Sequin
సెక్విన్స్ ఈవినింగ్ స్పెషల్.
sequin dress ఎప్పుడూ నైట్ పార్టీలకే ప్రాధాన్యం. సాయంత్రం వేళ మెరిసిపోయే ఆ దుస్తులు పగటి వేళా బాగానే ఉంటాయి. అంతే కాదు మెరిసి పోయే సెక్విన్ బ్యాగ్స్, షూస్ఎప్పుడూ రాత్రి పార్టీ లకు ఎంచుకోవడం లో సీక్రెట్ కేవలం ఆమెరుపుల కోసమే. అయితే పుర్తిగా సెక్విన్ డ్రెస్ లు, బ్యాగ్ లు, షూస్ అన్ని కలిపి మాత్రం అందమైన ఎంపిక కానేకాదు. పగటివేళ ట్రాన్స్ పోర్ట్ సెక్విన్ లు ఉపయోగించుకోవచ్చుస్పోర్ట్స్ సెక్విన్స్ టీన్ లేదా జిమ్ […]
