sandle perfumes
ఈ పరిమళాలు బావుంటాయి
సెంట్లు పెర్ ఫ్యూమ్స్ వాడటం కామనే. ఏదైనా వేడుక కోసం బయటకు వెళ్ళేటప్పుడు అలంకరణ తర్వాత ఎదో మంచి పరిమళం రావాలనే ఉద్ద్యేశంతో రకరకాల సెంట్లు ట్రై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ పెర్ట్లు ఇలా పార్టీలకు పెళ్లిళ్లకు వెళ్ళేటప్పుడు నిమ్మ గుణాలున్న సెంట్ ఎంచుకోమంటున్నారు. ఈ సిట్రస్ పరిమళంతో నిమ్మ నారింజ ద్రాక్ష ను గుణాలు ఉంటాయి. ఏ షాపింగ్ కు వెళుతుంటే కూడా ఎక్కువసేపు తిరిగినా ఈ పరిమళం చుట్టుముట్టే ఉంటుంది. అలాగే గంధపు చెక్కతో […]
