Sunday, 16 Aug, 2026

ఈ మొక్క నమస్కరిస్తుంది.

సృష్టి విచిత్రాలు ఒకటా రెండా! ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూనే వుంటుంది. నలుసంత విత్తనం లోంచి బ్రహ్మాండమైన మర్రి వ్రిక్షం పుట్టినప్పుడు, దేవుడి పూజ కోసం పువ్వులు….. ఇంకా మాట్లాడితే నేరుగా దేవుడికి నమస్కరించే ఆకులూ ఈ ప్రకృతినే బ్రెజిల్ లోని దట్టమైన రెయిన్ ఫారెస్ట్ లో అందమైన ఓ మొక్క వుండి దీని సైంటిఫిక్ నామం Maranta. పిలిచే పేరు ప్లేయర్ ప్లాంట్ పగలంతా విశాలంగా వుండే ఈ మొక్క సాయంత్రం కాగానే మనం […]