Tuesday, 10 Nov, 2026

అంత ఈజీ కాదు.

తెరపై కనబడే నటీనటులకు ఎంత పెరుంటుంది. దేవతలల వారిని ఆరాధిస్తారు. కానీ వాళ్ళని దేవతల్లా మలిచే శక్తి మంతులు తెర వెనుక ఎంతో కష్టపడతారు. ఆ కష్టం ఇప్పుడో హటాత్తుగాగా గుర్తింపులోకొస్తుంది. బాహుబలి సినిమాలో ఒక్క సారి సెలబ్రెటీల లిస్టులో టాప్ లో నిలబడ్డారు రామా రాజమౌళి. దాదాపు వెయ్యి మందికి ఆమె స్నేహితురాలు ప్రశాంతి త్రిపిర్నేని కలసి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. వెయ్యేళ్ళ నాటి జీవన శైలిని వుహిస్తూ ఆ సినిమాలో ప్రీతి పాత్రని తీర్చి […]