Health Benefits of Betel Leaves
తాంబూలం అలవాటు వుందా?
భోజనం చేయగానే తాంబూలం వేసుకునే అలవాటు ఇప్పుడు ఎంత మందికి వున్నాడో అసలు రైస్ తినడం మానేసి రెండు పుల్కాలు కురతో సరి పెట్టు కునే రోజుల్లో తమలపాకులు ఎంత మంది ఫ్రిజుల్లో వున్నాయి. సరే వున్నా లేకున్నా తమ్మల పాకుల్లో ఔషధ విలువలు తెలుసుకున్నాక కొందరయినా తాంబూలం వేసుకుంటారేమో. దీన్ని నాగవల్లి అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, ధైమిన్ నియాసిన్, రెబోఫ్లెవిన్, కెరోటిన్ వంటి వితమిన్లతో పాటు కాల్షియం కుడా సమృద్దిగా దొరుకుతుంది. మధుమేహం […]
