Monday, 05 Oct, 2026

కార్టిన్  జాకోబ్స్డాట్టిర్ 

సంక్షోభ సమయాన్ని ఉమ్మడిగా ఎదుర్కొందాం కాసేపు మన ఈగో పక్కన పెడదాం.  వైద్యులు, వైరాలజిస్ట్ ల సలహాతో కరోనా ను  కట్టడి చేద్దామని పిలుపునిచ్చారు ఐస్ ల్యాండ్ ప్రధాని కార్టిన్ జాకోబ్స్డాట్టిర్ యూరప్ లో అన్ని దేశాల కంటే అతి తక్కువ కరోనా మరణాలు రేట్ ను నమోదు చేసుకుంది ఐస్ ల్యాండ్. వేగవంతంగా కరోనా పరీక్షలు చేయడం కోసం డి కోడ్ జెనిటిక్స్ అనే బయో  ఫార్మా కంపెనీ లు  మార్చిలోనే టై ఆఫ్ పెట్టుకోంది […]

జసిండా ఆర్డెర్న్ 

కరోనా పై యుద్ధం కాదు,కలిసి కట్టుగా నిర్ములిద్దాం అంటూ న్యూజీలాండ్ ప్రజల్లో ఆత్మస్థయిర్యం నింపింది ఆదేశ యువ ప్రధాని  జసిండా ఆర్డెర్న్ కోవిడ్ -19 ను పూర్తిగా అరికట్టిన,జీరో కేసులున్న దేశంగా న్యూజీలాండ్ చరిత్రకెక్కింది. దేశంలో తోలి వంద కేసులు రిజిస్టర్ కాగానే  ‘గో హార్డ్‌ అండ్‌ గో ఎర్లీ’ అంటూ కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది ప్రధాని జసిండా. కరోనా పరీక్షలు వేగవంతం చేయించింది. విదేశాలతో పోలిస్తే అత్యధికంగా మూడు లక్షల కరోనా టెస్ట్ లు చేసిన […]

అలా వదిలేస్తే ప్రమాదం

కోవిడ్ -19 వ్యాప్తి భయంతో శుభ్రత పట్ల శ్రద్ధ అందరికీ ఎక్కువైంది.పాదాలు శుభ్రంగా కడుక్కొంటూ ఉంటాము కానీ పాద రక్షలు బయటే వదిలేస్తాము. వాటిని వెంటనే గాలి చొరబడనీయకుండా స్టాండ్ లో పెట్టేస్తే అపటికే చెమట తో తడిగా ఉన్న పాదరక్షల పైన ఫంగస్ విస్తరిస్తుంది. మార్కేట్ లో డిస్పోజబుల్ వెట్ వైప్స్ దొరుకుతున్నాయి. బయట నుంచి రాగానే ఈ వైప్ తో పాదరక్షల లోపల బయట శుభ్రం చేస్తే వ్యాధికారిక క్రిములు నశిస్తాయి. అల్ట్రా వయొలెట్ […]

‘సంతోష్ దేశ భక్తుడు ‘

దేశ భక్తుడి ని కన్నా అదృష్టం నాది. కొడుకు చని పోయాడని బాధగా ఉన్న దేశ రక్షణ కోసం,నా కొడుకు ప్రాణాలు వదలటం నాకు దక్కిన ఓదార్పు అంటున్నారు,గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కు మళ్ల మంజుల దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ రాదనేవాడు సంతోష్. ఐదో తరగతి వరకు సూర్యాపేటలో చదువు కొన్నాడు. ఆరు నుంచి కోరుకొండ సైనిక్ స్కూలు ఆ తర్వాత ఎన్ […]

 డోలక్ కే గీత్ 

హైద్రాబాద్ కే ప్రత్యేకమైన ఉర్దూ జానపద గీతాలకు మళ్ళి ప్రాణం పోసింది హఫీజా అపా… గతంలో ఇంట్లో ఏ శుభ కార్యం జరిగిన డోలక్ కే గీత్ తోనే ప్రారంభం కావాలనుకొనేవాళ్ళు. ఈ దక్కనీ సంగీతం ఇప్పుడు కనుమరుగై పోయింది. హైద్రాబాద్ లోని యాకుత్ పురా లో పుట్టి పెరిగింది హఫీజా. చిన్నప్పటి నుంచి డోలక్ కే గీత్ నేర్చుకొంది. ఎంతో కాలం కుటుంబ బాధ్యతలలో డోలక్ ను అవతల పెట్టిన హఫీజా పెద్దయ్యాక,తనకు తోడుగా ఇద్దరు […]

మెంతితో మెరుపు

మెంతుల్లో అధిక మోతాదులో ప్రోటీన్,నికోటిసిన్ లెసిథిన్ పొటాషియం లభిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడేవి. నాన పెట్టిన మెంతి పిండిలో కొబ్బరి పాలు కలిపి తలకు ప్యాక్ వేసుకొంటే జుట్టు మెత్తగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ జుట్టు చక్కగా ఎదిగేందుకు సాయం చేస్తుంది. పావు కప్పు మెంతులు నానపెట్టి మెత్తగా రుబ్బి దానికి పాలపొడి,పెరుగు కలిపి పేస్ట్ లా చేసి మొహానికి ప్యాక్ వేసుకోవాలి అరగంట ఆగి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం పై ఉండే […]

ఇదే మంచిది

కరోనా వ్యాపించకుండా  సోషల్ డిస్టెన్స్ కంటే సోషల్ బబుల్స్ విధానం తోడ్పతోందని పరిశోధనలు చెబుతున్నాయి సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ మంది కలిసే విధానం కంటే తక్కువ మందికే పరిమితమై మసలు కునే విధానం ఎక్కువ ఫలితాలు చూపెడుతోందని  అధ్యయనకారులు చెబుతున్నారు. ఇతరులను కలుసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకోవాలి  .ఒక పక్క సామాజిక దూరం పాటిస్తూ నలుగురితో కలిసి ఉండే విధానం  అనుసరించాలి. ఇలా చేస్తే సోషల్ ఐసోలేషన్ తో తలెత్తే దుష్పరిణామాలు నియంత్రించవచ్చు.చుట్టు పక్కల ఉండే కొద్ది […]

మెరుపు నిచ్చే పెసరపిండి 

టాన్ లేదా మొహంపై నలుపు పేరుకుపోవటం చాలా మంది సమస్య పెసర పిండితో ఈ సమస్యను పోగొట్టవచ్చు.పెసరపిండిలో గులాబీ నీరు, రోజ్ ఆయిల్, పంచదార కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావుగంట తర్వాత తడి చేతులతో  మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పోతుంది. పెసర పిండి, తేనె, పెరుగు ప్యాక్  తో మొహం పై జిడ్డు పోతుంది. అలాగే పెసరపిండిలో గులాబీరేకులు ,పాలు కలిపి పేస్ట్ లాగా […]

ఫిట్నెస్ కోసం ఇంటి పని మేలు

ఇప్పుడున్న వాతావరణం,కరోనా నేపథ్యంలో ఫిట్నెస్ కోసం జిమ్ లకు వెళ్లటం సహవాసం చేయటమే.ఇంట్లో పని తోనే కేలరీలు కరిగించుకోండి  అంటున్నారు నిపుణులు.ఏ పని చేస్తే ఎన్ని క్యాలరీలు కరిగిపోతాయో లెక్క చెబుతున్నారు. ఇంట్లో మూల మూలలా ఉన్న దుమ్ము దులపటం ఒక రకంగా స్ట్రెచింగ్  లాంటిది దీనితో కండరాలు దృఢంగా అవుతాయి .ఈ పని చేస్తే గంటకు 166 కేలరీలు ఖర్చవుతాయి. ఇల్లు  వుడిస్తే భుజాలు అటూ ఇటూ తిప్పాలి ముందుకు వంగి పని చేయాలి ఇలా […]

వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త

వర్షాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కూడా ఈ వాతావరణం కారణం అవుతుంది. ప్రస్తుత సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా  ఇతర క్రిములు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఉంది. ఈ కాలంలో ఈగలు, దోమలు బాధ చాలా ఎక్కువ .ఇవి దగ్గరకు రాకుండా చూసుకోవాలి. చేతులు పూర్తిగా కప్పేలా  ఫుల్  స్లీవ్స్ వేసుకోవాలి. ఇంటిలోపల బయట చుట్టు పక్కల నీళ్ళు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి చల్లదనం తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది కాబట్టి శరీరం తడిలేకుండా […]

ఎందుకైనా మంచిది 

ఒక్కసారి కరోనా వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా ?రాధా అన్న ప్రశ్న ప్రతి చోటా తలెత్తుతోంది .ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు వైరస్ మన శరీరంలో యాంటీ బాడీలు అడ్డుకుంటాయనే చెబుతున్నాయి .సాధారణంగా చికెన్ ఫాక్స్ ,మజిల్స్ మొదలైన వైరస్ ఇన్ఫెక్షన్ కు శరీరం గురవుతాయి. ఆ వ్యాధి మరోసారి సోకకుండా శరీరంలో యాంటీబాడీస్ తయారై రక్షణ కల్పిస్తాయి అయితే ఫ్లూ, డెంగ్యూ జలుబు వంటి వైరస్ లు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి .అంటే శ్వాసకోశ […]

చర్మం కాంతివంతం 

ఎండ వేడికి చర్మం కమిలిపోవడం చెమట వల్ల జిడ్డుగ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ట్యాన్,  మొటిమలు సమస్య వస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ రసం స్వాంతన  ఇస్తుంది. పుచ్చకాయ రసం మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఒక టీ స్పూన్ బార్లీ పొడి లో ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఆరిపోయాక శుభ్రం చేస్తే ఎండదెబ్బకు కమిలిన […]

Merku Thodarchi Malai

మెర్కు తోడార్చి మలై (పడమటి కనుమలు) తమిళ సినిమా. మున్నార్ కొండల పై ఉండే ఏలక్కాయి కూలీల జీవిత చిత్రం ఈ కథ.  రంగస్వామి అనే కూలీ ఆ కొండల్లో ఒక బారెడంత అయినా పొలం కొనుక్కోవాలి కష్టపడి డబ్బు కూడా పెడతాడు అప్పు చేసే ఏలకుల బస్తా కొంటాడు. గాలికి ఆ బస్తా కొండ మీద నుంచి జారి పడి పోతుంది.అధిక అప్పులు,వడ్డీలతో రంగస్వామి తను కలలు కని కొనుక్కున్న పొలంలోనే కూలీగా చేరటం కథ.ఒక […]

తప్పక చూడదగ్గ పంచాయత్ (వెబ్ సిరీస్ ) 

అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ పార్టీ     పంచాయత్ ఆఫీస్ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది ఆ మారుమూల పల్లెల్లో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు నటుడు రఘువీర్   యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా […]

జె.కె రోలింగ్,ది ఐకాబాగ్

పిల్లల పుస్తకాల రచయిత్రి జెకె రోలింగ్ కొత్త పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకాన్ని నేరుగా ఆన్లైన్లో ఉంచారు.ఇందుకోసం ఆమె ది ఐకా బాగ్   అనే సైట్ ను ప్రారంభించారు పుస్తకం పేరు కూడా ఇదే.వారానికి ఒకటి రెండు చాప్టర్లు చొప్పున ప్రతిరోజూ జూలై పదివరకు ఈ వెబ్ నైట్ లో కదా పబ్లిష్ చేస్తారు. శని ఆదివారాలు మినహాయింపు.హ్యారీ పోటర్  ఈ కథకీ సంబంధం లేదు ఐకాబాద్ అనేది ఒక రాక్షసుడి పేరు వాడు […]

దారుణ ఘటనకి సాక్ష్యం డార్నెల్ల ఫ్రేజియర్

డార్నెల్ల ఫ్రేజియర్ 17 సంవత్సరాల హైస్కూల్ విద్యార్థిని మే నెల 25 వ రాత్రి తన తొమ్మిదేళ్ల కజిన్ తో కలిసి తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కేఫ్  ఫుడ్స్ స్టోర్స్ కు వెళ్ళింది. అక్కడే జార్జ్  ఫ్లాయిడ్  సిగరెట్లు కొన్ని నకిలీ నోటు ఇచ్చాడనీ  ఆరోపణ. డార్నెల్ల షాప్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్   కింద పడేసి మెడపైన మోకాలితో నొక్కటం చూసింది.ఊపిరి అందక కుట్టుకుంటూ జార్జ్ వేడుకోవటాన్ని ఈ అమ్మాయి చేతిలో […]

 వికృతి (మలయాళం సినిమా)     

ఈ లాక్‌డౌన్‌ సమయంలో చూడవలసిన ఇంకో గొప్ప సినిమా వికృతి. మెట్రో రైల్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఎల్దో అతని భార్య ఎల్సీ ఇద్దరూ బధిరులు. ఎల్దో స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో ఐ సి యు లో ఉంటుంది రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్దో ఒళ్ళు తెలియకుండా మెట్రో రైల్లో నిద్రపోతాడు.ఆ సమయంలో ఆ రైల్ లో ఉన్న ఇంకో […]

అలంకారణ మార్చటం అవసరం 

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణ లో కూడా మార్పులు చాలా అవసరం అంటున్నారు ప్రముఖ డిజైనర్స్. ఈ సమయంలో మార్పులు తప్పనిసరి బాల్కనీ, టెర్రస్, వరండాల్లో తేమ తడి లేకుండా చూసుకోవాలి.సూర్య రశ్మి  ఇంట్లో పడేలా ధారాళంగా గాలి ఇంట్లో కి వచ్చేలా  ఏర్పాటు చేసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు పిల్లలు చదువుకునేందుకు స్టడీ టేబుల్స్, కుర్చీలు వంటివి తక్కువ స్థలంలో అనుకూలంగా ఉండేలా గా సర్దుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల […]

 మెదడుకు ఆహారం

మెదడు చురుగ్గా ఉంటే జీవితం భిన్నంగా ఉంటుంది.ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన పోషక పదార్థాలు తీసుకోవాలి.మాక్రెల్, ట్యూనా,సాల్మన్ వంటి చేపలు శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి.ఎండుపండ్లలో  ఉండే విటమిన్-సి మెదడు చురుకు ధనాన్ని తగ్గనివ్వదు. వయసు పెరిగిన వారికి ఇది మరింత మేలు చేస్తాయి.బ్రోకోలి లో ఉండే విటమిన్ కె మెదడు శక్తిని పెంచుతుంది.బ్లూ బెర్రీస్, అవకాడో లు, కొబ్బరి నూనె, మెదడు కణాలకు ఇంధనం లాగా పని […]

ప్రేక్షకుల ముందుకు గుంజన్ 

కార్గిల్ గ‌ర్ల్‌ గా పరిచితురాలైన గుంజన్ సక్సేనా పేరు 20 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గుంజన్ పాత్రలో నటించిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గ‌ర్ల్‌ చిత్రం త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవ్ గుంజన్ సొంత ఊరు. 1994 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసిన 25 మంది మహిళా పైలెట్ లలో గుంజన్ హెలీకాఫ్టర్ […]