Thursday, 24 Sep, 2026

బిజినెస్ మాగ్నెట్ ఇవాంకా.

అమెరికా అద్యక్షుడు దోనల్డ్ ట్రంప్, ఇవానాల కూతురు ఇవాంకా ట్రంప్ చక్కని మోడల్ గా పేరు తెచ్చుకుని ప్రసిద్ద మాగజైన్ ‘వాగ్’ కవర్ పేజ్ మోడల్ గా సత్తా చాటుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చింది. న్యుయార్క్ రియల్ ఎస్టేట్ రంగంలో మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది. ఈ రంగంలో ఇవాంకా తన సమర్ధత నిరూపించుకొంది. 2005 లో ఆమె ట్రంప్ ఆర్గనైజేషన్ లో చేరింది. వ్యాపార వర్గాల్లో ఆమె చాలా పాప్యులర్. తిరుగులేని వ్యాపారవేత్త. టీ.వి […]