height growth
40 దాటితే ఎత్తు తగ్గిపోతారు
నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్ ఎముకల సాంత్రత పోవటంలో ఆ లాస్ ఎక్కువగా వెన్నుముక్కలో కనిపిస్తుంది. అందుకే వ్యాయామాలు చేయండి. వెన్ను ను బలంగా ఉంచుకోండి పోశ్చర్ ను కుదురుగా నిటారుగా ఉండేట్లు కూర్చోవడం నడవటం చేయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే వెన్నుకు కుషన్ గా వుండే డిస్క్ లు ఎత్తు తగ్గుతాయి. అంటే కొన్నాళ్ళు తలగడలు వాడితే అవి […]
