Thursday, 24 Sep, 2026

ఇవాల్టి నయా ట్రెండ్ ఇదే.

ఫ్యాషన్ అన్నది ఎప్పుడూ కొత్త పోకడలకు పోతూనే వుంటుంది. ఫ్యాషన్ డిజైనర్స్ సారి కొత్తగా కనిపిస్తుంది అనుకున్న ప్రతి దాని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ కింద మార్చేయగలరు. అలా వచ్చిన నయా సంచలనం బ్రష్ స్ట్రోక్ కలర్ ప్రింట్ డ్రెస్సెస్. పేరు కొత్తగా ఇంత పొడుగ్గా వుంది కానీ డ్రెస్ డిజైన్ మాత్రం బ్రష్ ని రంగుల్లో ముంచి దుస్తుల్లో చిలకరిస్తే ఎలా వుంటుందో అలాగన్నమాట. అంత దాకా ఎందుకు ఒక సాదా బట్ట పరిచేసి, చిన్నపిల్లలా చేతికి […]