Punjabi Juttis
ఇవి కూడా ఫ్యాషన్ ట్రెండ్స్
అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటాయి. సల్వార్ సూట్లు జీన్స్ కుర్తీలకు బావుంటాయి. బెల్లీస్ నీ బ్యాలే ప్లాట్స్ అంటారు. ఆఫీస్ లకు బావుంటాయి. ఎత్తు మడమలు కూడా ఉన్నాయి ఇవి చీరలు కట్టుకున్నప్పుడు బావుంటాయి. ఓపెన్ తో పంప్స్ అన్ని రకాల దుస్తులకు నప్పే రకం . అన్ని రకాల డిజైన్లు అందుబాటులో […]
