Flower Bouquet cake
మనసైన వారికీ సొగసైన కానుక
పుట్టిన రోజు వేడుక కోసం ఎంత ప్రేమగా అతిధులని ఆహ్వానిస్తారు. ఆ రోజును ఎంత ప్రేత్యేకం గా తీర్చి దిద్దుకుంటారు. వేసుకునే దుస్తులు, ఇంటి అలంకరణ, అనట్లు ఇప్పుడు కేకుల అలంకరణ కూడా చాలా ముఖ్యం ఫ్లవర్ బోకే కేక్ గురించి ఒక్క సారి ఇవి చూస్తే అదెంత స్పెషల్ గా వుందో అర్ధం అవుతుంది. కేకు మొత్తంగా ఒక పూల కుండీ లేదా బోకే. మనకి ఇష్టమైన ప్లవర్స్ తో, చాక్లేట్స్ తో, స్ట్రాబెర్రీ, వెనిలా […]
