ఇది నా సంజాయిషీ
నేనొక తండ్రిగా ప్లాయిడ్ కూతురికి ఎప్పటికైనా సంజాయిషీ ఇచ్చుకో వలసి ఉంటుంది.వాళ్ల డాడీ కోసం నువ్వేం చేసావు అని ఆ చిన్నారి నన్ను ప్రశ్నించవచ్చు అప్పుడు నేను ఇవ్వగలిగిన సమాధానం ఇదే.నా బోర్డ్ పదవిని ఒక నల్లజాతి వ్యక్తి కోసం ఇచ్చేస్తున్న అన్నారు రేడిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియాన్ ఆయన తన పదవిని రాజీనామా చేశారు.నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ హత్యోదంతంపై అమెరికా అంతా వెల్లువెత్తిన నిరసన జ్వాలలకు మద్దతుగా అలెక్సిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.అలెక్సిస్ ప్రముఖ టెన్నిస్ […]
మల్లిక్ పాటకు కోట్ల వీక్షణలు
ఒక్క ఏడాది కాలంలో కోట్లకొద్దీ వీక్షణలు సొంతం చేసుకుంది మౌనిక. బావ మరదళ్ల గురించి పాడిన నేనొస్తా బావ మల్లన్న పేట యూట్యూబ్ స్టార్ట్ అయింది మల్లిక్. ఆ పాట ఏకంగా రెండు కోట్ల వ్యూస్ సాధించింది. తర్వాత పాడిన మదనా సుందరి పాట కు నాలుగు కోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే గల్ఫ్ బాధితుల కోసం పాడిన సువ్వి సువ్వన్నెలారా పాట ఒక సంచలనం సృష్టించింది.మౌనిక జగిత్యాల దగ్గరలోని చిన్న పూర్ ఆమె తండ్రి బ్రతుకు […]
ఆకాశ వీధిలో అంచల్
ఆకాశంలో ఎగరాలి అనుకుంది 25 సంవత్సరాల అంచల్ గాంగ్వాల్ టీ కొట్టు నడిపే సురేష్ గాంగ్వాల్ కూతురు ఈ తండ్రి కూతురి కోరిక తీర్చటం కోసం పైసా పైసా కూడా పెట్టాడు వైమానిక దళం లో చేరేందుకు సిద్ధం అవుతోంది ఎస్.ఐ ఉద్యోగంలో చేరింది అంచల్.ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసింది విజయం సాధించింది. హైదరాబాదులో ఫ్లయింగ్ ఆఫీసర్ గా శిక్షణ ముగించుకుని ఉత్తమ క్యాడెట్ గా నిలిచింది.ఈ మధ్య జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ […]
అడ్డం వస్తుంటే ఏం చేయాలి
జయ భట్టాచార్య టీవీ యాంకర్ 30కి పైగా సీరియల్స్లో నటించారామె. ప్రస్తుతం లాక్ డౌన్ లోడ్ సోషల్ వర్కర్ పూర్తి స్థాయి పాత్ర పోషిస్తోంది ఆమె లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్స్ ట్రాన్స్జెండర్స్ లకు ఇప్పుడు ఆమె భోజనం వడ్డిస్తోంది. ఈ పనులకు మాటి మాటికీ అడ్డం పడుతూ మొహం పైన వాలుతున్న అందమైన జుట్టు తీసేసుకొని గుండు చేయించుకుంది జయ ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి సీనియర్ సిటిజెన్స్ ఎక్కించుకోమని ఆటో […]
7 Khoon maaf
రస్కిన్ బాండ్రాసిన సుసన్నాస్ సెవెన్ హజ్ బెండ్స్ నవల ఆధారంగా తీసిన సినిమా సెవెన్ ఖూన్ మాఫ్ స్క్రీన్ బెస్ట్ విలన్ గా అవార్డ్ గెలుచుకొంది ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా. బెస్ట్ యాక్ట్రెస్ గా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సినిమా. జీవిత కాలం ప్రేమకోసం వెతుక్కుంటుంది సుసన్నా. ఏడూ పెళ్ళిళ్ళు చేసుకొంటుంది ఆరుసార్లు భర్తలను చంపేసింది. చివరిగా సన్యాసిని అవుతుంది. ఈ ఆరు హత్యలకు కారణం సుసన్నా కోరుకొన్న ప్రేమ దొరకక […]
మంచి ఎంపిక పైథాని పట్టు
అందమైన డబుల్ నేత పట్టు చీరెలు పైథాని పట్టు చీరలు,ఇవి బరువైన జారీ అంచుతో పూర్తిగా చీరెకు భిన్నమైన పైట కొంగుతో చీర మొత్తం జారీ బుటీలతో పెళ్లి పట్టు చీరెలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇవి ఇప్పుడు తెలికైనా సిల్వర్ జారీతో చిన్న చిన్న సందర్భాలలో కట్టుకొనేందుకు వీలుగా వచ్చాయి. చక్కని రంగులో కళ్ళు చెదిరే డిజైన్ లలో పైథాని పట్టు. అందమైన చీరెలో ఎన్నదగినవి పీకాక్,రాయల్ బ్లూ,ఆకాశనీలం,క్లానీ ఎల్లో,మస్టర్డ్ పింక్ షేడ్స్ లో ఈ పైథాని పట్టు […]
టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ
కరోనా కష్ట సమయంలో సంపాదించిన డబ్బులు చాలా మటుకు దానం చేసి వితరణ లో ఫోర్బ్స్ జాబిదా లో స్థానం సంపాదించిందిన అక్షయ్ కుమార్ నటించిన సినిమా.ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లో నటించడం లో కూడా ఆ హృదయం కనబడుతోంది పల్లెటూరి అబ్బాయి కేశవ జయ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్లో ఉన్న ఆచారం ప్రకారం ఇళ్ళల్లోనూ, బయట టాయిలెట్స్ లేవు.ఆడవాళ్ళు అందరూ తెల్లవారుజామునే లేచి ఆరుబయట ప్రదేశానికి […]
ఇవి సేంద్రీయ నాప్కిన్ లు
పర్యావరణానికి హాని చేయని సేంద్రియ నాప్కిన్ లు తయారు చేస్తున్నారు అరుణ.అప్నా గ్రీన్స్ పేరుతో రసాయనాలు వాడకుండా అరటి వెదురు నారా,చెక్క గుజ్జు వంటి ముడి సరుకుతో వీటిని తయారు చేస్తారు నెలసరి పరిశుభ్రత ప్యాడ్ వాడకం విషయంలో నిరక్షరాస్యుల తోపాటు చదువుకున్న వాళ్లకి నిర్లక్ష్యమే అందుకే కాలేజీ విద్యార్థినులకు కలిసి డొనేట్ ఐప్యాడ్ కంపెయిన్ చేశాం.గుంజ్, స్పందన వంటి ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాం.మా సంస్థకు ఐ ఎస్ ఓ గుర్తింపు లభించింది అప్నా గ్రీన్స్ […]
వైకల్యం అడ్డుకాదు: మోడీ
అనుష్క పాండే ఆల్ ఇండియా టాపర్ గా నిలవటానికి వైకల్యం అడ్డంకి కాలేదు అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో.. మోడీ ప్రశంసలు పొందిన గురు గ్రామ్ కి చెందిన అనుష్క పాండే పదోతరగతి (సి బి ఎస్ ఈ ) లో 500 కు గాను 489 మార్కులు సాధించింది. ప్రత్యేక విభాగంలో మొదటి స్థానంలో నిలబడింది. అనుష్క స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతూ చిన్నతనం […]
ఆహారం వృధా చేయద్దు
కరోనా కారణంగా పరిశుభ్రమైన బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి గతంలోలాగా ఎప్పటికప్పుడు తాజా కూరలు పండ్లు తెచ్చుకొనే అవకాశం లేదు.తెచ్చిన కూరలు పండ్లు శుభ్రంగా కడిగి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లు లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వాటి రంగు, రుచి అలాగే ఉంటాయి.అలాగే పండ్లు నుంచి వెలువడే ఇథలీన్ హార్మోన్ వల్ల కూరలు తొందరగా పాడవవు ఆహార పదార్థాలు బిస్కెట్లు, బ్రెడ్ వంటివి నిర్ణీత గడువు వరకు చెక్ చేసుకోవాలి. […]
ఆందోళన పడకండి
తొలకరి వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా ఈ సీజన్లో జ్వరాలు, దగ్గు,తుమ్ములు సాధారణంగా వస్తాయి..తీవ్రమైన ఆయాసం ఇది సీజన్ తో వచ్చాదే జ్వరం లేకుండా దగ్గు వస్తుంటే వాతావరణంలోని కాలుష్యం కారణంగా అనుకోవచ్చుజ్వరం లేకుండా జలుబు,దగ్గు,తుమ్ములు ఉన్నాయి అంటే అది సాధారణ ఫ్లూ వల్ల కూడా కావచ్చు ప్రతి లక్షణము కరోనా కాదు అలా అని భయపడి ధైర్యం పోగొట్టుకొంటే శరీరంలోని రోగ నిరోధకశక్తి తగ్గుతోంది 102 డిగ్రీల జ్వరం శరీరంలో దానితోపాటు దగ్గు తుమ్ములు ఒళ్ళు నొప్పులు […]
18 presents (ఇటాలియన్ సినిమా)
తల్లికి బిడ్డ తో ఉండే బంధం చాలా ప్రత్యేకం 40 వారాల గర్భవతిగా ఉన్న ఎలిసా ఒక పరీక్షలో టెర్మినల్ క్యాన్సర్ అని తేలుతుంది.మరణానికి చేరువలో ఉన్న ఎలిసా తన పుట్టబోయే బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి పుట్టిన రోజుకు ఇచ్చేలా కొన్ని బహుమతులు కొంటుంది. ఆమెకు జన్మించిన అన్నా కు 17 వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి సంవత్సరం అందే బహుమతులు అసహ్యించుకొంటుంది.18 వ సంవత్సరంలో అడుగుపెట్టాక జరిగిన ఒక సంఘటన […]
ఈ కాపురం నా కొద్దు
క్రితం నెల 25వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు బంధించి తీసుకు వెళ్లే క్రమంలో పోలీస్ అధికారి డెరెక్ చౌవిన్ అతని తలను నేలకు అదిమి పెట్టి మెడపై నా మోకాలితో తొక్కి పట్టాడు.ఊపిరి ఆడటంలేదు వదలండి అంటూ ఫ్లాయిడ్ వేడుకొన్న వదలలేదు.గిజగిజ లాడుతూ ప్రాణాలు వదిలిన ఈ వీడియో బయటికి వచ్చి ఒక నల్లజాతి వ్యక్తి పైన అమెరికన్ పోలీస్ చేసిన దురాగతానికి ప్రపంచం నివ్వెరపోయింది. భర్త చేసిన […]
మాస్క్ ఎంపిక చాలా ముఖ్యం
కరోనా నుంచి రక్షించుకునే జాగ్రత్తల్లో మాస్క్ ధరించడం ఒకటి. పాటించే దూరం ఆరోగ్య స్థితిని బట్టి మాస్క్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న లేదా వస్త్రం తో తయారుచేసిన మాస్క్ ధరించాలి. ఈ మాస్క్ నాలుగు నుంచి ఐదు పొరలతో తయారై ఉండాలి.గాలి వడకట్టే లా ఉండటం తో పాటు కాటన్ తో తయారు చేసినదై ఉండాలి. క్యాబ్ ల్లో ఆటో ల్లో ప్రయాణించే […]
వాళ్లు జాగ్రత్త
లాక్ డౌన్ తో పిల్లలు ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. చుట్టుపక్కల పిల్లలతో కూడా కలిసి ఆడుకునే అవకాశాలు చాలా తక్కువే. ఇంట్లోఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే పరవాలేదు గానీ ఏకైక సంతానం అయితే మటుకు తల్లిదండ్రులే స్నేహితులు గా వారితో గడప కాకపోతే కష్టం.పిల్లలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.సాయంత్రం ఉదయం వారితో చిన్న వ్యాయామాలు చేయించాలి. మధ్యాహ్నం వేళల్లో వాళ్లలో సృజనాత్మకత పెంచే పనులు అప్పగించాలి బొమ్మలు వేయడం, రంగులు నింపటం, బొమ్మలు చెయ్యటం, చదరంగం వంటి పనులు […]
స్వాంతన నిచ్చే నిమ్మ గడ్డి
నిమ్మ గడ్డి తో చేసిన టీ తీసుకుంటే జీవక్రియలు వేగవంతం కావడమే కాక జీర్ణకోశానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పోతాయి అంటున్నారు డాక్టర్లు.చక్కని పరిమళం వెదజల్లే నిమ్మగడ్డి ఒత్తిడి తగ్గిస్తుంది హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి.ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది నోటి ఇన్ఫెక్షన్లు రానివ్వదు.దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది నిమ్మగడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు […]
పోషకాలనందించే గింజలు
సాధారణంగా తియ్యగా ఉండే పాయాసానికి కూడా డ్రైఫ్రూట్స్ చేరిస్తేనే అంతులేని రుచి వస్తుంది.పోషకాలు పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ ని తప్పనిసరిగా ప్రతి రోజూ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యం.పిస్తాలు, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అధిక రక్తపోటు నుంచి కాపాడతాయి ఈ పప్పులు.అలాగే బాదం శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది.మంచి కొవ్వు పెంచుతోంది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.గ్లూకోజ్ ఉత్పత్తి పెంచుతుంది.మెగ్నీషియం చాలా తక్కువ అలాగే వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా పీచు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ […]
మెట్టే ఫ్రెడరిక్సన్
ముందు చూపు చాకచక్యం తో మహిళా నేతలు కరోనా సమయాన్ని సమర్థవంతంగా దాటుకొచ్చారు.అనారోగ్యం భయం నుంచి విముక్తి పొంది ఏప్రిల్ 15 వ తేదీన బడులు తెరిచిన తొలి యూరోపియన్ దేశంగా పేరు తెచ్చుకుంది డెన్మార్క్.ఈ విజయానికి కారణం ప్రధాన మంత్రి మెట్టే ఫెడ్రిక్ సెన్ ఆలోచన ,దాన్ని ఆచరణలో పెట్టిన విధానం మాత్రమే, డెన్మార్క్ లో ఫిబ్రవరి 27న తొలి కరోనా కేసు నమోదయ్యింది.మార్చి 11న తొలి కరోనా మరణం.మార్చి 13 నే లాక్ డౌన్ […]
ఘాటైన కారానికి అందాల రంగులు
భారతీయ వంటల్లో కారం లేని కూర ఉండదు మిర్చి లో వేల రకాలున్నాయి. కానీ అన్నింటి తోనూ కారం తయారు చేయరు. మనదేశంలో గుంటూరు, బెంగళూరు మిర్చి, కాశ్మిరీ రెడ్ చిల్లి శంకేశ్వరి వంటి రకాలు కారం కోసం వాడతారు. హంగరీ లో తియ్యగా ఉండే బెల్ పెప్పర్ రకాలతో కారాలు తయారు చేస్తారు. దీన్ని ప్యాప్రికా అంటారు. జాతీయ అంతర్జాతీయ షెఫ్ లు కాశ్మీరీ కారాన్ని వాడతారు ఇది ఎంతో ప్రకాశవంతమైన రంగులు, తక్కువ […]
Lion 2016 సినిమా
లూక్ డేవిస్ రాసిన A Long way Home ఆధారంగా తీసిన సినిమా ఇది. ఐదేళ్ల సారో అన్న పిల్లవాడు తప్పిపోయి ఆర్ఘనేజ్ కి చేరుతాడు. అతన్ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు పెంచుకొంటారు. 20 ఏళ్ల తర్వాత సారో వాళ్ళ తల్లితండ్రుల కోసం గూగుల్ సర్చ్ చేసి,వెతికి కలుసుకోవటం ఈ సినిమా కథ సారో అన్న పేరు గుర్తించుకొన్నాడు కానీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చక్కని సినిమా ఆస్కార్ లో ఆరు […]
