rules of etiquette
మొబైల్ మానర్స్ తప్పనిసరి
ఇప్పుడందరి చేతుల్లో ఫోన్లే . సెల్ ఫోన్ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా వాడుకుంటే ప్రాబ్లమే లేదు. సినిమాలో మునిగిపోయి హాయిగా చూస్తూ ఉంటాం… మన వెనక నుంచీ వెనకట లక్ష్మి బేబి సినిమా హల్లో ఉన్నానే అని ఎవరో మహానుభావుడు వీళ్ళావిడ తో పెద్దగా అరిచి చెపుతుంటే చుట్టూ పక్కలవాళ్ళు జడుచుకోరూ… అందుకే కొన్ని మర్యాదలు పాటిస్తే గౌరవంగా ఉంటుంది . మొదటిది సెల్ ఫోన్ లో పాటలు వినటం మంచి అభిరుచే. కానీ అది […]
