baba song
ప్రియాంక పాటకు ఆరు లక్షల హిట్లు
వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ప్రియాంకనే. అయితే ఆమె ఈ సినిమాలో నాటించ లేదు. పాట చాలా బాగుంది. ‘నాన్న నీ మనసు లోని బాధను నేనెప్పుడు అర్ధం చేసుకో లేదు. నేనిలా జీవించాలి చెప్పు నేనెటు వైపు వెళ్ళాలి నాకేమి తెలియడం లేదు. నిన్నిలా అడుగుతుంది నీ ప్రియమైన కూతురు. నువ్వు […]
