green marriages
పచ్చని పందిట్లో ముచ్చటైన పెళ్ళి
ఎన్నో పెళ్ళిళ్ళకు హాజరవుతాం. వందల రకాల భోజన పదార్ధాలు. ఏది తినాలో అర్ధం కానన్ని వెరైటీస్, ఎంతో వ్యర్ధం. కామార్స్ లో పీ.జీ తీసుకున్న శ్యామలా సురేష్ ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ విభాగంలో పని చేస్తున్నారు. ఆమె కూడా అద్భుతమైన పెళ్ళిళ్ళు, అందులో వృధా అయ్యె పదార్ధాలు ప్లాస్టిక్ ఉత్పత్తుల గురించి బాధ పడి ఎకో ఫ్రెండ్లీ మారేజస్ కి శ్రీకారం చుట్టారు. ఇవి అన్ని పెళ్ళిళ్ళ మాదిరిగానే వుంటాయి. ఈ గ్రీన్ మ్యారేజ్ […]
