Thursday, 24 Sep, 2026

కొవ్వుని పసిగట్టే ముక్కు.

మన్యుషులకు వాసన పిల్చే సెన్సు చాలా ఎక్కువ. ఈ గుణం లో పదార్ధాల్లోని ఘుమఘుమల్ని ఆస్వాదించడమే కాకుండా ఆయా పదార్ధాల్లోని డైటరీ ఫ్యాట్ ని, అందులో కలిపిన ఎన్నో రుచుల్ని పసిగట్టగలరని అధ్యాయినాల రిపోర్ట్. ఈ మంచి లక్షణాలని ఉపయోగించుకుని సరైన భోజనం చేయమంటున్నారు డైటీషియన్లు. మనలోని ఈ గుణాలని మనం సరిగ్గా గుర్తించము ఒక వేళ గుర్తించినా పట్టించుకోము. ఫలానా పదార్ధలో ఫైబర్ ఎక్కువగా వుంటుందని ముక్కు చెప్పినప్పుడు దాన్నలా వదిలేయక ముక్కు చెప్పిన వస్తావాన్ని […]