Wednesday, 05 Aug, 2026

ఒక్క మిషన్ తో మొత్తం వంట.

Hilton multi steam cooker ఒకసారి ఆన్ లైన్ లో చుసేస్తే ఈ డబుల్ కుక్కర్ ఉపయోగం తెలిసిపోతుంది. భోజనం, టిఫెన్, స్నాక్స్ ఇలా ఎన్నో రకాలు వంటలకే సమయం కరిగిపోతు వుంటుంది. ఒక్కో ఫుడ్ ఐటెం కోసం ప్రత్యేకం ఒక్క కుక్కర్ కాకుండా ఒక సారి అన్ని ఐటమ్స్ ఒకే మిషన్ లో పూర్తి చేయగలిగితే ఈ మల్టీ స్టీమ్ కుక్కర్ లో ఇడ్లీ, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, సూప్, చికెన్, హల్వా, కేక్స్, అన్ని […]