సముద్రాన్ని జయించారు
సముద్రం తో ముడిపడిన జీవితం మాది సముద్రం మా ఆకలి తీర్చే అమ్మ. ఈ చేపల వేట సులువైనది కాదు. అయినా ఈ వేట మాకు నచ్చింది అంటున్నారు మొరాకో గ్రామ మహిళా జాలర్లు.ఫతిహా నాజీ, ఫాతిమా మెఖ్నాన్, సైరా ఫిత్నో,అమినా మెఖ్నాన్ మరో 14 మంచి మహిళా జాలర్లు ప్రతిరోజు పడవ ఎక్కి చేపలవేటకు వెళ్తారు మొరాకో మొట్టమొదటి మహిళా జాలర్లు గా గుర్తింపు సాధించిన వీరు మోసెస్ కాంద్ ప్రాంతానికి దిగువగా,మధ్యధరా సముద్ర తీరం […]
ఇక తమరు తప్పుకోండి
మీరన్నట్లే క్రికెట్ అనేది పవర్ గేమ్ పేస్ గేమ్ కామెంటేటర్ గా మారి గేమ్ ను వదిలి పెట్టేందుకు తగిన సమయం ఇదే నని మొహమాటం లేకుండా అనేశారు లీసా స్థలేకర్. ఇంగ్లాండ్ జట్టు మాజీ ఓపెనర్ క్రికెట్ కామెంటేటర్ జెఫ్రీ బాయ్ కాట్ ఇప్పడిక బి. బి. సి రేడియో టీమ్ లో లేరు అలా బయటకు వచ్చిన ఈ 79 ఏళ్ల బాయ్ కాట్ టెలిగ్రాఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహిళ కామెంటేటర్స్ మగవాళ్ళ మ్యాచ్ […]
కుముదిని లఖియా
కథక్ నృత్యానికి పర్యాయపదం కుముదిని లిఖియా జీవితం మొత్తం నేర్చుకోవటం.అన్వేషించటం,బోధించటం సృష్టించడం కోసం అంకితం చేసిన కుముదిని కి ఇప్పుడు 90 ఏళ్లు.సనాతన సంప్రదాయ రీతిలో కథక్ నేర్చుకున్నారు.ఎన్నో కొత్త ప్రయోగాలు కథక్ కళ ద్వారా సృష్టించారు కుముదిని పెర్ఫార్మర్ గా,కొరియోగ్రాఫర్ గా ప్రపంచమంతా పర్యటించారు భారతీయ నృత్యానికి సంగీతానికి కేంద్ర బిందువుగా కదంబ్ పాఠశాలను నెలకొల్పారు.ఆమె కొరియోగ్రఫీ చేసిన ఉమ్రావ్ జాన్ సినిమా హిట్.ప్రసిద్ధి నటులు రేఖ , జయప్రదకు కథక్ నేర్పించారు ప్రస్తుత […]
పుస్తకాలే నేస్తాలు
మనసులో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే.న్యూరో సైన్స్ ను బట్టి పుస్తకాలు చదవడం మంచి మార్గం ఇది జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది కండరాలకు ఏవిధంగా వ్యాయామాలు అవసరం మెదడుకు అలాగే వర్క్ వుట్స్ ముఖ్యం.పుస్తకాలు చదివిన ప్రతిసారి మెదడు ఉద్ధిపిమె సరికొత్త మెమొరీ అందుతోంది.దైనందిన టెన్షన్లు తగ్గి రిలాక్స్ అవుతారు ఎక్కువసేపు పుస్తకం పట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.ఎటెన్షన్ ఫోకస్ అవుతుంది,ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడతాయి,కనుక ఎన్నో సందర్భాల్లో పుస్తకాలే మంచి నేస్తాలు మరిచిపోవద్దు.
వజ్రాలా ? చాక్లెట్లా ?
చాకోలెట్స్ ఇష్టపడని పిల్లలుండరు.వాళ్లని ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వజ్రాలు, రాళ్లు, రత్నాలు వంటి చాక్లెట్లు, బీచ్ లో దొరికే నున్నటి రాళ్లు బొగ్గు ముక్కలు.మంచి ముత్యాలు ఒకటేమిటి సమస్త వస్తువుల రూపంలో చాక్లెట్స్ లో వచ్చేశాయి.కోవా ,పాలు, పంచదార, సోయా, వినీల ఫ్లేవర్లు,తినే జిగురు, ఎడిబుల్ రంగులు వాడి ఈ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. కేక్ ల పైన అలంకారంగా ఈ చాక్లెట్స్ చాలా చక్కగా ఉన్నాయి.ముత్యాలు,వజ్రాలు అలంకరించిన కేకులని చూస్తే […]
అతిగా వాడితే ముప్పు
ఇంటి శుభ్రత కోసం డిజ్ ఇన్ ఫెక్టెంట్లు వాడుతుంటారు ఇవి అతిగా వాడితే కూడా ఇబ్బందే. ఇవి అతిగా వాడితే కళ్ళు ,చర్మానికి తగిలితే కళ్ళు ,చర్మం ఎర్రబడతాయి .వీటిలో ఉండే ఇథనోలమైన్ అనే రసాయనం వల్ల మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగుతుంది. నేరుగా పిలిస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఊపిరితిత్తులు శుభ్రపరిచే డిస్ ఇన్ ఫెక్టెంట్లను వీలైనంత తక్కువగా వాడాలి.వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.వాటి వాయువులు పీల్చి వీలు లేకుండా ముఖానికి మాస్క్ […]
ఆవిరి మంచిదే
జలుబు, దగ్గు కు వెంటనే మందులు మొదలు పెట్టకుండా ఆవిరి పడుతుంటారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగం కూడా స్టీమర్ నీ ముఖానికి మరీ దగ్గరగా పెడితే ఆవిరికి ముఖం కమిలిపోతుంది.అలాగే ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె స్రవించే గ్రంధులు పొడిబారి చర్మం ముడతలు పడుతుంది.ఆవిరి పట్టాక ముఖం వెంటనే తుడి చేయకుండా మెత్తని వస్త్రంతో నెమ్మదిగా అద్దాలి ఆవిరిపట్టడం తో చర్మంలోని నూనె గ్రంధుల్లో ఉండే […]
మెడలో పూల సొగసులు
నగల ఫ్యాషన్ లలో కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.లాకెట్ ఏదైనా అది త్రిడిగా ఉంటే మాకు నచ్చుతాయి అంటారు అమ్మాయిలు.ఇప్పుడిలాగా పూల బుట్టలు, బొకేలు వజ్రాలు, పచ్చలు, నీలాలు,రత్నాలు,ముత్యాలు పొదిగినవి మార్కెట్లోకి వచ్చాయి.ఈ పూల బుట్టలు,బొకేలు నగలు విక్టోరియా కాలం నాటివి.అప్పట్లో వీటిని లిటిల్ గార్డెన్ డిజైన్స్ అనే వాళ్లట.మొదట్లో బంగారపు పూత పూసిన వెండి తో అందంగా తయారు చేసే వాళ్ళు తరువాత గాజు రాళ్ళు రైన్ స్టోన్ లు పొదిగి పూరేకుల కోసం […]
పుష్ప సుగంధం నీ నటన
నేను నటించిన పద్మావతి విడుదల తర్వాత నటి రేఖ నాకు ఉత్తరం రాసి దాన్ని గులాబీ రేకులలో ఉంచి పంపారు అందులో రెక్కలు వాడి పోవచ్చు గానీ సువాసన ఎప్పటికీ ఉంటుంది .అలాగే సినిమా పాతదై పోవచ్చు నీ నటన వేసిన ముద్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ ప్రశంసించారు. అలాగే అమితాబ్ సార్, నిన్ను తెరపైన చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోవటం కష్టం అన్నారు నేను గాల్లో తేలిపోయాను అప్పుడు అదితి రావ్ హైదారి సమ్మోహనం సినిమాలో […]
పెద్దలకు మాత్రమే
అంతర్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద వాళ్ల కోసం ప్రత్యేకంగా నివాస గృహాలు నిర్మిస్తోంది తారా సింగ్ వచాని ఆమె మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనాల్జిత్ సింగ్ కూతురు సింగపూర్ లో చదువుకున్న తారా వృత్తి రీత్యా ఇళ్లకు దూరంగా ఉండటం, లేదా భార్య పిల్లలు విదేశాలకు వెళ్లడంతో ఒంటరిగా ఉండే పెద్ద వాళ్ల కోసం మొదటి డెహ్రడూన్లో 15 ఎకరాల టౌన్ షిప్ లో 200 విల్లా లతో ఓ ప్రాజెక్ట్ నిర్మించింది.ఈ […]
WUHAN DIARY
కరోనా వైరస్ చైనా లోని వూహాన్ లో విజృంభించిన తర్వాత లాక్ డౌన్ సమయంలో తన అనుభవాలు పుస్తకం గా తీసుకువచ్చారు చైనా రచయిత్రి ఫాంగ్ ఫాంగ్. ఇది కలం పేరు, ఆమె అసలు పేరు వాంగ్ ఫాంగ్. నిర్బంధాలను ఎదుర్కొన్న ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలలు కాలం లాక్ డౌన్ లో రచయిత్రి ఆన్ లైన్ డైరీ రాశారు.ఇది సమాజ పరిస్థితులకే కాదు నోరు నొక్కేసిన ప్రజలు మానసిక […]
చొకేడ్ (సినిమా )
ఈ లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే చూడవలసిన సినిమా మంచి సినిమా చొకేడ్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిమానిటైజేషన్ సమయంలో జరిగే అవకాశం ఉన్న చక్కని సినిమా.సవిత ఒక సాధారణ గృహిణి.లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ ఒక కొడుకు,గిటార్ వాయించడం తప్ప సంపాదన తెలియని భర్త.చుట్టూ అపార్ట్మెంట్ మిత్రులు ఈ పాత ఫ్లాట్ లో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి సవిత ఇంట్లో డ్రైనేజ్ పైప్ లోంచి ప్లాస్టిక్ పోట్లలో చుట్టిన […]
ప్రేమ ఎంత మధురం
ఒకప్పటి మిస్ ఇండియా, భారతీయ నటి సెలీనా జైట్లీ చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. జీవితంలో తాను చవిచూసిన నిజమైన ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది.అది జీవితం చుట్టూ అల్లుకుంటుంది అంటుంది సెలీనా జైట్లీ. పీటర్ హాగ్ ని పెళ్లాడాక సినిమాలు మానేసి ఇల్లు పిల్లలే లోకం గా ఉన్నారామె.ఈ మధ్య కాలంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. రెండో కాన్పులో పుట్టిన కవల పిల్లల్లో ఒక బిడ్డ చనిపోయాడు. తన […]
సమయం ఎప్పటికీ మించదు
బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒక మహోద్యమం. అది ఆపేది చల్లారేది కాదు.. ‘ఐ యాం సారీ’ అనేసింది. షాంటెల్ మార్టిన్ విజువల్ ఆర్టిస్ట్ భావ గాడత ఉన్న చిత్రాలు పెయింటింగ్ చేసింది ఆమె.ఆమె బ్రిటన్ వాసి మైక్రోసాఫ్ట్ ,మెక్ కాన్ ఎరిక్సన్ అనే అడ్వటైజ్మెంట్ కంపెనీ వాళ్లు షాక్టెల్ కు ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ థీమ్స్ తో తమ ఆఫీస్ లో కూడా చిత్రాలు గియామన్నారు.ఈ వారం గీసేయాలి. నిరసనలు […]
బ్యాగ్ రైన్ కోట్స్
వర్షం వస్తే ఖరీదైన బ్యాగులు తీసిపోకుండా బ్యాగ్ రైన్ కోట్స్ మార్కెట్లో వచ్చాయి. ఇప్పటి వరకు గొడుగుల వంటివి రక్షణగా రెయిన్ కోట్లు మాత్రమే చూశాం మరి ఎన్నో అవసరమైన వస్తువులు పెట్టుకుని నిరంతరం చేతిలో ఉంచుకునే హ్యాండ్ బ్యాగ్ తడిసి పోతే అందులో ఫోన్, గుర్తింపు కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన వస్తువులు సంగతి ఎలా ?మరి అంత విలువైన వస్తువులను దాచే హ్యాండ్ బ్యాగ్ కు రక్షణ ఉండాలి కదా అలా […]
పాపాయి పుట్టింది
చత్తీస్ గడ్ రాష్ట్రం దంతేవాడ అటవీ ప్రాంతంలో కమెండో గా విధులు నిర్వర్తించే సునయన కు చక్కని పాపాయి పుట్టింది.పాప కడుపులో ఉంటే ఏ తల్లి అయినా అతి భద్రంగా జాగ్రత్తగా ఉంటారు పుట్టబోయే బిడ్డ బాగుండాలని ఎంతో విశ్రాంతి తీసుకుంటారు కానీ అడవి రక్షణ ఉద్యోగంలో ఉన్న సునైనా పటేల్ మాత్రం అలా విశ్రాంతి గా ఉండాలి అనుకోలేదు రెండు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు భుజాలకు 10 కిలోల బరువైన బ్యాగు తగిలించుకుని చేతిలో […]
ప్రకృతి మాట వినాలి
తుఫాన్ తో ఒక్క రోజే ముంబైలో వందలాది చెట్లు నేలకూలాయి.పర్యావరణానికి ప్రాణమైన చెట్లు కూలిపోతే జరిగే హాని ఇంకా వేగం పుంజుకుంటుంది అంటూ ఆందోళన పడ్డారు సుమైరా అబ్దుల్ అలీ .ఆవాజ్ పౌండేషన్, మిత్ర సంస్థల వ్యవస్థాపకురాలు.59 ఏళ్ల సుమైరా వివిధ వేదికల ద్వారా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తారు.వాటి నివారణ మార్గాలు సూచిస్తారు 2004 లో ఇసుక మాఫియా తనపై జరిపిన దాడిలో ఉద్యమకారులు రక్షణ కోసం దేశంలో మొట్టమొదటిసారిగా నెట్వర్క్ ను ఏర్పాటు […]
బరువు పెరగరు
సన్నబడాలంటే వ్యాయామాలు ఆహార నియమాలు తప్పనిసరి కానీ ఎదురుగా తీయని పదార్థాలు ఊరిస్తూ ఉంటాయి.ఈ కరోనా భయాలు లాక్ డాన్ ఒత్తిడిలో నోట్లో తియ్యగా ఏదైనా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది.శరీరం బరువు పెరుగుతుంది అని భయం వేస్తోంది. అలాంటప్పుడు నేతి మిఠాయిలు జోలికి పోకుండా కిస్ మిస్,ఖర్జూరాలు, అంజూర, వంటివి తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .లేదా ఒక చిన్న బెల్లం ముక్క తినచ్చు.వీటిలో కేలరీలు మాత్రమే కాదు మినరల్స్, ప్రోటీన్స్ ,ఖనిజాలు, పీచు, వంటివి ఉంటాయి.బెల్లం తో […]
మనసున్న నేత్ర
ఎం.నేత్ర మధురలోని మేడవుడై నివాసి వయసు 13 సంవత్సరాలు ఈమె ఐక్యరాజ్యసమితిలో గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితురాలైంది నేత్ర త్యాగశీలతాకు దక్కిన గౌరవం ఇది. క్షవర వృత్తిలో ఉన్న ఆమె తండ్రి మోహన్ కూతురి చదువు కోసం ఐదులక్షలు కూడా పెట్టాడు. కరోనా వల్ల లాక్ డౌన్ లో ఎంతో మంది ఆకలితో అలమటించే వాళ్లను చూసి నేత్ర తండ్రిని చదువు కోసం దాచిన డబ్బు తో వాళ్ళకు సాయం చేద్దామని కోరింది తల్లి తండ్రి […]
స్వచ్ఛంద సేవ
మగవాళ్లు చేసే శానిటైజేషన్ ఆడవాళ్లు చేస్తే బాగుండదు అన్నారు. కానీ నేను వినలేదు.లక్నో లోని 20 కి పైగా వీధులు రోడ్లు ఆ దారి లో ఉన్న దేవాలయాలు స్కూళ్లను 60 లీటర్ల శానిటైజర్ తో శుభ్రం చేశాను .నేను దాచుకున్న డబ్బు తోనే అంటుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉస్మా సయ్యద్ పర్వీన్ .హిందూ దేవాలయాల్లో బుర్ఖ ధరించిన మహిళా కనిపించడం చాలా అరుదు ఒక సామాజిక కార్యకర్త అయినా సయ్యద్ పర్వీన్ గుడి పరిసరాలను […]
