high neck blouses
బ్లౌజ్ కో ధీమ్ లుక్ హై నెక్
ఫ్యాషన్ ప్రపంచంలో పది హలచల్ చేస్తుందో దాన్ని ఫాలో అవటం సెలబ్రెటీల రహస్యం . ఈ సంవత్సరం బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు ఏ సినిమా వేడుకల్లో అయినా త్రిష తమన్నా సమంతా కాజల్ రెజీనా అందరూ హై నెక్ బ్లౌజ్ డిజైన్లతో చాలా సార్లు కనిపించారు. బ్రొకేడ్ హై నెక్ డిజైన్ తో క్లాసీ లుక్ తో నలుచదరపు బాక్స్ కట్ తో కొన్ని బ్లౌజ్ లు మల్టీ కలర్స్ తో నెట్ ఫ్యాబ్రిక్ తో […]
