Illeana
పోకిరీలు వెంటాడారు.
బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉన్న ఇలియానా ఈ మద్య తాను ఆకతాయిల వేదింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో ఫైరయిపోయింది. ఈ మద్య లక్నోప్యాషన్ వీక్ పాల్గొని ఇంటికి బయలు దేరాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. అప్పుడు ఆరుగురు యువకులు కారులో ఉన్న నన్ను గుర్తించి ఎంతో అసభ్యంగా ప్రవర్తించారు. అద్దాలు కొట్టారు. ఒకడు ఏకంగా బానేట్ ఎక్కి కూర్చున్నాడు. ఎంతో షాక్ అయ్యాను. ఎలా తప్పించుకోవటమో తప్ప నాకు వేరే ఆలోచన రాలేదు. […]
