Thursday, 06 Aug, 2026

కొలువు తీరిన మాట్లాడే బొమ్మలు

కొన్నింటిని ఆనందించాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. పురాతనమైనవి. ఎంతో ప్రత్యేకమైనవి, అరుదైనవి మ్యుజియంలో పెడతారు. ఎప్పటి దాకా, చరిత్ర, జీవన విధానం తెలుసుకోవడానికి  ఉపయోగ పడతాయి. ఈ మ్యుజియం ఎంత ఉపయోగ పడతాయి. కెమేరా మ్యుజియం, ఐస్ క్రీం మ్యుజియం, రాళ్ళ మ్యుజియం, ఇప్పుడు ఇంకో ప్రత్యేక మైన  ఎంతో సరదా వేసే మ్యుజియం వెంట్ హీవెన్ మ్యుజియం. కెంటకిలో వుందీ మ్యుజియం. ఇది మాట్లాడే బొమ్మల కొలువు. వెంట్రిలాక్విజం తో మాట్లాడే బొమ్మలతో వినోదం పంచె కళ. […]