ముఖాన్ని మెరిపించే ప్యాక్ లు
ఈ సహజమైన పదార్థాలతో చేసే ఫేస్ పాక్స్ ఇతర ఖరీదైన పాక్స్ ల కంటే సమర్థవంతంగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స.అవిసె గింజల పొడి తేనె పంచదార కలిపిన ప్యాక్ లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుతాయి మడతలు పడనీయవు రెండు అంజీర పండ్లు గుజ్జుగా చేసి దానికి రెండు స్పూన్ల పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారింపుతో ఉంటుంది. అరటి పండులోని విటమిన్ ఇ,సి పొటాషియం వంటివి చర్మాన్ని తాజాగా […]
జలుబు నుంచి రక్షణ
రోజు గుప్పెడు దానిమ్మ గింజలు తింటే ఎన్నో పోషకాలు అందుతాయి అంటున్నారు డాక్టర్లు. పొటాషియం కాల్షియం మెగ్నీషియం విటమిన్-సి, బి6, ఐరన్, పీచు వంటి ఎన్నో పోషకాలతో నిండిన బొప్పాయి రోగ నిరోధకశక్తిని పెంచి జలుబు నుంచి రక్షణ ఇస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించి రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. వీటిల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా దానిమ్మ గింజలు కానీ రసం […]
జిడ్డు పోతుంది
ఈ వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారి మొహం జిడ్డుగా లేదా పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.వీటిని పెరుగుతో దూరం చెయచ్చు.బాగా పండిన స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని స్పూన్ పెరుగు వేసి బ్లండర్ తో కలపాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి పెరుగులో శనగపిండిని, టమోటో రసం కలిపి దాన్ని మొహానికి పట్టించి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేసి తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్ పెరుగు లో […]
మహిళలకు తోడుగా కూల్ కన్య
ముంబైకి చెందిన వన్షిక గోయంకా కూల్ కన్య పేరుతో ఆన్ లైన్ వేదికలో అందుబాటులోకి తెచ్చారు.కెరీర్ కు సంబంధించిన సందేహాలన్నీ తీర్చేస్తారు. కొత్తగా కెరీర్ మొదలుపెట్టిన వారికి దిశా నిర్దేశం చేస్తుందీ ఆన్ లైన్ సంస్థ. ఇందుకోసం కెరీర్ గైడె లైన్స్ నిపుణులు, మానసిక వైద్యులు డిజిటల్ మార్కెటింగ్ పండితులు సదా సిద్ధంగా ఉంటారు.సాధారణంగా ప్రసవం, పిల్లల పోషణ, కుటుంబ పరిస్థితుల కారణంగా చాలామంది మహిళలు కెరీర్ మధ్యలోనే వదిలేస్తారు. వాళ్లు మళ్లీ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటే […]
క్రిమి కీటకాలు పరార్
వర్షా కాలంలో చల్లదనానికి ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాలు ఇంట్లోకి వచ్చేస్తాయి.గదుల మూలల్లో ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిని చల్లాలి.లవంగాలు దాల్చిన చెక్క పొడి ఇంటి మూలల్లో చల్లితే ఆఘాటైన వాసనకు చీమలు రావు.పుదీనా ఆకులు ఇంటి మూలల్లో ఉంచితే కీటకాలు లోపలకు రావు.లవంగ నూనె చెల్లి నా చాలు అలాగే ఇంట్లోకి బల్లులు వస్తుంటే గది మూలల్లో మిరియాలపొడి కలిపిన నీటిని చిమ్మాలి ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన కూడా బల్లులు పారిపోతాయి నాప్త లిన్ […]
చామంతి నాటే తరుణం ఇదే
చామంతి,నారు పోసేందుకు ఇది అనువైన కాలం కాస్త చోటులలో చక్కని చామంతిని పెంచుకోవాలంటే ఒక టబ్ లో మట్టిలో నారు చెల్లి పైన పొరగా మట్టి వేస్తే పది రోజుల్లో మొలకలు వస్తాయి వీటిని కుండీల్లో పెంచుకోవచ్చు అయితే నీరు ఎక్కువ నిల్వ ఉండకూడదు.సూర్య రశ్మి 20 నుంచి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అందితే చాలు.రెండు మూడు రోజులకో సారీ నీళ్లు పోస్తూ పొడుగ్గా పెరిగే మొక్కలకు కర్రలతో ఊతం ఇవ్వాలి. తర్వాత పై కాండపు […]
శనగలు తింటే ఆరోగ్యం
రోజుకో గుప్పెడు ఉడికించిన శనగలు తినండి బోలెడు పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .వీటిలో క్యాల్షియం,మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్-కె ఉంటాయి.ఇవి ఎముకల్ని బలంగా ఉంచుతాయి.వీటిలోనే విటమిన్-బి9 ఫోలేట్ మెదడు కండరాలు వృద్ధికి తోడ్పడతాయి.సెనగల్ లో పీచు,రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.మాంసా హారంలో కలిగే ప్రయోజనాలు సెనగల తో పొందవచ్చు ఉడికించిన శనగలు అల్పాహారంగా తీసుకోవచ్చు.
శ్రావణ మాసానికి బెనారస్ పట్టు
శ్రావణ మాసం మొదలైంది.బెనారస్ చీరె తోనే శ్రావణమాస కళ ఇంటి కోస్తుంది.వెండి బంగారు జరీతో నేనే బెనారస్ చీరెలు ఎంతో కాలం మన్నికగా ఉంటాయి. నేత రంగును బట్టి ఉత్సవాల్లో పండుగల్లో కట్టుకునే చీరెలు ఇవి.వసంత కాలంలో పసుపు వర్ణపు చీరెలు వేసవిలో తెల్లని చీరెలు మధ్యాన్నలలో, ఉత్సవాల్లో ముదురు రంగు చీరెలు కట్టుకుంటారు.ఈ బెనారస్ చీరెలకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి. చక్కని సిల్వర్ మోటిఫిల్ రంగుల మేళ వింపుతో అందమైన కొంగుల తో బెనారస్ […]
సాధించి తీరతాం
అంతా సక్రమంగా ఉంటే ఈ పాటికి ఒలింపిక్స్ క్రీడలు మహోత్సవం మొదలయ్యేది.బాగా ప్రిపేర్ అయ్యాక వాయిదా పడటం కొంచెం బాధగానే ఉంది.పోటీ పడడం కోసం ఇంకొక ఏడాది ఎదురుచూడాలి. మానసికంగా శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉండాలి.రోజూ ప్రాక్టీస్ చేయాలి ప్రశాంతంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు సాధన ఉపయోగపడుతోంది.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నీ చక్కబడతాయి.అనుకున్నవి సాధించి తీరుతాను అంటుంది సింధు.అతి పెద్ద ఈవెంట్ టోక్యో ఒలంపిక్స్ వచ్చే ఏడాది కి పోస్ట్ పోన్ అయ్యింది.అయినా నేనెప్పుడూ నిరాశ […]
మంచి బ్రేక్ ఫాస్ట్ ఇవి
ఉదయం అల్పాహారంగా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఇడ్లీ, దోస వంటివి పులిసిన ఆహారం కాబట్టి వీటిలో ఆరోగ్యాన్ని పెంచే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది.రైస్, మినపప్పు ఉపయోగిస్తారు కాబట్టి ఇందులో ఎనర్జీ ప్రోటీన్ వంటివి కావలసినన్ని ఉంటాయి.వీటిని సాంబార్ తో తింటే మరి కాస్త ప్రోటీన్ పెరుగుతుంది.నువ్వులు, పల్లీలు, పుట్నాల చట్నీలతో తింటే ఫైబర్ పెరుగుతుంది. అలాగే గారెల్లో కూడా ప్రోటీన్ ఎనర్జీ ఎక్కువే.పెసరట్టు శ్రేష్టమైన బ్రేక్ఫాస్ట్.అయితే ఏ బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న […]
ఆసక్తులు గమనించాం !
ఈ లాక్ డౌన్ లో పిల్లలతో గడిపే సమయం దక్కింది. ఈ సమయాన్ని నేను అక్షయ్ చక్కగా ఉపయోగించుకున్నామూ అంటోంది అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.ఎంత నచ్చజెప్పినా ఆన్లైన్ లో వాళ్ళు గడిపే సమయాన్ని తగ్గించలేక పోయాం అందుకే నేను అక్షయ్ వాళ్ల తో కలిసి పోయి ఆటలు ఆడటం మొదలు పెట్టాము.అక్షయ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.మా పాప నిటారా కు ఆయన మెలుకువలు నేర్పడం ప్రారంభించారు. నేను పిల్లలతో లూడో […]
పాల నాణ్యత చెప్పేస్తుంది
పాలు నాణ్యం గా ఉన్నాయో లేదో తెలుసుకోవటం కష్టం ముఖ్యంగా పాశ్చరైజేషన్ తర్వాత పాల నాణ్యత ని అందులో ఉండే ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ నీ బట్టి నిర్థారిస్తారు.ఈ ఎంజైమ్ ని కనుక్కోవాలంటే పెద్దసరంజామా కావాలి. ఇప్పుడు ఒక పేపర్ కిట్ సెన్సార్స్ తీసుకువచ్చారు ఐఐటీ గుహవాటి పరిశోధక బృందం.ఇందులో ఒక పాల చుక్క వేయగానే ఆల్కలీన్ తగిలిన వెంటనే తెల్లని కాయితం రంగు మారుతోంది మారిన రంగును బట్టి ఆల్కలీన్ ఫాస్ఫోటేజ్ శాతం కనుక్కోవచ్చు. ఇది ఇంట్లో […]
శానిటైజర్ చేసే మోడీ సారధి
మోడీ సారధి పేరుతో డ్రోన్ ద్వారా మందులు ఇతర సామాగ్రి ఔషధాలు కంటెంట్మెంట్ జోన్ లలో ఉన్న ప్రజలకు అందేలా పంపవచ్చు అంటున్నారు చంఢీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐ ఐ టి రూరల్ మోడీ సారధి ఆల్ పవర్ట్ ట్రాలీ ల పేరిట రూపొందించిన ఉపకరణాల ఆరోగ్య కార్యకర్తల ఇతర ప్రభుత్వద్యోగుల పనిని తేలిక చేశాయి. కృత్రిమ మోదీ తో తయారు చేసిన మోడీ సారధి కి […]
కరోనా సామాను కావాలా ?
కరోనా కష్టకాలంలో కావలసిన వస్తువులన్నీ ఓకే చోట దొరికితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేశాడా వ్యాపారి.వెంటనే మియామీ నగరంలో కోవిద్ ఫైనాన్షియల్స్ అన్న పేరుతో ఓ స్టోర్ ఓపెన్ చేసారు. అందులో డిజైనర్,కష్టమైజబుల్ మాస్క్ లు ఫేస్ ఫీల్డ్ లు యువీ కిరణాల తో పనిచేసే ఫోన్ లు, బెడ్, వెజిటేబుల్ శానిటైజర్లు రకరకాల హ్యాండ్ శానిటైజర్లు ముట్టుకోకుండా తలుపులు తెరుచుకునే లా చేసే పరికరాలతో ఈ షాపు కొత్త ఆలోచనలకు రూపం గా మారిపోయింది.కరోనా […]
అల్లం తింటే ఆరోగ్యం
కరోనా సమయంలో ఇళ్ళలో ఎక్కువగా వాడుతోంది అల్లం దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.త్వరగా కరోనా వంటి వైరస్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అల్లం లో ఉండే జింజెరాల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దగ్గరకు రావు.వచ్చిన తొందరగా తేరుకొంటారు విపరీతమైన దగ్గు వేధిస్తే అల్లం ఉప్పు మెత్తగా నూరుకొని తినాలి.అల్లం టీ అల్లం చారు […]
పని సులభం
చిన్న చిట్కాలు వంటింటి పనిని సులభం చేస్తాయి. బత్తాయి నారింజ వంటి సిట్రస్ పండ్ల తొక్కను తీయటం కష్టంగా ఉంటే కొన్ని సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి తీస్తే తొక్క సులభంగా వచ్చేస్తుంది.చీజ్ తరగాలంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. చేతికి కాస్త ఆయిల్ రాసుకుంటే చీజ్ చేతికి అంటుకోదు.గుడ్లు పగలగొట్టాక ఎగ్ వైట్ నుంచి ఎల్లో భాగాన్ని వేరు చేయాలంటే ఖాళీ నీళ్ల బాటిల్ ఎగ్ యెల్లో దగ్గర గట్టిగా నొక్కి వదిలితే గాలి […]
చర్మాన్ని మెరిపించే టీ లు
చర్మ సౌందర్యం మెరుగు పడాలంటే ప్రతి రోజు మెంతి టీ తాగమంటారు.స్పూన్ మెంతులను పావు లీటర్ నీళ్లలో మరిగించాలి. దానికి నాలుగు ఐదు తులసి ఆకులు కలపాలి. వడకట్టి తేనె కలిపి తాగితే ఈ టీ చర్మాన్ని తాజాగా తేమగా ఉంచుతుంది.ప్రత్యేక పదార్థాలతో ఎండబెట్టిన చామంతి మొగ్గలు బజార్లో దొరుకుతాయి.వీటిని నీళ్లలో మరిగించి తేనె కలిపి ఆ నీటితో ముఖం కడిగేసి తుది చేయకుండా అలా వదిలేస్తే చర్మం ఛాయ మెరుగవుతోంది.అలాగే నిమ్మ చెక్కను రెండు కప్పుల […]
వంటింటి దినుసులే ఔషధం
గంటల తరబడి పని ఒత్తిడి ఇంట్లోంచి కదలలేని పరిస్థితులు కలిగే ఒత్తిడి తో కడుపులో అసౌకర్యం ఏర్పడుతోంది.తిన్నారా అరగకుండా కుండా పోతోంది.అలాంటప్పుడు రెండు కప్పుల నీళ్ళలో ఓ స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.అలా వాము మరిగించిన నీళ్లు తాగిన కడుపు ఉబ్బరం పోతుంది. పుదీనా లోని ఔషధ గుణాలు కూడా ఉదర సంబంధమైన సమస్యలు తగ్గిస్తాయి. పుదీనా టీ తాగిన సమస్య […]
చేనేతకు కారాగిరి సాయం
కారాగిరి అంకుర సంస్థ ను ప్రారంభించింది పల్లవి మెహదికర్ పట్వారి.బీటెక్ చదివి ఎంబీఏ చేసిన పల్లవి ది చేనేత కుటుంబం టాటా సంస్థ లో ఉద్యోగం లో చేరాక ఎలాగైనా తన కుటుంబం విడిచిపెట్టిన కళాత్మక రంగం లోకి అడుగుపెట్టాలనుకునేది.2017లో కారాగిరి అంకుర్ సంస్థ మొదలు పెట్టి 75 మంది కళాకారులతో నాసిక్ పట్టుచీరెలు నేయిస్తూ మార్కెటింగ్ పైన దృష్టి పెట్టింది.ఈ మూడేళ్లలో 150 యూనిట్లలో 1500 నేత కుటుంబాలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం 50 వేల […]
వ్యాపార రంగంలోకి జెనీలియా
వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది ప్రముఖ నటి జెనీలియా.భర్త తో పాటు ప్లాంట్ బేస్డ్ మీట్ వెంచర్ ని ప్రారంభించింది. ఆ వెంచర్ పేరు ఇమాజిన్ మీట్స్.ఈ పేరు లోనే మాంసం ఇది పూర్తిగా మొక్కల నుంచి తయారయ్యే మాంసం, పల్లీలు, కొబ్బరినూనె,వినియోగించి మాంసం తయారు చేస్తారు.దీని రంగు, రుచి, వాసన అన్ని మాంసాన్ని గుర్తుకు తెస్తాయి ‘నేనెప్పుడూ పిల్లల ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తాను.చక్కని ఎదుగుదలకుప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు ఉన్న ప్లాంట్ బేస్డ్ మీట్ […]
