Rajasthani Bangles
రాజస్థానీ కూడా అందమే అందం
సాధారణంగా గాజులు, గాజువి, రాళ్ళూ అంటించిన లక్కవి, వెండి, బంగారం ఏ లోహం తో అయినా గాజు చుట్టూ వజ్రాలు, రాళ్ళ డిజైనోవుండి అందంగా వుంటాయి. కానీ రాజ్ పుత్ కాడ గాజులు వెరైటిగా ఉంటాయి. మాములుగా వెడల్పుగా వుండే గాజుల పైన డిజైన్ నిలువు గా గొపురంలా ఎత్తుగా వుంటుంది. కుందన్ కారీ మీనాకారీ పనితనంలో బంగారం వజ్రాలు ఇమిడ్చి చాలా బాగుంటాయి కానీ అవి గాజు మీద గోదా కట్టినట్లు పైకి ఎత్తుగా డిజైన్ […]
