Biocon Limited
సంపదే కాదు వితరణా ఎక్కువే
భారత బయో టెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక వెలుగు కిరణం. ఆమె సాధించిన విజయాలు అందరికీ తెలిసినవే. పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డులు గ్రహించిన కిరణ్ తన ఆస్తి లో సగ భాగం పూర్తిగా ఆపన్నులకు ఆదుకోవటం కోసమే కేటాయించారు. సంపన్న భారతీయుల జాబితా లో నాలుగో స్థానంలో ఉన్న ఆమె మారుమూల గ్రామాల్లో ప్రజల సత్వర సేవల కోసం 220 కోట్లతో ఇరాజ్ రోగ నిర్ధారణ కేంద్రం నిర్వహిస్తున్నారు. బెంగుళూరు లో 1400 […]
