Monday, 05 Oct, 2026

హెల్తీ ప్లేట్ పద్ధతి డైట్    

 అవసరాన్ని మించి ఆహారం తీసుకుంటే బరువు పెరుగుతారుహెల్తీ ప్లేట్ విధానం అనుసరించటం ద్వారా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంటే ప్లేట్ ను నాలుగు భాగాలుగా చూడాలి ఒక భాగం అన్నం,రెండో భాగం పొట్టుతో ఉన్న పప్పులు,మూడో భాగం లో కూరగాయలు ,ఆకు కూరలు నాలుగో భాగంలో పండ్లు తీసుకోవాలి.పండ్లు తీసుకోకపోతే అందులో కూడా కూరగాయలే ఉండాలి.ఈ ఆహారం విధానం అన్ని విధాలా మేలు చేస్తుంది. అన్నం చాలా తక్కువ మోతాదులో 90 గ్రాములు తీసుకోవాలి.దంపుడు లేదా […]

   చాలా అవసరం 

కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పటంలేదు గంటల కొద్దీ సిస్టం ముందు కూర్చొని పనిచేయవలసి ఉంటుంది.వర్క్ వుట్స్ తో పాటలు బరువు తగ్గే ఆహారం కూడా తీసుకుంటే మంచిదంటున్నారు ఎక్స్పర్ట్స్.ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్  ఆపిల్ సిడర్ వెనిగర్ ను కలుపుకొని త్రాగాలి 15 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. కొబ్బరినూనె ఏదోవిధంగా ఆహారంగా తీసుకోవాలి.జీలకర్ర అల్లం మెత్తగా నూరి నీళ్లు తాగాలి ఇలా తాగితే బరువు పెరిగే అవకాశం ఉండదు […]

ఏంజెలా మోర్కెల్ 

ఏమరుపాటుగా ఉంటే డెబ్బై శాతం ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకుంటారు.జాగ్రత్త ఎంతో శ్రద్ధగా ఉండండి అంటూ టెలివిజన్ లో మాట్లాడింది జర్మన్ ఛాన్స్లర్ ఏంజెల్ మెర్కెల్ .ఆమె ఎప్పుడూ ఏడాదికి ఒక్కసారే  జాతినుద్దేశించి ప్రసంగించేది గత పదిహేను సంవత్సరాలుగా అదే అలవాటు కొనసాగిస్తోంది కానీ ఆమె సైంటిస్ట్ కావటంతో కరోనా తీవ్రతను ముందుగానే పసిగట్టిన వెంటనే చర్యలు తీసుకున్నది.పిల్లలకు హితబోధ చేసే తల్లిలాగా ఆమె మాట్లాడటం జర్మనీ ప్రజలు శ్రద్ధగా విన్నారు.చక్కగా పాటించారు మహమ్మారిని కట్టడి చేయడంలో […]

Minnaminungu The Fire fly (మళయాళం )

మిన్న మినుంగు సినిమాలో నటించిన సురభి లక్ష్మి కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్  గా ఎంపికయింది .ఇది ప్రపంచంలో అతి సాధారణంగా కోట్ల కొద్దీ కుటుంబాల్లో జరిగిన లేదా, జరుగుతున్న కథ .భర్త మరణించాక పసిబిడ్డ నే సర్వస్వంగా భావిస్తూ పెంచుకుంటుంది ఒక తల్లి .ఆమె తండ్రి తోడుగా ఉంటాడు ఆ కూతురు పెరిగి పెద్దదై తల్లికి చెప్పకుండానే వెళ్లి ఒక మంచి భవిష్యత్ కోసం కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఆ […]

 ఇక నుంచి యోగానే నా దారి 

ఇరవై ఏళ్ల క్రితం ఇండియన్ ప్రిన్సెస్ కలెక్షన్ తో కెరియర్ ను ప్రారంభించిన ఫ్యాషన్ డిజైనర్ మాలిని రమణి ఫ్యాషన్ ప్రపంచానికి వీడ్కోలు పలికి యోగా గురు గా మారిపోయింది. ఇరవై ఏళ్లుగా ఆమె ఫ్యాషన్ హౌస్ దేశ, విదేశీ ప్రముఖులను ఆకట్టుకొంది తమన్నా, శిల్పాశెట్టి, తాప్సీ ,ఇషా గుప్తా ,నర్గీస్ ఫఖ్రీ వంటి వాళ్లు ఆమె ఖాతాదారులు గా ఉన్నారు గోవా లోని ఈ డిజైనర్ ఫ్యాషన్ హౌస్ లు ప్రస్తుత కరోనా కారణంగా తెరుచుకోవడం […]

సాయ్ ఇంగ్-వెన్ 

కేవలం ఏడంటే అంటే ఏడూ మరణాలతో  కరోనా పై విజయం సాధించింది తైవాన్.దాదాపు రెండున్నర కోట్ల జనాభాతో ఉన్న తైవాన్ లో 443 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ముందుచూపు చాకచక్యం కరోనా పుట్టిన వూహాన్ కు దగ్గరగా ఉన్న తైవాన్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించ లేదు.సాంకేతికతను చక్కగా ఉపయోగించుకున్నారు దేశంలోని ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ తీసుకొని జి పి యస్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ తిరిగి […]

IAM (హిందీ) 

ఐ యమ్  సినిమా ఒక సరికొత్త ప్రయోగం నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిపి తీసిన సినిమా ఆరు భాషల సబ్ టైటిల్స్ లో విడుదల అయింది. ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి ప్రపంచం  నలుమూలల నుంచి నాలుగు వందల మంది ఈ సినిమా కోసం ఫిట్టింగ్ చేశారు చైల్డ్ అబ్యూస్ సబ్జెక్ట్ లో అభిమన్యు గేరైట్స్ లో ఒమర్,కాశ్మీరీ పండిట్ ల సమస్య మేఘా,స్పెరమ్ పేరుతొ విడుదలైంది. ఈ సినిమా కేరళ ఇంటర్ […]

ఇవి సురక్షితం 

రొమ్ము కాన్సర్ బాధితుల కోసం కుత్రిమ రొమ్ముని మాస్టక్టమీ బ్రాసరీలను రూపొందిస్తోంది హరియాణా లోని ఫరీదాబాద్ కు చెందిన ఆకృతి గుప్తా. ఆమె తండ్రి అరుణ్ కాన్సర్ ను జయించారు. ఆ అనుభవం తో  ఆకృతి కాన్సర్ బాధిత మహిళల కోసం ఏదైనా చేయాలనుకొంది. ‘ కెన్ ఫెమ్ ‘ సంస్థని స్థాపించి ఈ ఉత్పత్తిని ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కాటన్ తో చేయటం వల్ల ఈ బ్రాలతో అలర్జీలు రావు అంటోంది ఆకృతి అంకుర […]

 ఆ నాటకం గుర్తింపు తెచ్చింది 

న్యూయార్క్ థియేటర్ ఆర్ట్స్ లో షేక్స్పియర్  నాటకాల్లో ఎక్కువ నటించాను ఇండియాకు వచ్చే ముందర చేసిన ఇ ఈ నాటకం నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ప్రపంచంలోని ఏడు దేశాల్లోని ఏడుగురు మహిళల గాధలను ఈ నాటకం లో చూపించారు అందులో 27 ఏళ్ల ముక్తార్ మై అనే పాకిస్తాన్ మహిళ పాత్ర పోషించాను బలీయమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈ మహిళ నిలదొక్కుకుని ఓ పాఠశాల స్థాపించి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ ముక్తార్  మై పాత్రనన్ను […]

సౌందర్యాన్నిచ్చే సాల్ట్ 

లావెండర్ రోజ్ వంటి ఎన్నో రకాల లో లభించే బాత్ సాల్ట్ చర్మ సంరక్షణ కు ఎంతగానో ఉపయోగపడుతోంది. గోరువెచ్చని నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ బాత్ సాల్ట్ వేసి నీళ్లలో పాదాలను ఓ పావుగంట సేపు ఉంచితే, రక్తప్రసరణ మెరుగై అలిసిన పాదాలకు సాంతన లభిస్తుంది. స్నానం చేసే నీళ్లల్లో కాస్త బాత్ సాల్ట్ కలపటం వల్ల ఆ ఉప్పు లో ఉండే ఖనిజాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. పింక్ సాల్ట్ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. […]

రోగ నిరోధక శక్తిని ఇచ్చే త్రిఫల 

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు త్రిఫల చూర్ణం వాడండి అంటారు ఆయుర్వేద నిపుణులు. ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ  ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు  అంటారు.ఇందులో విటమిన్-సి ఫైటో కెమికల్స్ ఫైటో న్యూట్రియంట్స్ పాలీఫినాల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.ఈ ఔషధ గుణాలు పొడిని తీసుకొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .కరక్కాయ అజీర్తిని రానివ్వదు.జుట్టు రాలే సమస్య ను అరికడుతుంది .ఉసిరి కాయ లో సి- విటమిన్ ఉంటుంది. గోరు వెచ్చని లేదా చల్లని పాలతో పెద్ద వాళ్ళు ఒక […]

అది పద్మావతి గళం 

కరోనా కాలం మొదలయ్యాక తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో మనం వింటున్న ప్రత్యేకమైన కాలర్ ట్యూన్ విశాఖపట్నానికి చెందిన దగ్గు రాళ్ల పద్మావతి గళం.కొవిడ్ పై  ప్రజల్లో చైతన్యం వచ్చేలా వివిధ భాషల్లో కాలర్ ట్యూన్ ను తెచ్చారు. ఈ క్రమంలో తెలుగు లో రెండు రకాల కాలర్ ట్యూన్ లో ఇచ్చారు పద్మావతి .ఒకటి కరోనా రక్షణ చర్యలు రెండవది వైద్యుల,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని కోరుతూ ఇంకో కాలర్ ట్యూన్. వైజాగ్ లో డిగ్రీ చేసిన పద్మావతి […]

వ్యాయామంలో మాస్క్ ప్రమాదం 

మాస్కు ధరించి జాగింగ్, వాకింగ్ చెయ్యకండి ప్రమాదం అంటున్నారు ఎక్స్ప్రెస్. ఆరుబయట ఈ వ్యాయామాలు చేసే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్క్ ధరించటం మానేయ మంటున్నారు.వ్యాయామ సమయంలో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటారు. మాస్క్ ధరిస్తే ఊపిరి పిలిచేందుకు ఊపిరితిత్తులు ఎక్కువ శ్రమ పడతాయి.గాలి అందక తేలికగా అలసిపోతారు వ్యాయామంతో చెమటతో, మాస్క్ మరింత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉబ్బసం, గుండె, జబ్బులు  కల వాళ్ళు వ్యాయామ సమయంలో మాస్కులు అసలు ధరించవద్దు. ఆరుబయట చేయలేని […]

పిల్లలు ఉంటారు జాగ్రత్త 

ఇంటి శుభ్రత కోసం ఎన్నో క్లీనర్లు వాడుతుంటారు కరోనా సమయంలో ఇది మరింత ఎక్కువ అయింది అయితే ఈ వాడకం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం వుందంటున్నారు పరిశోధకులు.పిల్లలు నేలపైన ఎక్కువ సమయం ఆడుకుంటారు క్లీనర్ లతో వాడే రసాయనం పీల్చడం వల్ల ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. నేలపైన పాకడంతో ఆ రసాయనాలు నేరుగా చర్మానికి తాకి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది 4 వేల మంది పిల్లలపై చేసిన అధ్యయనంలో ఎక్కువగా డిటర్జెంట్లు, స్ప్రే […]

Prawaas (మరాఠీ సినిమా)                 

అభిజిత్ లత అనే  వృద్ధ దంపతులు చేసిన జీవిత ప్రయాణం ప్రవాస్.ఈ మరాఠి సినిమాకు శశాంక్ ఉదపూర్కర్ దర్శకత్వం వహించిన అభిజిత్ డయాలసిస్ పైన జీవిస్తూ ఉంటాడు మంచి కుటుంబం భార్య కొడుకు తో సంతోషంగా ఉంటాడు ఇలా సామాన్యంగా జీవించటం తోనే జీవిత గమ్యం కోరుకొంటాడు. జీవితానికో సార్థకత ఉండాలనుకుంటాడు. తన కారును అంబులెన్స్ గా మార్చి అవసరమైన వాళ్ళకు హాస్పిటల్కు తీసుకు పోతూ ఉంటారు. ఈ ప్రయాణంలో అతనో ప్రముఖ హీరో ను కలుస్తాడు […]

శక్తినిచ్చే ప్రొటీన్ షేక్ 

తక్కువ ఆహారం ఎక్కువ శక్తి కావాలనుకుంటే రోజంతా ఒకే ఉత్సాహంతో ఉల్లాసంగా పని చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోగలిగే ప్రోటీన్ షేక్ లు  ప్రయత్నించవచ్చు.యాపిల్ ను చిన్న ముక్కలుగా చేసి ఇందులో రెండు మూడు వాల్ నట్స్,అరటిపండు,బాదం పాలు కలిపితే వాల్నట్ జ్యూస్ తయారవుతోంది.అలాగే బాదం పాలలో పావు స్కూల్ బియ్యం గింజలు బెల్లం తురుము వేసి జ్యూస్ చేసుకోవచ్చు.పాలకూరను సన్నగా తరగాలి దీనిలో అయిదారు బాదం పలుకులు పావు స్పూన్ అవిసె గింజలు పావు స్పూన్ […]

 బ్యాక్టీరియాని మోసేది ఇవే 

కరోనా సమయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తక్కువే ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్లక తప్పదు.ఆఫీస్ నుంచి తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ ను అలాగే ఆఫీస్ కు తీసుకు వెళ్ళద్దు , అసలు హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో వేల రకాల బ్యాక్టీరియా మన ఇంటి వరకు మోసుకొస్తూ ఉంటాయి.బ్యాక్టీరియా వైఫ్స్ మార్కెట్లో దొరుకుతాయి వాటిని దగ్గర పెట్టుకోవాలి వాటితో ఫోన్, ఇయర్ ఫోన్స్, తాళాలు వీటన్నింటిని ఒక్కసారి తుడిచి హ్యాండ్ బ్యాగ్ లోపల వైపున శానిటైజర్ వేసిన […]

ఫ్రెష్ లుక్ 

ఈ కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లే సాహసం చేయకుండా ఇంట్లోంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు తలస్నానం చేసిన తల జిడ్డుగా అనిపిస్తే స్నానం చివర్లో మగ్గు నీళ్ళలో వంటసోడా కలిపి కడిగితే జుట్టు మెరిసిపోతుంది. జిడ్డు పోతుంది రెండు స్పూన్ల బియ్యం పిండి ,అంతే టీ డికాషన్ టేబుల్ స్పూన్ తేనె కలిపిన మిశ్రమం మొహానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మృతకణాలు తొలగిపోయి మృదువైన చర్మం సొంతం అవుతుంది.ఒక టేబుల్ […]

ఆలోచన శక్తికి అవకాడో 

రోజుకో అవకాడో తింటే వృద్ధాప్యంలో ఆలోచనా శక్తి తగ్గకుండా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. అవకాడో లో ల్యూబెస్ అనే వర్ణ ద్రవ్యం అధికంగా ఉంటుంది ఇది మెదడు కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది గత పరిశోధనలు తేల్చాయి.దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పరిశోధనలో 84 మంది వృద్ధులకు రోజుకు అవకాడో ఇచ్చారు .పన్నెండు వారాల తర్వాత అవకాడో తిన్నవారి రక్తంలోనూ,రెటీనా లోనూ ల్యూబెస్ శాతం పెరిగినట్లు గుర్తించారు.వారు గతంలో కన్నా ఎక్కువ చురుకుగా పనులు చేసుకోవటాన్ని గమనించారు. […]

తేజస్ అంబులెన్స్ సర్వీస్

కరోనా ఎంతోమంది లో ఉండే దయాని,ప్రేమని సమాజం పట్ల వారు చూపించిన బాధ్యతను వెలుగులోకి తెచ్చింది తేజస్ సోనావనే ముంబై పోలీస్ ఆయన పై అధికారుల ఆమోదం తీసుకుని అంబులెన్స్ సేవలు మొదలు పెట్టాడు. ఒక స్నేహితుడి వ్యాన్ తీసుకొని దాన్ని అంబులెన్స్ గా మార్చి అత్యవసర పరిస్థితి లో ఉన్న వారి కోసం సిటీలో తిప్పుతున్నాడు. పిఇపి ధరించే స్థోమత లేకపోవడంతో మామూలు ట్రాన్స్పరెంట్ గౌన్  వేసుకొని తలకు క్యాప్ ముఖానికి మాస్క్, గ్లౌజులు వేసుకుని […]