Sunday, 09 Aug, 2026

చర్మానికి రక్షణ ఇచ్చే ఓట్ మీల్ ప్యాక్.

కొన్ని ఫేస్ ప్యాక్ లు సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా చక్కగా పని చేస్తాయి. పైగా ఇందులో రసాయినాలు కలిసే అవకాశం లేదు. కనుక ముఖ చర్మానికి కలిగే నష్టం కూడా లేదు. ఓట్ మీల్ ను మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో తగినంత నీరు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమం ముఖం, మెడకి పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటి తో కడిగేస్తే ఎండ వేడికి పగుళ్ళు బరుతున్న చర్మానికి మంచి పోషణగా […]