Thursday, 24 Sep, 2026

అపూర్వమైన వర్ణాలతో దారపు నగలు

ఇజ్రాయిల్ కు చెందిన డోరీ సీసెరా అన్నావిడ సీటెచ్  బ్రెయిడ్ దారంతో ఎంబ్రాయిడరీ నగలు సృష్టించి మ్యూజియంలో గ్యాలరీలో డిస్ప్లేచేసిందిట. అలా అవన్నీ ఆన్ లైన్ లోంచి అందరి దగ్గరకు చేరాయి. చెవిపోగులు నెక్లెస్ లు పెండెంట్లు ఇలా ఎన్నోరకాల సీటెచ్  దారంతో ఎంబ్రాయిడరీ పద్దతి తో రకరకాల పూసలు రాళ్ళూ గుచ్చి  రత్నాభరణాలంత భారీగా రూపం దిద్దుకుని వస్తున్నాయి . ఇది సాధారణంగా దుస్తుల ఎంబ్రాయిడరీ పద్ధతి. రెండుమూడు రంగుల దారాల్ని  పక్కపక్కన పేర్చి  కావాల్సిన […]