Monday, 05 Oct, 2026

ఆరేళ్ల యోధుడు

ఆరేళ్ల బ్రిడ్జర్ వాకర్ కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆననరీ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ ను ప్రకటించింది.యు ఎస్ లోని హ్యామింగ్ లో ఉండే బ్రిడ్జర్ చెల్లి తో కలిసి బయట ఆడుకుంటూ ఉంటే ఒక వీధి కుక్క వారిద్దరిపై దాడి చేసింది  కుక్క చెల్లి ని కరవకుండా బ్రిడ్జర్ చాలాసేపు అడ్డంగా నిలిచాడు.కుక్క అతని ఎడమ చెంప ఊడి వచ్చేలా కొరికింది.ఎడమ దవడ ను రక్కేసింది.కన్ను గాయమై ఉబ్బి పోయింది.ఈ గాయాలకు కుట్లు వేసేందుకు రెండు […]

కంటికి రక్షణ 

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటే కళ్ళు అలసి పోతాయి.నయనాలను అలసట లేకుండా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే గింజలు, విత్తనాలు, ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు, చేపలు తీసుకోమంటున్నారు ఆహార నిపుణులు.జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, వేరుశెనగపప్పు ల్లో ఉండే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు సజ్జ అవిసె గింజల్లో ఉండే విటమిన్ -ఇ ఆకుకూరల్లో ఉండే ల్యుటిన్, గ్జియాంతిన్ , విటమన్‌-సి, కె, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్‌ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యారెట్ లలో ఉండే విటమిన్-ఎ, […]

వికలాంగుల కోసం పని చేస్తా 

ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో అడ్మిషన్  పొందింది వీల్ చైర్ అమ్మాయి ప్రతిష్ట దేవేశ్వర్.ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి ఇప్పుడు లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అడ్మిషన్ పొందింది. వీల్ చైర్ మీదే ఉంటూ పై చదువులకు ఆక్స్ఫర్డ్ కు ఎంపికైనా తొలి భారతీయురాలు ప్రతిష్ట.13 సంవత్సరాల వయసులో కారు యాక్సిడెంట్ లో గాయపడి పూర్తిగా వీల్ చైర్ కి పరిమితమైన ప్రతిష్ట ఇప్పుడు చదువు పూర్తి చేశాక […]

మా అమ్మేనాకు స్ఫూర్తి 

తన 81 వ పుట్టిన రోజున 16 పుషప్స్ చేసి తన ఫిట్ నెస్ ను చాటుకున్నారు ఉషా సోమన్. ఫిట్ నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ తల్లి.కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేశాక యాత్రలు గురుధన్ పరుగు మొదలు పెట్టారు కొడుకు తో కలిసి మారథాన్ లో తీసిన పరుగులు ట్రెండ్ అయ్యాయి.ట్రెక్కింగ్  నేర్చుకోని ఎవరెస్ట్ పర్వతం చేసే క్యాంప్ తో పాటు ఆఫ్రికాలోని ఎత్తయిన  కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.2016 లో చీర కట్టు […]

ఇది బ్రేక్ ఫాస్ట్ బౌల్ 

బరువు తగ్గేందుకు బుధ బౌల్ డైట్ ఫాలో అవుతున్నారు చాలామంది. అంటే ఒక గిన్నెలోని ఆహారం మాత్రమే తీసుకోవాలని,ఆ బౌల్ లోనే అన్ని పోషకాలు ఉండే లాగా చూసుకోవాలి అని చెబుతారు ఎక్స్పర్ట్స్.ఈ డైట్ లో సహజంగా లభించే ఆహార పదార్థాలు వాడతారు పోషకాహార నిపుణులు సలహా ప్రకారం బ్రేక్ ఫాస్ట్ బౌల్ లో ఒక అరకప్పు మొలకలు,ఉల్లికాడ టమోటో, కొత్తిమీర, క్యారట్,చిల్లీ సాస్, ఉప్పు, కారం, నిమ్మరసం, బొప్పాయి, మొక్కలు,ఎనిమిది నాన బెట్టిన బాదం పప్పులు […]

 క్రిస్టల్ టి షర్ట్స్ 

వర్క్  ఫ్రమ్ హోమ్ ఎంతో మంది ఇళ్లలోంచే వర్క్ చేస్తున్నారు.టీ షర్ట్ లతో నే రోజు గడిచిపోతోంది క్యాజువల్ లుక్ మారుపేరైన టీ షర్ట్ లు మిల మిల లాడే గ్రాండ్ లుక్ తెప్పించారు డిజైనర్స్. నల్లని టీ షర్ట్ లకు సప్త వర్ణాల కాంతిని విరజిమ్మే స్వరోవ్స్కి క్రిస్టళ్ళు, రాళ్లు జోడించారు పువ్వులు, తీగలు, పక్షులు మొత్తం రాళ్లతోనే సృష్టించారు. సీతాకోక చిలుకలు, నెమళ్ళు ఫ్యాషన్ ఐకాన్లు నిలిచిన హృదయకారాలు, స్మైలీ డిజైన్ లు సంస్కృతిని […]

వర్షాల్లో జాగ్రత్త 

వర్షాలు పడటం మొదలు పెట్టాక వాతావరణంలో తేమ పెరుగుతోంది. రకరకాల వైరస్ లు బ్యాక్టీరియా ఫంగస్ లు వల్ల అనారోగ్యాలు వస్తాయి.శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు గానూ నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు బాదం, పిస్తా, ఆక్రోట్, పొద్దుతిరుగుడు గింజలు అరటిపండ్లు ఉడికించిన దుంపలు ఉడికించిన శనగలు తప్పనిసరిగా తినాలి ఆకుకూరల్లో  పప్పు ధాన్యాల్లో .ఉండే ఫోలేట్,సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్-డి  పెరుగు మజ్జిగ ల నుంచి వచ్చే ప్రోబయోటిక్స్ ఇవన్నీ రోగ నిరోధక శక్తిని […]

కరోనా కషాయం 

ఈ కరోనా సమయంలో ఔషధ కషాయం తాగమంటున్నారు ఆయుర్వేద వైద్యులు.ఇందుకు కావాల్సిన పదార్థాలు ధనియాలు అర కప్పు, జీలకర్ర పావు కప్పు, మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు, సోంపు ఒక టీ స్పూన్,యాలుకలు, లవంగాలు 10, పసుపు అర టీ స్పూన్ సొంఠి పొడి అర టీ స్పూన్, తాటి బెల్లం రెండు టీ స్పూన్లు, నీరు రెండున్నర కప్పులు పాలు పావు కప్పు ముందుగా ధనియాలు జీలకర్ర మిరియాలు సోంపు, యాలుకలు, లవంగాలు సన్నని మంటపైన […]

మెహందీ స్టెన్సిల్స్ 

గోరింటాకు పెట్టుకోవడం అందరికీ ఇష్టమే కానీ హెన్నా డిజైన్లు పెట్టాలంటే కాస్త కల ప్రావీణ్యత కావాల.హెన్నా స్టెన్సిల్స్ తో చూడ చక్కని పువ్వులు, లతలు ముద్దులొలికే ముగ్గులు అరచేతిలో అలంకరించుకోవచ్చు. ఈ స్టెన్సిల్స్ మందపాటి ప్లాస్టిక్ స్టిక్కర్స్ లాగా ఉంటాయి వాటి పైన పల్చని పొరను తొలగించి చేతి పైన అతికిస్తే రంధ్రాలు గా డిజైన్ కనిపిస్తుంది.ఆ రంధ్రాల నిండా మెహందీ నింపితే ఈ డిజైన్ చేతి మీద ప్రత్యక్షం అవుతోంది తీసేసి కడిగేసుకుంటే చాలు. అందమైన […]

 మిగిలిన అన్నం తినకండి 

ప్రతి ఇంట్లోనూ సాధారణంగా ప్రతి రోజు కూరలు అన్నం మిగిలిపోతూనే ఉంటాయి. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి తిరిగి తినే వాళ్లూ ఉన్నారు కూరగాయలు ఆకుకూరలతో వండిన వంటకాలు మిగిలితే మరుసటి రోజు వేడి చేసుకుని చక్కగా తినొచ్చు కాకపోతే ఆ కూరని ఫ్రిడ్జ్ లో వుంచేప్పుడు గాలి చొరబడని కంటైనర్ లో దాచాలి.ఉల్లిపాయ వేసిన కూరలు పాడవుతాయి. నీళ్లు లేకుండా వేయించిన వేపుళ్ళు మరుసటి రోజు వేడిచేసి తినొచ్చు. బ్రెడ్ వారంరోజుల పాటు ఫ్రిజ్ లో […]

సాంప్రదాయ కళా రూపాల మాస్క్ లు 

దేశం నలుమూలల నుంచి ఎందరో చేనేత హస్తకళాకారులు కోవిడ్-19 ఎదుర్కొనే క్రమంలో క్రియేటివిటీకి తెరతీశారు. అస్సాం ఆదివాసీల ఎరీ సిల్క్ మాస్క్ లు అందిస్తున్నారు. నీలగిరి ఆదివాసి మహిళలు తోడా ఎంబ్రాయిడరీ తో మాస్క్ లు తయారు చేస్తున్నారు గుజరాత్ లోని ఖత్రి సామజిక వర్గం అజ్రిక్ బ్లాక్ ప్రింట్స్ వేయటంలో నిపుణులు. వెస్ట్ బెంగాల్ కొంత ఎంబ్రాయిడరీ ఒడిస్సా ఇకత్,తెలంగాణ చేర్యాల పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో పేరు పొందిన కలంకారీ అద్దకం డిజైన్ మాస్క్ ల […]

ఈ వ్యాయామం తో రిలాక్స్

గంటల కొద్దీ చేసే ఆఫీస్ పనితో ఎన్నో శారీరక సమస్యలు వస్తుంటాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ లో లాప్ టాప్ తో పనిచేసే చాలామందికి మణికట్టు నొప్పి వస్తుంది. అప్పుడు కుడి అరచేయి కింద భాగాన్ని ఎడమ చేతి వేళ్ళతో మృదువుగా కింద కు నొక్కాలి అలా కొన్ని సెకండ్ల పాటు ఒత్తితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఎడమచేతి కూడా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు ముందుకు చాచాలి కుడి చేతి వేళ్లను,ఎడమ చేతితో వెనక్కి […]

ఇది సమంత టిప్ 

ప్రముఖ నటి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన కెమికల్ ఫ్రీ క్లీనర్ తయారీ వైరల్ అవుతోంది.తుడుచుకొనేందుకు వాడే క్లీనర్ లలో ఎన్నో రసాయనాలు ఉంటాయి.  ఇంట్లో తయారు చేసుకునే బయో ఎంజాయ్ లు ఇంటి శుభ్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు సమంత.బయో ఎంజైమ్ తయారు చేయటం చాలా సులభం 300 గ్రాములు నిమ్మజాతి పండ్ల తొక్కలు 100 గ్రాములు బెల్లం ఒక లీటర్ నీళ్ళు కొద్దిగా ఈన్ట్ తీసుకొని వీటన్నింటిని గాలి […]

ఇది చాలా అవసరం 

వర్షాల్లో అప్పుడప్పుడు పవర్ కట్ సమస్య ఎదురవుతోంది. ఆ సమస్య తో రాత్రి వేళ అవసరం అయ్యే కొన్ని వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి.పవర్ కట్ అవకాశం ఉంటుంది కనుక టార్చ్ లైట్, క్యాండిల్ అందుబాటులో ఉంచుకోవాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన వస్తువుల్లో మందుల కిట్ కూడా ఒకటి అందులో  డెటాల్ యాంటీబయాటిక్  ఆయింట్మెంట్, ధర్మ మీటర్, కాటన్, క్లాత్, పారాసెటమాల్ టాబ్లెట్స్, ఉంచుకోవాలి.తప్పనిసరిగా గొడుగు అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు వెతక్కుండా రెయిన్ కోట్,గొడుగు తలుపు వెనక హాంగర్ […]

చర్మానికి మృదుత్వం

వర్షాల్లో వాతావరణం చల్లగా ఉండే సందర్భాల్లో ముఖ చర్మం మృదువుగా ఉండేందుకు గులాబీ నీరు కలిపిన ప్యాక్ తక్షణం ఫలితం ఇస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు.టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి లో కొద్దిగా గులాబీ నీరు కలిపి పేస్టులా కలపాలి.ఈ ప్యాక్ తో చర్మం మృదువుగా మెరుపుతో ఉంటుంది. అలాగే మూడు టీ స్పూన్ల ఓట్స్ లో టేబుల్ స్పూన్ గులాబీ నీరు టీ స్పూన్ పెరుగు తేనె కలిపి పేస్టులా చేసి ప్యాక్ వేసుకోవచ్చు. టీ […]

నకిలీనా , నాణ్యమా ?

కరోనా భయంతో చేతులు శుభ్రం చేసుకోవటం శానిటైజర్ రాసుకోవటం చేస్తున్నారు.ఈ శానిటైజర్ మంచిదా నాసిరకమా నకలీ నా తెలుసుకునేందుకు ఒక చిన్న పరీక్ష చేయొచ్చు.ప్లేట్ లో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకొని అందులో ఓ స్పూన్ వేసి ముద్ద చేస్తే,అది ముద్దగా అయితే శానిటైజర్ నాణ్యత లేనిదిగా భావించవచ్చు.శానిటైజర్ లో ఆల్కహాల్ 60 శాతానికి కన్నా తక్కువ ఉంటే ఈ టెస్ట్ లో తేలిపోతుంది.ముద్ద చేసిన పిండి లో ఆల్కహాల్ కొన్ని నిమిషాల్లో ఆవిరై,పొడి […]

ఇంట్లో పెద్దవాళ్లున్నారా ? 

కరోనా సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి బాగోగులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.కుటుంబ సభ్యులు తరచుగా ఇల్లు దాటి బయట తిరగటం ఆపేయాలి.ఇంట్లోకి అడుగు పెట్టే ముందుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి.పని వాళ్లను ఇళ్లలో అడుగు పెట్టనీయకూడదు .పెద్దలు బయటికి వెళ్లే అవసరం లేకుండా అవసరమైన వస్తువులు సమకూర్చి పెట్టాలి.సామాజిక దూరం పాటించాలి మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి.వారు ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచాలి పిల్లలను వారితో సన్నిహితంగా మెలగకుండా […]

జలుబు దగ్గుకు కషాయం 

వర్షాకాలంలో జలుబు దగ్గు రాకుండా గొంతు నొప్పి వేధించకుండ ఈ కషాయం తీసుకోండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.చిన్న అల్లం ముక్క అరస్పూన్, తేనె, నిమ్మకాయ, తులసి ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు తీసుకోవాలి. రెండు గ్లాసుల నీళ్లు మరగనిచ్చి అల్లం ముక్కలుగా తరిగి అందులో వేయాలి తులసి ఆకులు లవంగాలు దాల్చినచెక్క వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించాలి దాన్ని గ్లాసులోకి వడబోసి తేనె నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే తాగాలి రోజుకు రెండుసార్లు ఈ […]

పట్టు చీరెలు జాగ్రత్త 

ఖరీదైన పట్టు చీరెలు బీరువాల్లో పెట్టేస్తారు.ఈ వర్షపు రోజుల్లో చల్లదనానికి అవి వాసన వేస్తాయి.నాప్త లిన్ ఉండలను మూటగట్టి చీరెలు మధ్య పెడితే పురుగులు బెడద ఉండదు.మంచి పరిమళం కూడా ఉంటుంది.ఎండు వేపాకులు మూటకట్టి చీరెల్లో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి. పట్టుచీరెలను విడివిడిగా హ్యాంగర్ లకు  తగిలించి వేలాడదీయాలి.ఇనుప హ్యాంగర్ల పైన రోజుల తరబడి ఉంచితే తుప్పు మరకలు పడుతాయి. కనుక చెక్క హ్యాంగర్ లనే వాడాలి పట్టు చీరెలు బయటికి తీసి కాసేపు ఎండపొడ […]

అయ్యో అలా ఉండలేం 

సృష్టి దీక్షిత్ యూట్యూబ్ కమెడియన్.నవ్వొచ్చే సెటైర్ లతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది.తాజాగా ఈమె సృష్టించిన ఒక వీడియోకు  ఏడు లక్షల 50 వేల  రివ్యూస్ రెండువేల కామెంట్స్ వచ్చాయి ‘ ఉమెన్ ఫైనల్లీ  ఆపాలజిస్ట్ ఫార్ ఎవ్రీథింగ్ ‘ అన్న వీడియో రెండు నిమిషాల 30 సెకండ్ల నిడివి గలది మాత్రమే. స్త్రీలు ఎలా ఉంటే బాగుంటుందో, ఆమె ఎలా ఉండకూడదు  పురుషుల కు కొన్ని నిశ్చితమైన  అభిప్రాయాలు ఉంటాయి. అలా పురుషుల అభిప్రాయాలకు తగ్గట్లుగా […]