతులు పాటించాలి. కొన్ని రొజూ చేసేవి, కొన్ని వారానికి ఒక రోజు చేసేవి. కొన్ని ఏడాది పొడుగునా చేసేట్టు అలవాటు పడవలసినవి వున్నాయి. ఆఫిస్ కు కాలేజీకు వెళుతుంటే ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం, నాణ్యమైన సన్ ప్రొటెక్షన్ క్రీమ్ రాసుకోవటం తప్పని సరిగా చేయాలి. ఇంట్లో వుండే గృహిణి అయినా సరే. అలాగే పడుకునే ముందు, ముఖానికి రాసుకున్న ఏ మేకప్ అయినా శుబ్రంగా తొలగించాలి. మోచేతులు, మోకాళ్ళు, మెడ, పాదాలు ఇలా […]
