3d crystal cube
మనసు దోచే బహుమతులు
మనకి చాలామంది పైన ఇష్టం ఉంటుంది గౌరవం ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎక్సప్రెస్ చేసే పద్ధతులు చాలా వచ్చాయి. పర్సనలైజ్ గిఫ్టులు చూడండి. ఒక త్రీడీ క్రిస్టల్ క్యూబ్ లో మనం ఇష్టపడే వ్యక్తి బొమ్మ చేస్తారు. ఇలాంటి కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ బహుమతుల నమూనాలని ఎన్నో సైట్స్ లో ఇమేజ్లను చూడచ్చు. మనం ఇవ్వాలనుకున్న బహుమతులు నచ్చిన డిజైన్ అందులో రాయవలిసిన కొటేషన్ ఫోటోని ఇస్తే చాలు. దాన్ని అలాగే ముద్రించి ఇచ్చేస్తారు . ఒక ఈవెంట్ […]
