inner weare
ఇలాంటి ఇబ్బంది కొని తెచ్చుకోవటం ఎందుకు?
ఎంతో బాగా తయారై పోయారనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవే ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఎంతో చక్కని వస్త్ర ధారణ కూడా బొత్తిగా బావులేదనిపిస్తోంది. ఉదాహరణలు శరీరపు రంగుకు దగ్గరగా వుండే లేత గోధుమ రంగు డ్రెస్ వేసుకున్నారనుకోండి. చాలా నిర్లక్ష్యంగా లోదుస్తులు తెల్లనివి వేసుకుంటే అవి స్పష్టంగా బయటకు కనిపిస్తూ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. చీర డ్రెస్ లకు లోపలవేసుకునే దుస్తులన్నీ సరైన మ్యాచింగే తీసుకోవాలి. ఒక్కసారి అమమయిలు ఆఫ్ షాల్టర్ డ్రెస్ లు […]
