Monday, 05 Oct, 2026

పుదీనా యే పరిష్కారం 

మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ సమస్య ఉంటే క్రీములు లోషన్లు కన్నా పుదీనా చక్కని పరిష్కారం అంటారు సౌందర్య నిపుణులు. దీన్ని వేసవి  పానీయంగా ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల దీని ప్రభావం కొంతవరకు చర్మం పైన ఉంటుంది దీని తో చక్కని స్క్రబ్ తయారు చేసుకోవచ్చు పావు కప్పు పుదీనా ఆకులు టేబుల్ స్పూన్ చొప్పున ఓట్స్, కీర రసం, తేనె కలిపి మెత్తని పేస్టులాగా చేసి దానికి కాస్త గులాబీ నీరు కలిపి, మచ్చలున్న చోట రాసి […]

చర్మానికి మెరుపు నిచ్చే అలుబుఖారా  

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలి ఇప్పుడు  అలుబుఖారా సీజన్ కూడా ఫ్లమ్ పళ్ళ జాతుల్లో ఒకటి. వీటిలో విటమిన్ సి పొటాషియం నీటిశాతం చాలా ఎక్కువ శరీరంలోని మలినాలను తొలగించటం లో కీలక పాత్ర పోషిస్తాయి. అతి నీల లోహిత కిరణాల వల్ల శరీరానికి కలిగే హానిని అడ్డుకుంటాయి సాయంకాలం వేళ ఈ పండ్లు జ్యూస్ తాగితే మంచిది అంటారు పోషకాహార నిపుణులు. వీటిల్లో ఉండే పొటాషియం బిపిని తగ్గిస్తుంది  అలుబుఖారా […]

 థ్యాంక్యూ వర్గీస్ 

ధన్యవాదాలు షరాన్ వర్గీస్ అన్నాడు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్  గ్రిల్ క్రిస్ట్. కేరళ,కువైట్ ఇంకా విదేశాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయామెకు షరాన్ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసింది. ఆస్ట్రేలియా లోనే చదువుకుంది కరోనా వైరస్ ప్రపంచాన్నిచుట్టేసి ఉంది ఉద్యోగం ఎక్కడ చేయాలో షరాన్ తేల్చుకోలేక పోయింది. కువైట్ లో నర్స్ గా  పనిచేస్తున్న తల్లిని అడిగింది. నేనైతే ఇక్కడి రోగులను వదిలి  రాలేను అన్నది తల్లి. ఆ మాటే మనసులో పెట్టుకోంది షరాన్. వృద్ధులకు వైద్య సేవలు […]

  నా గొంతు దేశం వింటోంది 

ఇది నాకు క్రేజీగా అనిపిస్తోంది. ప్రస్తుతం దేశం చెప్పిన వాయిస్ ఓవర్ అందరు వింటారని ఊహించలేదు అంటోంది ఢిల్లీకి చెందిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ జస్లీన్ భల్లా. ఇప్పుడు ఫోన్ ఎత్తితే చాలు ‘కరోనా వైరస్ యా కోవిడ్ 19 సే ఆజ్ పురాణాదేశ్ లడ్ రహా హై ‘ అంటూ ముందుగా సందేశం వస్తుంది. ఈ గొంతు జస్లీన్ దే. ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన  ఖల్సా కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్‌ అయిందామె  వివిధ ఛానళ్లకు […]

ముందే ఊహించింది 

ఒడి దుడుకులు ఎదురు కోకుండా ఎవరు విజయ తీరాలకు చేరుకోలేరు. సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడు ఒక సరళరేఖలా ఉండదు. అందుకే గెలుపు ఓటములు గురించి ఆలోచించ కుండా అనుకొన్నది చేయాలి అంటోంది మోనికా షెర్గిల్. నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. వినోద్ రంగంలో వస్తున్న మార్పులను ముందుగానే ఉహించిందామె.వియాకామ్ 18 అనే అంకుర్ సంస్థ ప్రారంభించింది రెండేళ్ల లోనే వయాకామ్ భారత్ లో ఒటిటి విభాగంలో రెండో స్థానానికి చేరుకొంది. కొన్ని నెలల క్రితం నెట్ […]

జీవితంలో ఒక భాగం 

నేను నిన్ను ప్రేమించాను,ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను నా ప్రియమైన సినిమా అంటున్నారు విద్యాబాలన్ సైఫ్ ఆలీఖాన్, రైమాసేన్ ,డియా మిర్జా నటించిన పరిణీత విద్యాబాలన్ కు ఎంతో పేరు తెచ్చింది. నటిగా తన పదిహేనేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకొంటూ పరిణీత షూటింగ్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారామె . నా భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ యు టివి లో చేరిన తర్వాత పనిచేసిన మొదటి చిత్రం మా ఇద్దరి […]

కష్టానికి ఎదురు నిలవాలి 

జీవితం ఎప్పుడు పూలపాన్పు కాదు. ఒక్కసారి ఉన్నట్లుండి అది ముళ్ళపాన్పు గా కూడా మారుతోంది. మనం ముళ్ళను కూడా స్వీకరించగలగాలి ఊహించనిరీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనం ఆత్మ విశ్వసం తో ఎదురుక్కొని ముందుకు సాగాలి  అంటోంది నటి ఖుష్బూ. ఈ లాక్ డౌన్ లో 70 రోజులుగా ఎవరి సాయం లేకుండా ఇంటి పని మొత్తం చేశాను. బహుశ అందుకే బరువు తగ్గిపోయి ఉంటాను అంటూ కొత్త లుక్ తో ఉన్న ఫోటో ని షేర్ […]

విలువైన మునగ 

యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు అధికంగా ఉన్న మునగ ఆకు,పూవులు ఈ సీజన్ లో పుష్కలంగా దొరుకుతాయి. కాల్షియం,ఐరన్ లతో పాటు ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు ఇతరత్రా విలువైన ఖనిజాలు పోషకాలు ఉన్న మునగాకును విరివిగా ఆహారంలో వాడుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా చెప్పాలంటే మునగ రోగనిరోధక శక్తి నిచ్చే అత్యంత విలువైన ఆకు. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది చక్కని ఔషధం. శరీరంలో వ్యర్ధాలను శక్తి వంతంగా బయటికి పంపగలదు.ఫ్లూ తో బాధపడుతూ ఉంటే మునగాకు ఎండబెట్టి […]

శాంతి రాయభారి నైనా  

ఇరవై సంవత్సరాల మోటివేషనల్ స్పీకర్,క్రీడాకారిణి  సామాజిక కార్యకర్త నైనా జైస్వాల్ ను ఐక్య రాజ్య సమితి ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది. ఈ ఐక్య రాజ్య సమితి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవలసి ఉంటుంది. ఈ బాధ్యతకు ఎంపికైన తోలి ఇండియన్ సైనా జైస్వాల్ శాంతి రాయభారిగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైన ద్రుష్టి పెడతానంటుంది నైనా. గ్రామీణ మహిళలను చైతన్యవంతం చేసి యూఎన్‌ఓ నిర్దేశించిన లక్ష్యాలను వారికి దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖ చిత్రమే మారిపోతుంది అంటుంది […]

మణిపూర్ దేవత లైబి ఓయినమ్ 

లైబి ఓయినమ్ మణిపూర్ లో తోలి మహిళా ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ పేరుతొ ఆమె పైన డాకుమెంటరీ కూడా తీశారు. లైబి కేవలం ఆటో డ్రైవర్ మాత్రమే కాదు,మనసున్న దేవతగా ఇప్పుడు మణిపూర్ ప్రజల మనసు గెల్చుకొంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న ఒక అమ్మాయిని ఆమె తండ్రిని అంబులెన్స్ డ్రైవర్ ఇంఫాల్ లోని డ్యులా లాండ్  దగ్గర దింపేసి వెళ్లి పోయాడు. వాళ్ళు కంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామానికి వెళ్ళాలి. కోవిడ్ పేషెంట్ […]

ఇక్కడ కరోనా లేదు  

న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేస్ కూడా లేదని చెప్పగానే నేను చిన్నగ డాన్స్ చేశానంటే నమ్మండి అంటున్నారు జసిందా ఆర్డెన్. 150 సంవత్సరాల న్యూజిలాండ్ చరిత్రలో అతి పిన్నవయసు ప్రధాని ఆమె ప్రపంచం మొత్తం కరోనా కేస్ లతో అల్లాడు తుంటే న్యూజిలాండ్ మాత్రం కరోనా ను తరిమేసిన మొదటి దేశంగా నిలిచింది . ఆ విజయం వెనక అద్వితీయమైన కృషి చేసింది ఆ దేశ ప్రధాని జసిందా.ప్రజల సహకారం,సమష్టి కృషితో కరోనా మహమ్మారికి సంకెళ్లు […]

గులాబో – సీతాబో 

ఈ లాక్ డౌన్ లో తప్పకుండా చూడవలసిన సినిమా గులాబో సీతాబో. ఒక పురాతనమైన హవేలీ.మిర్జానవాబ్,ఫాతిమా బేగం ఈ హవేలీ యజమానులు . ఈ హవేలీ లో ఎంతో మంది అద్దెకుంటారు. ఎవ్వళ్ళూ సరిగ్గ అద్దెకట్టరు. మీర్జా నవాబ్ ఇతని కంటే 15 ఏళ్ళు పెద్దది. ఈ హవేలీ ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అప్పగించాలని,పురాతన భవనం కూలి పోతుందనీ నోటిస్ లెస్తారు. మీర్జా ఈ హవేలీని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తాడు. 70 […]

ఈ పొడి తో జుట్టు కు మెరుపు

ఆరోగ్యానికి సంపూర్ణాహారం లాగా శిరోజాలకు పూర్తి ఆరోగ్యాన్నిచ్చే ఒక ఆహారం కావాలి. దాన్ని ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు చల్లదనం ఇచ్చే కరివేపాకు,మందార పూలు,గోరింటాకు,కలబంద, తులసి,వేపాకు తో దీన్ని తయారు చేయవచ్చు. చుండ్రును మాయం చేయగలిగే తులసి వేపాకులను ఎండ బెట్టాలి చిన్నగ కోసిన ఉసిరికాయ ముక్కలు పెసలు,మెంతులు విడివిడిగా ఎండ బెట్టుకోవాలి విడివిడిగా అన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇందులో దోరగా వేయించిన అవిసె గింజలు పొడిని చేర్చాలి . ఈ పొడిని సీసాలో […]

అందానికి రూపం ఈ  ఆభరణం 

చక్కని పంజరం అందులో అందమైన చిలుక ఒక అద్భుతమైన దృశ్యం.ఈ పంజరాన్ని పక్షిని ప్రేమించే వాళ్ళు అరుదు.ఈ ఇష్టాన్ని ఆభరణం గా చెక్కేశారు. ఆభరణాల నిపుణులు పంజరమే అందమైన  ట్రెండీ నగ అయిపోయింది.చెవి కమ్మలు,హారాలు, ఉంగరాలు, గాజుల్లో కూడా ఈ పంజరం చక్కగా ఒదిగిపోయింది.కుందన్ లు రాళ్ళు మీనాకారి  డిజైన్లలో బంగారు వెండి ఫ్యాన్సీ మెటల్స్ లో ఈ పంజరాలు ఆభరణాలు వెలిగిపోతున్నాయి. పంజరంలో చిలుక బంగారు ఆభరణమై అమ్మాయిల భుజాల పైన ఊగుతుంటే ఆ అందమే అందం అందమైన […]

కలప లేని కాగితం

బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదు వేల షీట్  పేపర్లను తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన కావ్య మదప్ప ఈ పేపర్ తయారీ లు కలపకు బదులుగా వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికిరాని వేస్ట్ మెటీరియల్ ను అవిసె గింజలు పొట్టు, మల్బరీ  ఈనెలు, కొబ్బరి పీచు మొక్క జొన్న కండెల  పొట్టు, ధాన్యపు గడ్డి కాఫీ గింజలు పొట్టు, అరటి గెలల కాండం, వాడుతోంది చెట్టు గుజ్జు నుంచి కాగితం […]

కరోనా కంటే ఇదే ప్రమాదం

కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది అంటున్నారు మహిళా జర్నలిస్ట్ బర్ఖా దత్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఉంటే వారి యాతన ప్రపంచానికి తెలిసేలా గా 74 రోజులు 8 రాష్ట్రాలు 14 వేల కిలోమీటర్లు తన బృందంతో కలిసి ప్రయాణం చేసింది బర్ఖా దత్. వలస కార్మికుల తో పాటు ట్రక్కుల్లో రైళ్లలో వాళ్ళతో మాట్లాడటం. ఇండోర్ లోని  కోవిడ్ 19 ఆస్పత్రిలోని శవాగారం […]

వాడితే ప్రమాదం 

యాంటీ బయోటిక్స్ వాడితే ఆరోగ్యపరంగా అధికంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి అంటున్నారు డాక్టర్లు.దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు.ఈ కరోనా సమయంలో వాటిని వినియోగించ వద్దనే అంటున్నారు డాక్టర్లు. చర్మంపైన అనేక రకాలు బ్యాక్టీరియా జీవిస్తుంది. వాస్తవానికి అవి హాని చేసేవి కావు యాంటీబయోటిక్స్ తరచుగా వాడితే చర్మం పైన ఉన్న హాని లేని బ్యాక్టీరియా నశించిపోతుంది. రోగకారక క్రిములు యాంటీబయోటిక్స్ తమపై పని చేయని విధంగా నిరోధకతను పెంచుకుంటాయి.ఇది వారిలో యాంటీ బయోటిక్స్ […]

 శిరోజాలకు రక్షణ 

జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు ఉల్లి రసం కలిపిన షాంపూలు కూడా వస్తున్నాయి. ఉల్లి రసం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటి మైక్రోబియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లోనే ఉల్లి రసం తయారు చేసుకొని వాడుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ కోసి మిక్సీలో వేసి ఆ గుజ్జును ఒక మెత్తని వస్త్రంలో వడబోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.రెండు టీ స్పూన్లు ఉల్లి రసం టీ లో స్పూన్ తేనె  కలిపి  ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. […]

మజిల్స్ కి పని పెట్టండి 

లాక్ డౌన్ లో విశ్రాంతి గా ఉన్నారా? ఇక ప్రతి సోమవారం మజిల్స్ కి పని పెట్టండి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకోండి.నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటున్నారు మలైకా అరోరా.బాలీవుడ్ నటి మలైకా అంటేనే ఫిట్నెస్ ఐకాన్. ప్రతిరోజు సూర్యోదయం లోనే అత్యంత క్రమశిక్షణతో యోగా చేస్తారామే.ఈ యోగా వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో ప్రతి రోజు ఒక కొత్త ఆసనం తను ఏవిధంగా వేస్తున్నారో […]

సముద్ర గర్భాన్ని తాకిన క్యాథరిన్

సముద్ర గర్భంలోని చాలెంజర్ డీప్ వరకు వెళ్లి వచ్చారు క్యాథరిన్ సలవీన్ .భూ ఉపరితలం నుంచి సముద్ర గర్భంలో కి  ఏ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగు వరకు వెళ్లి వచ్చారామే .అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానం చేరుకోవటం అంటే అది శూన్యంలో ఈదటం వంటిది. క్యాథరిన్ 37 సంవత్సరాల క్రితం అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళగా గుర్తింపు తెచ్చుకొన్నారు.ఈ […]