perfect mother
పర్ఫెక్ట్ మదర్ కు ట్రైనింగ్ ఎక్కడ
ఈ ప్రపంచంలో అతి క్లిష్టమైన అతి ముఖ్యమైన పనేమిటంటే ఒక యువతి, తల్లి అయ్యాక పిల్లల జీవితాన్ని సరైన క్రమంలో నడిపిస్తూ పెంచడం. ఇలా ఒక పర్ఫెక్ట్ మదర్ కు వుండ వలసిన లక్షణాల గురించి ఎలాంటి పరెంటింగ్ క్లాసులు, లెక్చర్లు, పుస్తకాలు ఖచ్చితమైన సూత్రాలు, సందేహాలకు సమాధానాలు వుండవు. పిల్లలు ఎవరికి వారే యూనిక్. ఒకలాగా ఎవ్వల్లు ఉండరు. అమ్మలే తమ పిల్లల తత్వాలు, అవసరాలు సందర్భాలను బట్టి స్వంత నిర్ణయాలు సముచితంగా, సమయానుకూలంగా తీసుకోవాలి. […]
