Monday, 05 Oct, 2026

Bucket List

మధుర అనే గృహిణికి గుండె మార్పిడి సర్జరీ జరుగుతుంది.ఆమె క్షణం తీరిక లేని ఇల్లాలు భర్త ఇద్దరు పిల్లలు అత్త మామ గారు భర్త నాయనమ్మ తో కలిసి ఉంటూ ఇంట్లో అందరినీ ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది.ఆపరేషన్ అయ్యాక తనకు 20 ఏళ్ల సాయి అనే అమ్మాయి గుండె అమర్చారని  తెలుసుకుంటుంది.  ఆ ఇరవై ఏళ్ల అమ్మాయి కుటుంబాన్ని వెతుకుతూ వెళుతోంది మధుర. సాయి తన ఇరవై వ సంవత్సరం నిండే లోగా కొన్ని పనులు పూర్తి […]

మాస్క్ ఇక ఫ్యాషన్ స్టేట్ మెంట్ 

ఆన్ లైన్ లో అమ్మకానికి సిద్ధంగా బ్రాండెడ్ మాస్కులు వచ్చేశాయి. ప్రముఖ డిజైనర్ తమ బ్రాండ్ లను తీసుకొస్తున్నారు లోకల్ మాస్క్ లు 30 రూపాయలు ఉంటే బ్రాండెడ్ మాస్క్ లు ధర ఎక్కువే మసాబా గుప్తా కు చెందిన ఆఫ్ మసాబా కు చెందిన డిజైనర్ మాస్క్ లు ఫ్యాబ్రిక్ నాణ్యతను బట్టి 700 నుంచి 900 రూపాయల వరకు ఉన్నాయి.భారతీయ యాక్సెసరీస్ బ్రాండ్ ఫాస్ట్ బ్రూక్ కూడా మాస్క్ అమ్మకాలు మొదలు పెట్టింది.ప్రస్తుతం ప్రారంభించిన […]

Bombay Talkies  (హిందీ మూవీ) 

కరణ్ జోహార్, జోయా అక్తర్,అనురాగ్ కశ్యప్,దిబాకర్ బెనర్జీ నలుగురు దర్శకత్వం వహించిన నాలుగు చిన్న కథల సినిమా ఇది. ఈ సినిమాని 2013 లో. కేన్స్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. రాణీముఖర్జీ,నవాజుద్దీన్,సిద్దిఖి,అమితాబచ్చన్,కత్రినా కైఫ్ ఈ నాలుగు చిన్న కథల్లో కనిపిస్తారు. ఇది సరికొత్త ప్రయోగం మనుషుల మనోమయ ప్రపంచంలో ఎన్నో కోణాలను చూపిస్తుంది ఈ సినిమా. ఇలాంటి గొప్ప కథల కోసం ఈ సినిమా తప్పనిసరిగా చూడాలి నెట్ ఫ్లిక్స్ లో ఉంది సినిమా .

ఇవి మందుల కంటే మేలు

చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఈ రోజుల్లో వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగు తియ్యటం కూడా కష్టమే.చిన్న చిట్కా తో కొన్ని సమస్యలు దాటవేయవచ్చు.మొహం పై మచ్చలు వస్తూ ఉంటాయి వెన్నె లోని  లాక్టిస్ యాసిడ్,ఆస్కార్బిక్ యాసిడ్ ముఖంపై మచ్చలను తొలగిస్తాయి.మచ్చలు ఉన్న చోట వెన్న రాసి కాసేపయ్యాక  వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఏదైనా పురుగు కుడితే దురద అనిపిస్తుంది సమయానికి ఆయింట్మెంట్ దొరక్క పోవచ్చు ఓట్ మీల్ ను వేస్ట్ గా చేసే కీటకాలు కుట్టిన […]

డ్యూటీ చేయటం తప్పయింది  

ఎమ్మెల్యే కొడుకుని ఫ్రెండ్స్ తో కార్ లో తిరుగుతున్న అందుకు డ్యూటీ లో ఉన్నవారచ్చ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ సునీతను డ్యూటీ నుంచి తప్పించారు పోలీస్ అధికారులు.వారచ్చ మార్గ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుమార్ కనాని కొడుకుని కర్ఫ్యూ సమయంలో బయటికి వచ్చినందుకు నిలదీసిన సునీత ను,నువ్వు నిలబడిన చోట 365 రోజులు నిలబెడతాను అని బెదిరించాడు.అతన్ని కారు నుంచి దించి నిలబెట్టింది సునీత.ఈ వీడియోలు సునీత హెచ్చరిస్తున్న గొంతు, ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు […]

శానిటైజ్ చేయాలి

కరోనా వైరస్ సోకకుండా శానిటైజర్ వాడుతున్నట్లే  మనం తాకె వీలున్న అన్ని ప్రదేశాలను శుభ్రం చేయమంటున్నారు డాక్టర్లు.ఎన్ని చోట్ల తిరిగిన ఎన్ని వస్తువులు తాకిన చివరగా ముట్టుకునేది కార్ స్టీరింగ్ నే కదా.వైరస్ అంటుకునే అవకాశం ఉండేది దీనికే అందుకే కార్ ఎక్కే ముందే స్టీరింగ్ శానిటైజ్ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఇంట్లో మామూలుగా పని చేసుకుంటున్నా ఏ పాటలో వినేందుకు హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తూ ఈ హెడ్ ఫోన్లు శానిటైజ్ చేసి తీరాలి.అలాగే […]

ఇలా చేస్తే టేస్టీ

బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు డాక్టర్లు. టీనేజ్ పిల్లలకు రక్తహీనత సమస్య దూరం అవుతోంది.హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. నీరసం తో బాధపడేవారికి తక్షణ శక్తి వస్తుంది.ఈ రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. నెలసరి సమయంలో బాధించే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి.కాలేయాన్ని శుద్ధిచేసి ఎముకల బలాన్ని పెంచుతుంది.తీయని రుచితో బీట్ రూట్ జ్యూస్ తాగాలనుకుంటే ఒక బీట్ రూట్ దుంప, ఆపిల్, అల్లం కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు.పైనాపిల్ […]

కె ఆర్ గౌరీ అమ్మ 

కేరళ రాజకీయాల్లో ఎక్కువ కాలం పనిచేశారు కెఆర్ గౌరీ అమ్మ తాజాగా 102 వ పుట్టినరోజు చేసుకున్నారు 1919 లో  అలెప్పీ ఏత్తావాక్కడ లో జన్మించిన గౌరీ అమ్మ ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.1948లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన సంవత్సరమే అరెస్ట్ అయ్యి మొదటిసారి జైలుకు వెళ్లారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టి.వి థామస్ తో ఆమెకు వివాహం అయ్యింది. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇద్దరు కేరళ రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. […]

తాజావా ? ఎండువా ? 

తాజా ద్రాక్ష పండ్లు మంచివా, లేదా ఎండిన రైజన్ లు కిస్మిస్లు మంచివా అనే సందేహం వస్తుంది నలుపు లేదా ఆకు పచ్చ తాజా ద్రాక్ష పండ్ల తో పోలిస్తే పండు ద్రాక్షలు మూడు రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రైజన్లు యాంటీ ఆక్సిడెంట్ల కు మంచి, పండ్లను ఎండబెట్టాక వాటిలో గాఢత పెరుగుతుంది. ఉదాహరణకు 30 రైజన్ తయారీకి 170  గ్రాముల ద్రాక్షపండ్లు అవసరం అవుతాయి .ఎండబెట్టే ప్రక్రియ చెక్కర గాఢతను పెంచుతోంది. కాబట్టి […]

నిండు రంగుల ఫలాలు బెస్ట్ 

రోజులో ఏదో ఒక కారణంతో  మూడు బావుండక పోవటం సహజమే అలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగుల పదార్థాలు తినటం ఎంతో ఉపయోగం అంటారు ఎక్స్పర్ట్స్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు ప్రతి రోజు తీసుకుంటే ఆశావాదం   సంతోషం ఆత్మస్థైర్యం ఏదైనా తట్టుకోగల గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. అందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే.ఒక చిన్న ఆపిల్ అయినా కొన్ని ద్రాక్ష పండ్లు అయినా సరిపోతాయి.తేలికగా జీర్ణమయ్యే పెరుగు పెరుగన్నం […]

ఈ మూలికల్లో శక్తి

ఇన్ఫెక్షన్ల నుండి శరీరానికి రక్షణ కల్పించాలంటే కొన్ని మూలికలను తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఆయుర్వేదంలో తులసి ది ప్రధాన పాత్ర ఈ మొక్క ఆకులు కషాయంగా,లేదా టీ గా తాగొచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెంచే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల  నుంచి రక్షణ కల్పిస్తాయి.అల్లం లేదా శొంఠి కూడా శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తాయి. అలాగే కండరాల నొప్పులను తగ్గించడం తో పాటు గాయాలను మాన్పే గుణం కూడా పసుపుకు ఉంది.కఫాన్ని కరిగించి వెలుపలికి రప్పించే గుణం ఉన్న పసుపును […]

బహుళ ప్రయోజనాలు 

అల్యూమినియం ఫాయిల్ తో అరటి పండ్లు ఎక్కువ రోజులు పాడవ కుండా నిలువ చేయచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.అల్యూమినియం ఫాయిల్ ని అరటిపండ్ల కాడలకు చుడితే  రంగు మారకుండా ఉంటాయి.ఇస్త్రీ పెట్టె అడుగున మరకలు పోగొట్టాలంటే ఫాయిల్ పేపర్ ఉండగా చుట్టి రుద్దితే చాలు. బియ్యం పప్పులు గోదాములు ఉంచిన కవర్ల ను   పైన ఫాయిల్ పేపర్ తో చుట్టేసి ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.

తీపి కబురు

మనుషుల శరీరాల్లో కరోనాను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అంటున్నారు స్వీడన్ అధ్యయనకారులుకోవిడ్ లక్షణాలు మధ్యస్తంగా, లేదా అసలే లేనివారిలో కరోనా ను ఎదుర్కొనే టి కణ మధ్యమ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నట్లు పరిశోధకులు నిరూపించారు. యాంటీ బాడీలు కనిపించక పోయినా ఈ కణ మధ్యమ రోగ నిరోధక శక్తి ఉంటుండటం విశేషం. రోగనిరోధక శక్తి లో భాగమైన తల్లి కణాల్లో టి కణాలు ప్రత్యేకం వైరస్ సోకిన కణాలు పసిగట్టి దాడికి పూరికోల్పేవి ఇవే ఈ […]

వ్యాయామంతో ఆరోగ్య రక్ష 

గర్భిణీగా ఉన్నప్పుడు వ్యాయామం చేసిన వాళ్లలో కాన్పు తర్వాత తల్లిపాలలో  కె ఎస్ ఎల్ అనే బలిగా శాక్రైడ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు ఒహియో స్టేట్ యూనివర్శిటీ వెక్స్నర్ మెడికల్ సెంటర్ అధ్యాయనం పేర్కొంటోంది పిల్లలు పెద్దయ్యాక మధుమేహం ఊబకాయం గుండెజబ్బులు వంటి వ్యాధుల ముప్పులు తగ్గటానికి ఇది దోహదం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. తల్లిపాలలో కె ఎస్ ఎల్ స్థాయిలు పెరగటానికి కష్టమైన వ్యాయామాలు చేయవలసిన పని లేదు,నడవటం వంటి తేలికైన వ్యాయామాలు చేసినా చాలు […]

ఆ వాసన మాయం

మాంసం వండిన పాత్రలో నీచు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోగొట్టాలంటే కాఫీ పొడి వేసి నీళ్లు పోసి మరిగించి అలా కాసేపు వదిలేశాక డిటర్జెంట్ తో శుభ్రం చేస్తే వాసన పోతుంది.బంగళా దుంపను ముక్కలుగా కోసి ఆ పాత్రలో ఉప్పు జల్లి వేస్తే వాసన పోతుంది.లేదా మొక్కలను ఉడికించిన పోతుంది.లేదా ఒక స్పూన్ దాల్చిన పొడి వేసిన నీటిని ఆ పాత్రలో పోసి మరిగించి నట్లయితే ఎలాంటి వాసన అయినా పోతుంది.

వెలుతురు వస్తేనే ఆరోగ్యం

కరోనా జబ్బు గాలి ద్వారా వ్యాపిస్తుందని గాలిలో తేలియాడే సూక్ష్మ తుంపర్ల తో సార్స్ సివోవి 2 అనే  వైరస్ పారుతోందని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. గాలిలో వచ్చే కరోనా ను తరిమి వేయాలంటే మాస్క్ చేతులు కడుక్కోవటం సరిపోదు. ఇళ్లలోని ధారాళంగా గాలి వచ్చి పోయే లా చూసుకోవాలి. తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలి వీలైతే లోపల గాలి బయటకు పంపే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు వాడుకోవాలి దానితో తుంపరల తో కూడిన గాలి బయటకు […]

ఇదే నా ఫిట్నెస్ ఫిలాసఫీ   

ఫిట్నెస్ అనేది ఒక లక్ష్యం కాకూడదు.అదొక  జీవిత విధానం కావాలి అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.వ్యాయామం మనకు ఎంతో అవసరం. మనకి  మనమే దాన్ని చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి అప్పుడే మనలో నిత్య ప్రేరణ కలుగుతుంది. అప్పుడే అసలైన వ్యాయామ జీవన శైలి కలుగుతోంది.కరోనా వంటి జబ్బులను ఎదుర్కోవాలంటే శరీరాన్ని సన్మార్గం చేయాలి. వ్యాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతోంది.అప్పుడు  దేహమే రోగాలతో యుద్ధం చేస్తుంది.ప్రకృతి కంటే మనం గొప్పవాళ్ళం కాదు రేపటి పైన నమ్మకంతో జీవించాలి మనం అంటోంది […]

ఈ వెబ్ సీరీస్ చూశారా ? 

ఈ కరోనా సమయంలో ఒత్తిడి గా అనిపిస్తే ఒంటరితనం గుర్తు వచ్చి మనసు బాధ పడితే వెంటనే సునైనా ఫ్రస్టేషన్ ఉమెన్ వెబ్ సీరీస్ చూడండి.కంటి చూపుతోనే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది.అత్తాకోడళ్ల కొట్లాట దగ్గరనుంచి ఇంట్లో పనులు చేసుకోలేని ఆడవాళ్ళ విసుగు వరకూ అన్ని రకాల కోపాలు చూపిస్తుంది. సునైనా.పిసినారి భర్త ను భరించలేని భార్యగా ఆమె ప్రెస్ స్టేషన్ ను 20 లక్షల మంది చూశారు.అత్తారిల్లు వర్సెస్ పుట్టినిల్లు ఎపిసోడ్ 21 లక్షల మంది […]

పెటోన్ మెన్ కర్ కరోనా డ్రెస్

400 వందల గంటలు పనిచేసి కరోనా పై అవగాహన తెచ్చే అందమైన డ్రెస్ రూపొందించింది టీనేజ్ అమ్మాయి పెటోన్ మెన్ కర్. డక్ట్ టేప్ ప్రెస్  డిజైనర్ గా ఇప్పటికే తనకు మంచి పేరుంది. ఈ డ్రెస్ కోసం 41 డక్ట్ టేప్ రోల్స్ ఉపయోగించింది పెటోన్. కరోనా వైరస్ నేపథ్యంలో ఒక డ్రెస్ డిజైన్ చేయాలనుకున్నాను. మారుతున్న పరిస్థితులను నా డ్రెస్ ద్వారా చెప్పాలనుకున్నాను. ఈ డ్రెస్ ఫేస్ మాస్క్ లు ధరించిన వైద్యులు కరోనా […]

కైండ్ నెస్ ఈస్ బ్యూటిఫుల్

కేరళ ఐ.పీ.ఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్. సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఉపకార బుద్ధిని, కైండ్ నెస్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేశాడు ట్విట్టర్ లో తిరువళ్ల  పట్టణం లో సుప్రియ అన్న సేల్స్ ఉమెన్ ఆగకుండా పరుగెడుతున్న బస్ వెనక పరుగు తీసి బస్ ఎక్కించారు.ఆమె చూపిన ఉదారతను మెచ్చుకుంటూ విజయ కుమార్ ఆమె ఈ ప్రపంచాన్ని జీవన యోగ్యం చేశారు అంటూ ట్విట్ చేశారు. సుప్రియ చూపిన ఈ మానవతా దృష్టికి […]