Benches Readers
ఇవి కూర్చునే పుస్తకాలు
ఇది ఇవాల్టి న్యూస్ కాకపోయినా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇన్స్పిరేషన్ ఇచ్చేలా ఉంది. ఒక రోజు రాత్రి తెల్లారే సరికి రంగు రంగుల బొమ్మలతో తెరచిన పుస్తకాల్లా కనిపించే బెంచీలు వీధుల్లో వెలిసే సరికి లండన్ వాసులు ఆశ్చర్యపోయారట. అసలు ఇలాంటి బెంచీలు ఎందుకు పుట్టుకొచ్చాయి అంటే లండన్ నగర సాహిత్య వారసత్వ సంపద గురించి ప్రజలకు తెలియజేసి వాళ్ళలో పుస్తక పఠనం పైణ ఆసక్తి పెంచటానికేనట. అందులో భాగంగానే పబ్లిక్ ఆర్ట్ ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు, […]
