natural home remedies
చలి విసిగిస్తుంటే ఇలా చేయండి
ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది. తిప్ప తీగ తాజా ఆకు సంపాదించ గలిగితే జలుబు, దగ్గు, దగ్గరకు రావు. కరక్కాయలు, సొంటి, మిరియాలు సమభాగాలుగా తీసుకుని పొడి చేసి ఆ పొడిలో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బుగ్గన పెట్టుకొంటే దగ్గు రాదు. ఏదైనా తినాలనిపిస్తే చిలకడ దుంపలు వుదికిన్చుకుని లేదా […]
