Friday, 07 Aug, 2026

నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి

ఐలైనర్ ను కళ్ళ ఇన్నర్ రిమ్స్ లో అప్లై చేస్తేనే కళ్ళు అందంగా వుంటాయి. ఈ ప్రోడక్ట్ ను ప్రోమోట్ చేసే సినీ తారలు ఇదే మాదిరి అప్లై చేస్తారు. ఇలా ఐ లైనర్ ను వాడటం కరక్టేనా, కళ్ళకేం ప్రాబ్లం కాదు కదా అని చాల మంది సందేహంలో పడుతుంటారు. ఎక్స్ పర్ట్స్  ఏం చెపుతారంటే పేరు పొందిన కంపెనీలు కళ్ళ పరిసర ప్రాంతాలకు సురక్షితమైన పరిక్షలు జరిపాకే, ఆ పదార్ధాల నాణ్యమైన బ్రాండ్ ఎంచుకోవాలి. […]