Monday, 05 Oct, 2026

మైదా తగ్గిస్తే మేలు 

పాలిష్ పట్టిన పదార్థాలన్నీ శరీరాన్ని పోషకాలకు బదులుగా కేలరీలతో నింపుతాయి.అలాంటి వాటిలో మైదా మొదటి స్థానంలో ఉంటుంది.జంక్ ఫుడ్ మొత్తం మైదా తోనే చేస్తారు.మైదా అత్యధిక గ్లైకో మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.దీనితో తయారైన బ్రెడ్, నూడుల్స్ ,పాస్తా తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర లు త్వరితంగా విడుదల అవుతాయి అధిక చక్కెర ను నియంత్రించడం కోసం ఇన్సులిన్ స్రావాలు పెరుగుతాయి.ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ బారిన  పడక తప్పదు.సమోసా, నూడుల్స్, కొబ్బరి, చీజ్, […]

కప్పు ముక్కలు తినండి చాలు 

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బొప్పాయి తినమని వైద్యులు సూచిస్తున్నారు.బొప్పాయిలో ఇనుము, ఫోలేట్ ,విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఏ సి,ఇ కె,బి 1,బి 3,లు పుష్కలంగా ఉన్నాయి ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కనుకనే దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి రాకుండా చూస్తాయి.బొప్పాయిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్,బీటా కెరోటిన్,విటమిన్ సి ,విటమిన్ ఇ సహజంగానే కొవ్వులుకరిగిస్తాయి.రక్తపోటు […]

శాకాహారంలో ప్రోటీన్లు  

రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి.ఇవి శాకాహారం లోనూ ఎక్కువగానే లభిస్తాయి 25 శాతం వరకు ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి శాకాహారులు ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి.ఒక పూట ఆకు కూర తింటే మరో పూట పొట్టుతీయని పప్పు దినుసులతో కాయగూరలు కలిపి వండుకోవాలి.పప్పు రాత్రి నాననిచ్చి పగలు ఉపయోగించుకుంటే గ్యాస్ సమస్య రాదు. సోయా ఉత్పత్తులు పాలు, పన్నీర్ వంటివి తీసుకోవాలి సోయాలో 40 శాతం ప్రోటీన్లు ఉంటాయి పండ్లు ఆకుకూరలు […]

చక్కని పరిమళం ఇది

శిరోజాలు సువాసన తో తాజాగా ఉండాలంటే ఇంట్లో చేసిన స్ప్రే బాగా ఉపయోగపడుతోంది సగం కప్పు రోజ్ వాటర్ కొన్ని చుక్కల వెనీలా ఎక్పాల్ట్ జాస్మిన్ నూనె పది చుక్కలు, కొన్ని చుక్కల స్వీట్ ఆరెంజ్ నూనె తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోస్తే  ఇక హెయిర్ పర్ఫ్యూమ్ రెడీ అయినట్లే.ఈ పర్ ఫ్యూమ్ తలస్నానం చేశాక వెంట్రుకల పై స్ప్రే చేసుకోవాలి.జుట్టు మెరుపును పోయినట్లు అనిపిస్తే ఈ హెయిర్ పర్ఫ్యూమ్ ఉపయోగించి […]

ఇక మాస్క్ తప్పనిసరి

ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు జీవితంలోనూ మాస్క్ ఇప్పుడు విడదీయలేని భాగం.ఒక వ్యాధితో ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తి ఇతరులకు దాన్ని వ్యాపింపజేయకుండా ఉండేందుకు మాస్క్ అవసరం.కరోనా నుంచి కాపాడుకోవటంలో మాస్క్ ధారణ ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్యనిపుణులు ధ్రువీకరించారు.ప్రతి ఒక్కరూ వస్త్రంతో చేసిన వైద్య పరమైన మాస్క్ లు బహిరంగా  ప్రదేశాల్లో ఉపయోగించాలని వాటికి కనీసం మూడు పొరలు ఉండాలని   ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది మనదేశంలో చాలా రాష్ట్రాల్లో మాస్క్ ధరించినవారికి 100 నుంచి ఐదు వేల […]

చర్మానికి మెరుపు నిచ్చే తేనె

ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో తేనె చాలా కీలకం తేనె చర్మానికి తగినంత తేమ ఇస్తుంది.ముఖం శుభ్రంగా తుడుచుకొని కొద్దిగా తేనె అర చేతుల్లో తీసుకుని మసాజ్ చేస్తున్నట్లు ముఖానికి పట్టించి కాసేపాగి తుడిస్తే మొహం పై మురికి తొలగిపోయి మెరుస్తుంది. తేనె లోని యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేస్తాయి.ముఖం పై యాక్నే  ఉన్నచోట తేనె అద్ది పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. తేనె లోని  హైడ్రేటింగ్ గుణాలు వల్ల చర్మం  సిల్క్ […]

పండ్లలో పోషకాలు

ప్రోటీన్ లు ఉండే పదార్థాలతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామ పండు లో విటమిన్- సి అధిక మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు తింటే చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఇవి రోగ క్రిములను అంతం చేస్తా యి. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు ఐరన్ తో రక్తహీనత సమస్య రాదు. ఐరన్ పొటాషియం పీచు విటమిన్లు మాంసకృతులు ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా ఉండే పనస పండు లో ఎన్నో మాంసకృతులు […]

కరోనా స్పెషల్ మీల్స్

కర్ణాటక ప్రభుత్వం పౌష్టికాహార నిపుణులను సంప్రదించి ప్రత్యేక ఆహార పట్టికను తయారు చేయించింది ఉదయం ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్,రాత్రి మళ్ళీ ఏడు గంటలకు డిన్నర్.బ్రేక్ఫాస్ట్ లోకి సోమవారం రవ్వ ఇడ్లీ,, మంగళవారం పొంగలి బుధవారం సెట్ దోస, గురువారం రైస్ ఇడ్లీ, శుక్రవారం బిసి బిల్లా బాత్, శనివారం వెజ్ బాత్ తప్పనిసరి లంచ్ లోకి ప్రతిరోజు రోటీ చపాతీ కూరగాయల వేపుడు మరి అన్నం పప్పు పెరుగు గుడ్లు.డిన్నర్ […]

Mere Pyare Prime Minister 

పిల్లలతో పెద్ద వాళ్ల కోసం తీసిన సినిమా మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్.ఒక చిన్న పిల్లాడు వాళ్ల కాలనీలో టాయిలెట్ లేకపోవటం గురించి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఒక్క ఇంటికి రెండేసి ఉండటం గురించి చాలా ఆశ్చర్య పోతాడు. ఒక చీకటి వేళ ఈ అబ్బాయి తల్లి ఒక్కటే టాయిలెట్  కోసం వెళ్తే ఎవరో రేప్ చేస్తారు.ఏడుస్తున్న తల్లిని చూసి ఈ పదేళ్ల కుర్రాడు ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రధాన మంత్రిని కలిసి వాళ్ల కాలనీలో […]

Home stories netflix presents YouTube special

లాక్ డౌన్ లో కొంచెం ధైర్యం, నమ్మకం మనసులో నింపుకునేందుకు Home stories చూడండి అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ నాలుగు కథలు సినిమాను యు ట్యూబ్ లో   రిలీజ్ చేసింది. మొదటి కథ ఔట్ విత్ ఇట్  ఒక యువకుడు యాంగ్జైటీ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు ఫ్లాట్ నుంచి బయటికి వస్తే ఊపిరి ఆగిపోతుంది అనుకుంటాడు.ఎలాగైనా బయటికి రావాలి అనే ప్రయత్నంలో ఆల్ లైన్ లో సైకియాట్రిస్ట్ సాయం కూడా తీసుకుంటూ ఉంటాడు.ఒక […]

నిశ్శబ్దాన్ని ఛేదించండి

లాక్ డౌన్లో ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా గృహ హింస పెరిగిపోయిందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.బాధ్యత మహిళలు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇల్లు కదిలే వీలే లేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే అవకాశం లేనే లేదు. ఈ పద్ధతిని గమనించిన రాయపూర్ పోలీసులు ‘ చుప్పీ టోడ్ ‘ పేరుతో స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు అంటే నిశ్శబ్దాన్ని ఛేదించండి అని అర్థం.ఒక ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ […]

చెక్కర మత్తు మందు వంటిదే

తీయని మిఠాయిలు ఆరోగ్యానికి ఎందుకు చేటు చేస్తాయి అన్నది ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నారు మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.తీపిపదార్థాలు మెదడు రసాయనాల్లో మార్పులకు గురి చేసి తరవాత కీలక నాడులను పనిచేయకుండా చేస్తాయి మొదట్లో తీయని పదార్థాలు చక్కెర పదార్థాలు తింటే మెదడు లో డోపమైన్ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. మళ్లీమళ్లీ తీపి తినాలని అనిపిస్తుంది.అది మత్తుమందుల అలవాటైపోతుంది కొన్నాళ్లకు డోపమైన్ శాతం తగ్గిపోతుంది తక్కువ విడుదల అవుతోంది దానిలో  న్యూరాన్ల లో చురుకుదనం పోయి ఎంత తీపి […]

వర్చువల్ పార్టీ 

కోవిడ్  19 కారణంగా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఆన్ లైన్ వర్క్,వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఉద్యోగులు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ పైన  పనిచేస్తున్నారు. ఈ సమయంలో కూడా కొంత సరదా ని షేర్ చేసుకునేలా రిబెల్స్ ఫుడ్ అనే ఫుడ్ డెలివరీ సంస్థ ఓ వినూత్నమైన పద్ధతి అందుబాటులోకి తెచ్చింది.అటు ఆఫీస్ లో ఇటు ఇళ్ళల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకే సమయంలో పిజ్జా డెలివరీ ఇస్తోంది.అంటే వర్చువల్ గా […]

నా ఎంపికే ప్రత్యేకం 

‘వియు’ టెక్నాలజీస్‌ కంపెనీ సి.ఇ.ఓ దేవితా సరాఫ్ క్యాలిఫోర్నియా కేంద్రంగా దేవితా కంపెనీ తయారు చేసే వియు లగ్జరీ టీవీ లకు ఎంతో డిమాండ్ ఉంది.ఓటిటి  కాంటెంట్ కు  ఈ హై ఎండ్ టివి లే సరైనవి గుర్తింపు రావడంతో వియు టెక్నాలజీ విలువ వెయ్యి కోట్లకు చేరుకుంది.సాధారణంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంటారు.నేను మాత్రం టెక్నాలజీ రంగాన్ని ఎంచుకున్నా.ఇప్పటి వరకూ పురుషులే పాలిస్తున్న ఈ రంగంలో అడుగు పెట్టేందుకు నేను మహిళలని  అన్న విషయాన్ని అవతల […]

పొట్ట కరిగించే ఫుడ్

అస్తమానం కూర్చుని పని చేస్తుంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం ఖాయం.చిన్న జాగ్రత్తల తో పొట్ట కరిగించుకోవచ్చు.తొందరగా కరిగే పీచు పదార్థాలు తీసుకోవాలి అవకాడో ,నేరేడు పండ్లు అవిసే ల్లో పీచు చాలా ఎక్కువ.ట్రాన్స్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాలతో కూడిన డైట్ తీసుకోవాలి చేపలు, మాంసం, గుడ్లు, బీన్స్, డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి.తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. నిత్యం ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.కార్బోహైడ్రేడ్లు  ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేడ్ల కు దూరంగా ఉండాలి […]

ఒత్తిడి మాయం 

ఏదైనా ఒత్తిడి గా అనిపిస్తే ఓ డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.డార్క్ చాక్లెట్ లో,పీచు రక్తహీనతను తగ్గించే ఇనుము కూడా ఉంటుంది. డార్క్ చాక్లెట్ మెదడులో ఎండార్షన్ లు విడుదల చేస్తుంది.ఇవి సంతోషాన్ని కలిగించే ఒత్తిడి తగ్గిస్తాయి.శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా శరీరాన్ని హానికారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతోంది.రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తుంది.మనసులో చిరాకును తగ్గించి ప్రశాంతత ఇచ్చే డార్క్ చాక్లెట్స్ ని అందుబాటులో ఉంచుకోవటం మంచిది.

మనం ఇంకా మారాలి  

చర్మం రంగులు తెల్లబరిచే తమ ఉత్పత్తుల శ్రేణిని నిలుపు చేస్తామని జాన్సన్ సంస్థ ప్రకటించటం కొంతవరకు బాధ్యతను గుర్తించినట్లే కదా.మనం ఇన్నాళ్లు అందానికి సంబంధించిన తెల్లగా ఉంటే అందం అన్న తప్పుడు భావనలు మోసుకుంటూ తిరుగుతున్నాం. దాని ఆధారంగా రంగు పెంచే వ్యాపారం వంద కోట్ల మేరకు  సాగుతోంది.దాన్ని అరికట్టేందుకు ఇప్పుడైనా మనం ఒకటి కావాలి అంటోంది నందితాదాస్.సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సినీ నటి దర్శకురాలు నందితాదాస్.డార్క్ ఈజ్ బ్యూటి ఫుల్ ఉద్యమాన్ని నేను పునరుద్ధరించాను.మరింత […]

పూవులతో సౌందర్యం 

అందమైన సువాసన భరితమైన పూవులు సౌందర్య పోషణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కలువ పూల రేకులను మెత్తగా చేసి కాసిని పాలు,బాదం గింజల పొడి కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవాలి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా బిగుతుగా అయిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవచ్చు. గులాబీలు మెత్తని ముద్దగా చేసి వట్టి వేర్ల పొడి,పెసర పిండి,పాలు తేనె కలిపి ముఖానికి అప్ప్లై చేసి కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగితే మొహ చర్మం నిగనిగలాడుతోంది. మల్లెపూల […]

ఇమ్యూనిటీ పెంచే బాదం 

వర్షాకాలంలో వైరల్ జ్వరాలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే శరీరం ఆరోగ్య వంతంగా రోగ నిరోధక శక్తి తో ఉండాలి. మందులతో కాకుండా ఆహారం తో దాన్ని పొందాలా  అనుకొంటే బాదం పప్పు,యోగర్ట్ పెరుగు తప్పని సరిగా ఆహారంలో ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పులో మెగ్నీషియం,ప్రోటీన్,జింక్ మొదలైన 15 రకాల పోషకాలు ఉంటాయి. వైరస్ బ్యాక్తీరియాల నుంచి కాపాడగలిగే ఇ-విటమిన్ కూడా ఉంటుంది. దేన్లో అయినా బాదం పప్పు కలిపి తీసుకోవచ్చు ప్రో బయోటిక్స్ పుష్కలంగా […]

 జ్యూస్ ఇలా తాగాలి 

జ్యూస్ తాగటం కంటే నేరుగా పండ్లు తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్ల తో పాటు క్యారెట్,కీరా టమాటో ఉల్లిపాయ కలిపి తింటే మంచిది అంటున్నారు పండ్ల లో పిండి పదార్ధాలు చక్కెర లు ఎక్కువగా ఉంటాయి కనుక వాటితో పాటు బీట్ రూట్,క్యారెట్ కీరా,టమాటో,కాప్సికమ్ లు కలుపుకొని అందులో నిమ్మరసం మిరియాల పొడి కలుపుకొని తింటే మంచిది. కాయగూరలను తినలేకపోతే  వాటి తో జ్యూస్ చేసుకోవచ్చు. బీట్ రూట్ ను కీరా,టమాటో తో కలిపితే రుచిగా […]