mothers security
లాలీ పాట తల్లి బిడ్డలకు ఆరోగ్యం
బిడ్డ కోసం తల్లి పాడే లాలి పాట పైన మియామి యూనివర్సిటీ పరిశోధనలు చేసారు. ఈ పాట వల్ల ఎన్నో లాభాలున్నాయట. పసి పిల్లలకు పది రకాల గొంతులతో పాటలు, మాటలు వినిపించారట. అందులో తల్లి పాడే పాటకే బిడ్డ మెదడు స్పందించిందట. ఆ పాట వింటున్న పసి బిడ్డలో ఆ సమయం లో మెదడు చురుకుగా ఉంటుందిట. అలంటి లాలిపాట తల్లి లో కూడా ఆరోగ్యం అంటున్నారు. బిడ్డను తీరికగా లాలిస్తూ తన చేతుల్లోకి ప్రేమగా […]
