Sunday, 04 Oct, 2026

వర్షాల్లో శిరోజాల రక్షణ  

వాతావరణంలోని తేమ, చర్మం శిరోజాలకు మెరుపు పోయేలా చేస్తుంది.జుట్టు నిర్జీవంగా ఉంటుంది.వర్షానికి జుట్టు తడిసిన తలస్నానం చేసిన జుట్టు అలా వదిలేయకుండా పొడిగా ఆరేలాగా చేయాలి. తడి లో ఎంతో సేపు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు,దురదలు వస్తాయి.హెయిర్ స్ప్రే లు వాడద్దు.తల స్నానానికి ముందు గోరువెచ్చని ఆలివ్ నూనె, కొబ్బరి నూనె ఒంటికి పట్టించి ఉలవ పిండి, శెనగపిండి మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే జిడ్డు ఉండదు.చర్మానికి తేమ అందుతుంది. కర్పూరం కరిగించిన కొబ్బరినూనె తో ఆరి కాళ్లు […]

ఇలా తాగండి 

నిమ్మ రసం తాగటం ప్రయోజనకరమే. పూర్తి ఆరోగ్య ప్రయోజనం పొందాలంటే నీళ్లు నిమ్మరసం పరిమాణాల పైన దృష్టి పెట్టాలి.ఆరు కప్పుల నీళ్లు ఆరు నిమ్మకాయలు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి.నిమ్మకాయలు నీళ్లలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి.  తరవాత నీళ్ళు చల్లార్చి ఆ  నిమ్మకాయల రసం తీయాలి నీళ్లను వడకట్టి సీసాలో నింపుకోవాలి. తర్వాత ఆ నీళ్లనుఓ కప్పులో నింపి తెనె కలిపి తాగాలి. ఈ నీళ్లు పరగడుపున తాగాలి. నిమ్మకాయ కోసి మరిగించిన నీళ్లలో […]

 రెడ్ లైట్ ఏరియా కు వన్ మిలియన్ మీల్స్ 

రుచిరా గుప్తా సీనియర్ జర్నలిస్ట్ 2002లో అప్నే ఆప్ ఉమెన్ వరల్డ్ వైడ్ సంస్థ స్థాపించి సెక్స్ వర్కర్స్ కోసం పని చేస్తోంది.కరోనా సమయంలో ఢిల్లీ రెడ్ లైట్ ఏరియా కిక్కిరిసి ఉన్న ఇళ్లలో జీవిస్తున్న సెక్స్ వర్కర్ కి ఆహారం ఇచ్చేందుకు గాను వన్ మిలియన్ మీల్స్ కి పిలుపు ఇచ్చింది రుచిర గుప్తా. బాస్మతి బియ్యం అమ్మకందారు ఇండియన్ గేట్ ఒక లారీ బియ్యం పంపారు.ఇంకొకరు 50వేల సానిటరీ ప్యాడ్స్ పంపారు.ఇంకెన్నో సాయం చేసే […]

ఎలిజిబెత్ రాణి బహుమతి 

బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండర్స్ కేస్టల్ లో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులుగా ఉందేమోనన్న ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల పిల్లవాడు ఆమెను ఉల్లాస పరిచే హ్యాపీ వర్డ్ పజిల్ ను స్వయంగా కనిపెట్టి ఆమెకు పెద్ద వాళ్ల ద్వారా కానుకగా పంపాడు. ఈ పజిల్ పూర్తి చేస్తున్నంతసేపు  మనసుని సంతోష పెట్టే పదాలు వెతుక్కుంటూ ఉండాలి.94 ఏళ్ళ వయసు లోనే రాణిగారి సంతోషం గురించి లోకం పోకడ […]

రక్షాబంధన్ కు సీడ్ రాఖీ

రాబోయే రక్షాబంధన్ పండుగ కోసం సీడ్ రాఖీలు తయారు చేస్తున్నారు చిప్లి  గ్రామ మహిళలు చత్తీస్గఢ్ దంతారి జిల్లాలోని చిప్లి  గ్రామంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కలిసి గోమయంతో సీడ్ రాఖీ లు తయారు చేసి మార్కెటింగ్ కి సిద్ధం చేస్తున్నారు.ఆవు పేడ ను, విత్తనాలు కలిపి పువ్వుల లాగ నక్షత్రాల లాగా వివిధ ఆకారాలతో అచ్చులు  తీసి ఎండబెట్టి రంగులు అద్ది మోటిఫ్ లు గుచ్చి అందమైన దారాలు సన్నటి రిబ్బన్లతో రాఖీలు చేస్తున్నారు. నేషనల్ […]

తాళం  బిగుతైందా ? 

కొవ్వొత్తి మైనంతో ఇళ్లలో ఎన్నో అవసరమైన పనులు చేయొచ్చు.ఒక్కసారి తాళం బిగుసుకుపోయి ఎలా తెరవాలి అన్న వీలుపడదు. అప్పుడు తాళంచెవికి మైనాన్ని కరిగించి రాస్తే తాళం తేలిగ్గా వచ్చేస్తుంది, అలాగే బిగుసుకు పోయిన బ్యాగ్ లు ప్యాంట్ జిప్ లకు మైనం రాస్తే సులువుగా వచ్చేస్తాయి.ఫర్నిచర్ లో ఎక్కడైనా గీతలు పగుళ్ళు కనిపిస్తే మైనంతో వృద్ధి అక్కడ ఫర్నిచర్ కలర్ కు సరిపోయే మార్కర్ తో సరి చేస్తే అక్కడ కూడా గుర్తించే వీలు ఉండదు.

సూక్ష్మ రుణాలు ఇస్తోంది

గుజరాత్ లోని సూరత్, సురేంద్రనగర్, బోర్చి బావ్ నగర్  వడారౌల్ దగ్గర గ్రామంల్లోని వేల మంది ప్రజలకు సూక్ష్మ రుణాలు అందించి వారికి ఆర్థిక  స్వావలంబన కలిగిస్తోంది శాంతి లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీతల్ మెహతా వాల్ష్.తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతి లైఫ్ ఇండియా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన శీతల్ కు ఆర్థిక రంగం పై సంపూర్ణ అవగాహన ఉంది. సూక్ష్మ […]

హెచ్ సి ఎల్ చైర్మన్గా రోష్నినాడార్ 

హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు రోష్ని నాడార్ మల్హోత్ర. భారత్లో లిస్టెర్ ఐటి కంపెనీ చైర్మన్ పదవి చేపట్టిన తొలి మహిళ రోష్నినే.ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా  సి.ఇ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న రోష్ని ముందుగా యు.కె లోని స్కై న్యూస్ సి.ఎన్.ఎన్ అమెరికా  చానళ్ళలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.2009లో హెచ్ సి ఎల్ […]

 సరిగ్గా డిజైన్ చేస్తే సౌకర్యం 

ఇల్లే ఆఫీసర్ గా మారిపోయిన రోజులవి కరోనా భయం తో బయటికి వెళ్లే దారి లేదు అందరూ ఇంట్లోనే ఇటు ఆఫీస్ ఇంట్లో పని పిల్లల చదువులు పూర్తి చేయాలి. ఉన్న ఇంటినే సరిగ్గా డిజైన్ చేసుకోమంటున్నారు  ఎక్స్ పర్ట్స్. పిల్లల గదిలో వాళ్లు చదువుకునే వస్తువులు అందుబాటులో ఉంచుకొనే లాగా  క్లాత్  హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయాలి.చిన్న సంచులుగా ఉండే ఈ హ్యాంగింగ్స్ లో పెన్ను బుక్స్ పెన్సిళ్ళు ఎరైజర్స అన్ని అందుబాటులో ఉంచుకొనేలా పెట్టుకోవచ్చు.కంప్యూటర్ టేబుల్ […]

పొట్ట లో బాగాలేదా ?

ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు కూడా,వాము సోంపు నమ్మిన కషాయం తాగిన మేలు చేస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది. అల్లం రసం నిమ్మకాయ రసం తో కలిపి తేనె వేసి తాగితే […]

 క్యాన్సర్ ను గుర్తిస్తుంది 

రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే సరికొత్త పరికరాన్ని కని పెట్టి పోర్ట్ ప్రశంశలు పొందారు డాక్టర్ గీత మంజునాథ్. గదిలో ఈ ధర్మల్  సెన్సర్ పరికరాన్ని ఉంచి దానికి మూడు అడుగుల దూరంలో మహిళ కూర్చుంటే చాలు.ఈ పరికరం రొమ్ముని స్కాన్ చేసి సహజ నిర్మాణానికి భిన్నంగా ఉంటే చెప్పేస్తుంది. దీనితో క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు.రొమ్ము క్యాన్సర్ కోసం టెస్ట్ స్క్రీనింగ్ పరీక్ష మహిళల మనస్సు చాలా కష్ట పెడతోంది అందుకే రొమ్ములు సృజంచ […]

ప్రసవ వేదన తగ్గుతోంది  

గర్భిణీ గా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తూ చురుకుగా పనులు చేసుకునే వారికి కాన్పు  తేలికగా అవుతోందని ఎప్పుడో  పెద్దలు చెప్పారు.అయితే ఈ వ్యాయామంతో ప్రసవ నొప్పులు సమయం తగ్గుతోందని పరిశోధనలు చెబుతున్నాయి 500 మంది పై చేసిన ఓ అధ్యయనంలో ప్రసవించేప్పుడు నొప్పులు పడే సమయం. తల్లి బరువు బిడ్డ బరువు కాన్పు జరిగిన తీరు మొదలైన విషయాలు పరిశీలించారు. వ్యాయామం చేసిన మహిళల్లో కాన్పు తర్వాత శరీరాకృతి ఏమాత్రం పాడవకుండా యధాస్థితికి చాలా త్వరగా వచ్చినట్లు […]

ఆయుర్వేద మాస్క్ లు 

తెలంగాణలోని నారాయణపేట మహిళలు తయారు చేసిన ఆయుర్వేద మాస్క్ లు ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా అమ్ముడయ్యాయి.పుదీనా, లవంగం, తులసి, కర్పూరం, వాముతో సంజీవ ధార మిశ్రమాన్ని తయారుచేస్తారు వీటి తో మాస్క్ లను మంచి ఆరబెడతారు.వీటిని వారం వరకు ఉపయోగించవచ్చు శ్వాస పీల్చినప్పుడు ఆయుర్వేద ఔషధ గుణాలతో ఉండే వాసన లోపలికి వెళుతుంది. నాణ్యమైన కాటన్, పోచంపల్లి, నారాయణపేట వస్త్రాలతో వివిధ రకాల డిజైన్ లతో ఈ మాస్క్ లను తయారు చేస్తున్నారు.హైదరాబాద్ లోనే లక్ష […]

నీళ్లు నిలిచిపోయాయా ? 

వంటింటి సింక్ లో ఒక్కసారి నీళ్ళు నిలిచిపోయి ఇబ్బంది పెడతాయి.అలాంటప్పుడు  నీళ్లు బాగా మరగా ఇచ్చి అందులో బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ కలిపి ఆ మిశ్రమాన్ని గొట్టంలో పోసి వేగంగా నీళ్లు పోస్తే చాలు నీళ్లు సులువుగా వెళ్లిపోతాయి.అలాగే అరకప్పు బేకింగ్ సోడాలో కొద్దిగా వెనిగర్ కలిపి కూడా పోయవచ్చు.అలాగే సమాన పరిమాణంలో ఉప్పు, వంటసోడా, బోరాక్స్ పౌడర్, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని గొట్టంలో పోసి నీళ్లు వదిలితే మురికి వదిలిపోయి నీళ్లు సాఫీగా కదులుతాయి.

 తీర్చి దిద్దుకోవచ్చు 

కను బొమ్మలు చక్కని ఆకృతితో ఉంచుకోవటం ఎంతో మందికి అలవాటు.కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లలేక పోతే ఇంట్లోనే వాటిని తీర్చిదిద్దుకోవచ్చు ముందుగా ముఖాకృతి కి తగ్గట్లు ఐబ్రో పెన్సిల్ తో మార్క్ చేసుకుంటే ఎక్కడ ఎలా తీర్చి దిద్దుకోవాలి తెలుస్తుంది.రైజర్ల తో వెంట్రుకలు తొలగిస్తే చర్మం కందిపోతుంది ఐబ్రో ఎలక్ట్రికల్ ఎపిలెటర్ లు దొరుకుతాయి.అయితే జాగ్రత్తగా ఐబ్రో పెన్సిల్ గీత ను అనుసరించి ట్రిమ్ చేసుకోవాలి. ఈ వెంట్రుకలు చాలా తొందరలోనే పెరుగుతాయి.కనుక వెంట […]

లక్షణాలు ఇవే 

చర్మం పైన ఎర్రని దద్దుర్లు ర్యాష్  చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు ఉంటే కొంచెం జాగ్రత్త గా ఉండండి అంటున్నారు వైద్యులు.కోవిడ్ ప్రధాన లక్షణాలు కనిపించేందుకు ముందు చర్మానికి సంబంధించిన లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి చర్మం పై ఎర్రటి మచ్చలు కనిపించినా ముందుగా ఐసోలేషన్ లోకి వెళ్లాలి ఐదు రోజుల తర్వాత ఎలాంటి దగ్గు జలుబు జ్వరం వంటి లక్షణాలు కనిపించకపోతే నిశ్చింతగా ఉండవచ్చు.కరోనా వచ్చిన వారిలో నిర్దిష్ట లక్ష్యం జ్వరం దగ్గు, దగ్గు తో […]

సామాన్యమైన అమ్మను కాదు 

హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవిత కథ సినిమా రాబోతోంది.అను మీనన్ దర్శకురాలు శకుంతలాదేవి కూతురి పాత్ర దంగల్ లో నటించిన సన్యా మల్హోత్రా పోషిస్తోంది.గణితం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది శకుంతలాదేవి ఈ సినిమాలు అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఓ మేధావి కథ ఇది లెక్కల రంధిలో పడి తాను సరిగ్గా పోషించటం లేదని కుమార్తె,నువు ఆర్డినరీ అమ్మగా ఎందుకు ఉండవు అని అడిగితే,నేను అమే జంశ గా ఉన్నప్పుడు ఆర్డినరీ గా ఎందుకు అంటుంది […]

హ్యాండ్ హైజీన్ డివైస్ 

కరోనా నేపథ్యంలో చేతులు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.అలాగే శానిటైజర్ ల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చేతులు తాకకుండా శానిటైజర్ చేసుకునే యంత్రాన్ని రూపొందించింది రచన దవే తమిళనాడు కల్పక్కం  లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పని చేసిన రచన అనా రోగ్యాలతో పట్టిపీడించే వైరస్ ల  పైన పరిశోధనలు చేశారు ఆమె స్థాపించిన సంస్థ ‘మైక్రో గో’ ఆమె కనిపెట్టిన హ్యాండ్ శానిటైజర్ డివైస్ తో చేతులు 6 […]

 ఇది ఆమె చూపిన గౌరవం  

నా కూతురు ఎక్ స్ట్రా అర్డినరీ ఆఫ్రికన్ ఉమెన్.తనది ఇథియోపియా. తన దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అని చెప్పారు ఏంజలీనా జోలి. 15 సంవత్సరాల వయసున్న తన దత్త పుత్రిక జహారా విషయంలో ఆమె ఎప్పుడూ ఇలా గర్వంగా ఫీల్ అవుతారు టైమ్స్100 టాక్స్ ప్రోగ్రాం కోసం వెనెస్సా నకాటే  అనే ఉగాండాన్  వాతావరణం కార్యకర్తను ఇంటర్వ్యూ చేస్తూ జహారా గురించి గొప్పగా చెప్పారు.ఇది నాకైతెను ఆఫ్రికన్ల ను రెస్పెక్ట్ చేయటం గా అనుకోవచ్చు. బ్లాక్ […]

అక్షరాల చదువుల తల్లి 

శ్రీనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన అస్మా షకీల్ ఇంటర్ ఫలితాల లో 98.2 శాతం మార్కుల తో జమ్ము కాశ్మీర్ లోయలో టాపర్ గా నిలబడింది ఆమెకు అమెరికాకు చెందిన జార్జ్ టౌన్ యూనివర్సిటీ తన కతార్ శాఖలో ఆస్మా పై  చదువులు చదివేందుకు పూర్తిస్థాయి స్కాలర్ షిప్ మంజూరు చేసింది.దీని విలువ రెండు కోట్ల రూపాయలు అలాగే అస్మా ఇంగ్లాండ్ లోని నాటింగ్ హోమ్ యూనివర్సిటీ నుంచి ఆసియా ఎక్స్లెన్స్ అవార్డు అందుకుంది.దీని […]