Bhavana Kidnap
దోషులకు శిక్ష పడేదాకా సినిమాల్లేవ్!
ఒంటరి, మహాత్మా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన భావన ఇవ్వాల వార్తల్లో వ్యక్తి. మలయాళీ కధానాయిక మంజువారియిర్ భావన కి ప్రాణ స్నేహితురాలు. ఓ నటుడ్ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. రెండేళ్ళల్లో ఆయన మంజు ని వదిలేసి ఇంకో ఆమెను పెళ్ళాడతానన్నప్పుడు మంజు భావన తో ఈ అన్యాయం గురించి చెప్పుకుంది. భావన ధైర్యం వున్న యువతి. ఈ అన్యాయాన్ని మలయాళ సినిమా పెద్దల దృష్టికి తీసుకుపోయింది, పేపర్లకు ఎక్కేలా చూసింది. దీనితో ఆమె ఒక […]
