ఇన్నేళ్ళకో మంచి పాత్ర
ఎప్పుడైనా ఎక్కడైనా నేను పని చేయడానికి సిద్ధమే దాని కోసం ఏమైనా చేస్తాను.అలా చేయాలంటే నన్ను నటిగా మరో మెట్టు ఎక్కించే గొప్ప పాత్రలు కావాలి అప్పుడు నేనేమిటో మరోసారి చూపిస్తా అన్నది విశ్వ సుందరి సుస్మితా సేన్. ఆర్య అనే వెబ్ సెరీన్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. మాదక ద్రవ్యాలు, రాకెట్, నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆర్య సెరీన్ అన్న మహిళగా సుస్మిత నటించింది.ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఒక మంచి […]
బాక్సాఫీస్ రికార్డ్
ఎంతో బాగుంది …నేను దీన్ని నమ్మలేకపోతున్నా ఈ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ క్వారంటైన్లోని క్షణాలను వినియోగించుకోవాలి అంటూ విజయోత్సాహంతో ట్విట్టర్లో పోస్ట్ చేసింది తాప్సీ.బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సి నాయనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పెద్దపీట వేస్తూ గత సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా రికార్డ్ సృష్టించింది.బద్లా , మిషన్ మంగళ, థప్పడ్, గేమ్ ఓవర్ ఫ్యాన్ కి యాంకర్ వరుస సినిమాలలో 352.13 కోట్ల రికార్డ్ బద్దలు కొట్టింది .ఈ సినిమాలన్నీ […]
సౌందర్య సంరక్షణలో మామిడి
రంగు,రుచి వాసన తో మనుష్యులను ఆకర్షించే మామిడిని పండ్లలో రారాజు అంటున్నారు. ఈ తియని మామిడి సౌందర్య సంరక్షిణి కూడా. మొహం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మాయం చేయటంలో మామిడి ఏ ఇతర ఖరీదైన క్రిములకు తీసిపోదు. మామిడి కాయిని ఎండబెట్టి పొడి చేయాలి. దానిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొంటే డార్క్ స్పాట్స్ పోయి గోల్డెన్ గ్లో వస్తుంది. ఈ పొడిని నిల్వచేసుకొని వాడుకోవచ్చు. మామిడి పండు గుజ్జులో తేనె కలిపి సర్కులర్ […]
వేసవి పానీయం
చెరుకు నుంచి తీసే రసం సహజమైన వేసవి పానీయం ఖనిజాలు, విటమిన్లు క్లోర్ ఫిల్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ పీచు వంటి పోషకాలున్నాయి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ఫ్లూ, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షణ కలుగుతుంది.చెరుకు రసంలో అనేక ప్లానెట్స్ ఫినోలిక్ పదార్థాలు ఉంటాయి గ్లాస్ చెరకు రసంతో తక్షణ శక్తి వస్తుంది. ఆ రసం లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ […]
njan prakashan
పహార్ పాటిల్ నటించిన మంచి సినిమా న్జ్యాన్ ప్రకాశన్ ఇది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటి .ప్రకాశన్ గొప్ప కలలు కనే యువకుడు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఖరీదైన జీవితం గడపాలని ఊహల్లో ఉంటాడు నర్సింగ్ కోర్స్ పూర్తి చేస్తాడు. కానీ ఆ ఉద్యోగం తనకు తగదని అనుకుంటాడు. కానీ జీవితం ఎప్పుడూ వేరుగా ఉంటుంది మనిషికి ఎప్పుడు ఉత్తమమైనవే ఇస్తుంది. కానీ మనుషులు వాటి విలువ తెలుసుకో లేక పోతారు ప్రకాశన్ […]
నేను రక్షకురాలిని
నా ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాను. శాఖాహారిగా ముఖ్యంగా వేగన్ గా మారటం నాకు చాలా ఇష్టమైన వ్యవహారం. చనిపోతున్న జంతువులు పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూశాకే నేను వేగన్ గా మారాను జంతువుల నుంచి సేకరించిన పాలు, పాల ఉత్పత్తులు నేను అసలు తీసుకోను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.వేగన్ ప్రచారం కోసం ఒక బ్రొకోలి ని ధరించి ఆమె తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.వేగన్ గా నేను జంతువులను ఈ గ్రహాన్ని […]
టెర్రా ప్లాంటర్స్
ఇంటి బాల్కనీ.చిన్న మొక్కలు పెంచుకునేలా తయారై వచ్చాయి టెర్రా ప్లాంటర్ లు .పూర్తిగా ఎర్ర మట్టితో చేసిన ఈ ప్లాంటర్ చూసేందుకు కూజా లా ఉంటుంది. దీనికి జనపనార వస్త్రం అంటిస్తారు. ప్లాంటర్ లో నీళ్ళు పోస్తే దానికి ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీళ్లు పీల్చుకొంటుంది. ఈ జనపనార వస్త్రానికి చిన్న మొక్కల కోసం విత్తనాలు అంటిస్తే అవి చెమ్మను పీల్చుకుంటూ చక్కగా ఎదుగుతాయి. ఈ ప్లాంటర్ లు ఇంట్లో ఎక్కడ పెట్టినా […]
తీపి, పులుపుతో మ్యాప్ రాంగ్
మామిడి అంటే పచ్చగా, ఆకుపచ్చగా ,బంగినపల్లి,రసాలు మాత్రమే కాదు దేశ విదేశాల్లో రకరకాల మామిడి పండ్లు పండిస్తున్నారు. థాయిలాండ్ లో మ్యాప్ రాంగ్ అనే మామిడి పండ్లు పండుతాయి. ఇవి రెండు నుంచి ఐదు సెంటీ మీటర్ల వ్యాసంలో ఆరు సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి. పండాక నారింజ పండు రంగులో టెంక ఉదా రంగులో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేస్తారు. పండేక తీపి పులుపు కావలసిన రుచితో వుండే వీటిని తొక్కతో సహా […]
మెడలో మురళి
శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాంటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు […]
ముందే మందు లొద్దు
జలుబు మొదలవుతోంది అనిపించగానే వెంటనే మందులు వేసుకుంటారు .ముఖ్యంగా ఈ కరోనా సమయంలో జలుబు దగ్గు కూడా భయపడ వలసి వస్తోంది.నిజానికి జలుబు చేస్తే మందులు వాడన అక్కర్లేదు.శారీరక సహజ రోగ నిరోధక శక్తి మందుల పనిని ముందే కొనసాగిస్తూ ఉంటుంది.కొన్ని సహజ చర్యలు చేపడితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది.వేడి అల్లం టీ తాగితే హైడ్రేట్ అవుతారు.గొంతులో మంట ఉంటే గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించాలి.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు పదార్థాలు తినాలి ఇలాంటి సహజ […]
కాస్త తినొచ్చు పర్లేదు
ఈ సీజన్లో వచ్చే మామిడిపండ్లు సంవత్సరానికి నిలువ ఉండే ఆవకాయ పచ్చడి ఎవరికైనా ఇష్టమైనమే,షుగర్ బీపీ ఉంటే అసలు తినకూడదు అని అనుకుంటారు కానీ ఒక లిమిటెడ్ లో తీసుకుంటే నష్టం లేదంటున్నారు డాక్టర్లు మామిడి పండు తినాలనుకుంటే మిగతా కూరలు మానేసి పెరుగు మామిడి పండు కాంబినేషన్లో తీసుకోవచ్చు లేదా మామిడి పండుస్నాక్ లాగా తీసుకోవాలి.సాయంత్రం ఐదు గంటలకు 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు ఆవకాయలో గ్రేవీ, నూనె ఉంటాయి కనుక సాధ్యమైనంత తక్కువ ఒక […]
వారానికోసారి మాత్రమే
అందంగా ఆకర్షణీయంగా తయారయ్యేందుకు రక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎప్పుడు ఏం చేయాలో కూడా ఒక పద్ధతిగా ఉండాలి కొన్ని పనులు రాత్రివేళల్లో కొన్ని ఉదయం పూట చేయాలి ఉదాహరణకు మొహం పై మృతకణాలను తొలగించే పని ఉదయమే చేయాలి .కంటికి వేసిన మేకప్ ని తొలగించేందుకు వాడే ఆయిల్ ఫ్రీ మేకప్ రిమూవర్ ని రాత్రివేళ నే ఉపయోగించాలి మొటిమలు తొలగించే యాక్నేవాష్ కూడా రాత్రి వేళనే చేయాలి .ఇవి వాడాక కందిన చర్మం […]
ఇంట్లోనే పార్లర్
కరోనా భయంతో ఇల్లు కదిలి ఏ పార్లర్ కో స్పా కో వెళ్ళలేని పరిస్థితి .ఇంటి దగ్గరే కొన్ని టిప్స్ పాటిస్తే పార్లర్లో సర్వీస్ తీసుకున్నట్లు అవుతుంది.ఓట్స్ తేనే యాగర్ట్ కలిపిన మిశ్రమాన్ని ముఖంపైన స్క్రబ్బర్ లా రుద్దుకుంటే ముఖంపైన మృతకణాలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.బ్లాక్ టీ జుట్టుకు పట్టిస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. కొద్దిసేపు వేడినీళ్ళలో చేతులు పాదాలు ఉంచితే ఇన్ ఫ్లమేషన్ పోతుంది కండరాల అలసట మాయం అవుతోంది.అలాగే అవాంఛిత రోమాలను తొలగించేందుకు […]
ముడ్ బావుందా లేదా ?
ఈ లాక్ డౌన్,అలవాటు లేని ఒంటరితనం,ఎవరినీ కలుసుకోలేకపోవడం మూడు పాడైపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగు పదార్థాలు తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు ఎక్స్ప్రెస్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు రోజుకు ఐదు సార్లు అయినా తింటే ఆశావాదం,సంతోషం, ఆత్మస్థైర్యం దేన్నైనా తట్టుకోగలిగే గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఇందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. ఓ సర్వింగ్ అంటే ఒక చిన్న ఆపిల్ రెండు ద్రాక్ష పండ్లు అయినా […]
చూసి ఎంచుకోండి
శిరోజాల ఉత్పత్తుల ఎంపిక ఎప్పుడు కష్టమే ,మంచి వాసన చూసేందుకు బావుండటం వంటివే కనబడుతూ ఉంటాయి. కానీ రసాయనాల ప్రభావం గురించి అవగాహన ఉంటేనే ఏ వస్తువు వాడిన జుట్టుని నష్ట పరచకుండా ఉంటుంది.ఏ ఉత్పత్తి అయినా చర్మం మాడు తగలగానే చర్మరంధ్రాలు లోకి వెళ్లి పోతుంది. ఏ.ఎల్.ఎస్ సోడియం సల్ఫేట్ కోకో సల్ఫేట్ షాంపూల్లో నురుగును పెంచుతాయి.ఇవే శిరోజాలను పొడిబార్చుతాయి.వాటిలోనే కఠినత్వం చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది.ఇలాంటి ఉత్పత్తుల ఆర్గానిక్, సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. ఇవి సల్ఫేట్ […]
జుట్టుకు కాకర వైద్యం
కాకరకాయ రసం షుగర్ పేషెంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకి మందుగా ఉపయోగపడుతుంది అంటున్నారు అంటున్నారు ఎక్సపర్ట్స్. కాకరకాయ రసంలో గట్టి పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మెరిసిపోతోంది. జుట్టు రాలిపోతుంటే కాకరకాయ రసంలో పంచదార కలిపి ఆ మిశ్రమం జుట్టు లోపలి వరకు బాగా పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కాకర రసాన్ని జుట్టు చివర్ల వరుకు పట్టించి ఓ గంట ఆగి గోరు వెచ్చని […]
వక్కలంటే మక్కువ
వక్కలను అదృష్టానికి ప్రతీకలు అంటారు ఇంటికి వచ్చిన అతిథులు వెళ్లిపోయే సమయంలో వారికి ఆకులు వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాద గా భావిస్తారు. వక్కల్లో ఎన్నో సుగుణాలు ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందుల్లో వీటిని ఉపయోగిస్తారు. వీటిలో ని ఎరికోలిన్ అనే పదార్థం మెదడును ప్రభావితం చేస్తోంది. ఆల్కహాల్ కెఫిన్ తరువాత మానసిక ప్రేరేపిత పదార్థంగా వీటిని చెబుతారు. అందుకే వక్క పొడితినే అలవాటున్న వారు దీన్ని తొందరగా మరిచిపోలేరు.గుండె జబ్బుతో బాధపడే వారికి […]
నెలసరి సమస్య కు పరిష్కారం
నెలసరి నలత వేధిస్తూ ఉంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోమన్నారు ప్రఖ్యాత న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలు తప్పకుండా పోతయి అంటున్నారు. రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన ఎండు ద్రాక్ష కుంకుమ్ పువ్వు లను పర గడుపున తీసుకోవాలి.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల ఆహారం తో పాటు నెయ్యి తీసుకోవాలి. నెలసరి సమయంలో విసిగించే మలబద్ధకం పోవాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుశనగ పప్పు లను బెల్లంతో తినాలి.రాత్రి భోజనం గా […]
ఏ హక్కులు లేవు
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది పేదల మానవ హక్కులను కోల్పోయారు అంటున్నారు మానవ హక్కుల కార్యకర్త డా. లుబ్నా సర్వత్. వలస కార్మికులు జీవించే హక్కు ఆత్మగౌరవం అన్ని పోగొట్టుకున్నారు.వాళ్ల హక్కును బలితీసుకుంది కరోనా కాదు.మన ప్రభుత్వమే బాధితులకు కనీస అవసరాలు తీర్చలేదు.క్వారంటైన్ సెంటర్లు అధిక సంఖ్యలో ఆసుపత్రిల ఏర్పాటు చేయవలసిన ప్రభుత్వం స్పందించలేదు.దీనితో సామాన్య ప్రజల ఆరోగ్య హక్కు మన్నులో కలిసింది. లాక్‌డౌన్ సమయంలో పేదల విషయంలో బాధ్యతాయుతంగా గౌరవంగా వ్యవహరించక పోవడం వల్ల […]
గులాబీలతో అందం
అందమైన గులాబీ పువ్వులు చర్మ సౌందర్యం కోసం కూడా చక్కగా ఉపయోగపడతాయి. గుప్పెడు గులాబీ రేకులు మెత్తగా నూరి చెంచా తేనె,చెంచా పాలపొడి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా చేసి దానితో ముఖాన్ని నెమ్మదిగా రుద్దితే మృతకణాలు పోతాయి. చర్మం చక్కగా ఉంటుంది. అలాగే కొన్ని గులాబీ రేకులు పావు కప్పు పెసర పిండి స్పూన్ వట్టివేళ్ళు పొడి, చెంచా పాలు ముఖానికి పూత వేస్తే చర్మానికి తగినంత తేమ అంది ముఖం తాజాగా అనిపిస్తుంది. […]
