• కొవ్వుంటే ఉలిక్కి పడద్దు

    కొవ్వు అన్న పదం వింటేనే సాధారణంగా కంగారుపడిపోతుంటాం. కానీ అన్ని ఫ్యాట్లు చెడ్డని కావు. కొన్ని శరీరానికి చాలా అవసరం. పూర్తిస్థాయి ఆరోగ్యం కోసం ఫ్యాట్స్ అవసరం…