Sunday, 04 Oct, 2026

అసామాన్య కృషి 

గత ఎనిమిది సంవత్సరాలుగా అనాధ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది డాక్టర్ లక్ష్మి గౌతమ్ ఉత్తర ప్రదేశ్ లోని బృందావనం కు చెందిన 55 ఏళ్ల డాక్టర్ లక్ష్మి గౌతమ్ కనకధార ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 300 మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.పోలీస్ లు కూడా ఎవరూ పట్టించుకోని మృతదేహాలను లక్ష్మి గౌతమ్ కే అప్పగిస్తారు బృందావనంలోని ఎం జి పి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసే లక్ష్మి కి ఇద్దరు కొడుకులు ఒక […]

నాలుగు వేల మందికి ఉపాధి

గీతాంజలి బబ్బర్ కథ్  కథా స్వచ్ఛంద సమస్త కు ఫౌండర్ డైరెక్టర్. సెక్స్ వర్కర్ల కోసం యాక్టివిటీ సెంటర్ ఏర్పాటు చేసింది వీరున్న చోటే చదువు చెప్పడం ఈ సంస్థ ఉద్దేశం చదువుతో పాటు కుట్టుకునే ఎంబ్రాయిడరీ పెయింటింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించటం,ప్రత్యామ్నాయ జీవన మార్గాలు గురించి చెప్పటం మొదలు పెట్టింది గీతాంజలి. ఢిల్లీలోని మహారాజా అగ్రసేన్ కాలేజ్ నుంచి జర్నలిజం డిగ్రీ, జామియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసింది. ఆమె కృషి తో […]

జలుబుకు మందు

వర్షాలతో దగ్గు జలుబు వంటి చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వీటికి యూకలిప్టస్ కొంత పరిష్కారం అయితే  ఈ నూనె నేరుగా రాస్తే మంట కు చర్మం కందుతుంది  కానుక బాదం నూనెలో రెండు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ కలిపి రాసుకోవాలి. జలుబు ఎక్కువగా ఉంటే రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ జేబు రూమాల్లో చల్లి వాసన చూసినా ఉపశమనంగా ఉంటుంది లేదా మరిగే నీళ్లలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పడితే జలుబు […]

నాకేం నామోషీ లేదు

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ కూరగాయల అమ్మటం నామోషీగా లేదు అన్నారు కానీ ఇందులో నాకేమీ అవమానం కనిపించలేదు కష్టాన్ని నమ్ముకుని ధర్మబద్ధంగా ఏ పని చేసినా మంచిదే కదా అంటున్నారు శారద. ఇవ్వాలా సోషల్ మీడియాలో స్టార్. బీటెక్ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న ఈ సాఫ్ట్ వేర్ అమ్మాయి శారద కరోనా సమయంలో జాబ్ పోగొట్టుకుంది. అలా ఇంటికి వచ్చిన శారద తండ్రి చేస్తున్న కూరగాయల దుకాణం లో నేరుగా వచ్చి కూర్చుంది. సాఫ్ట్ […]

డాక్టర్ పూజ భాటియా

డాక్టర్ పూజ భాటియా మల్హోత్ర  నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాల చికిత్స నిపుణురాలు హర్యానా లోని రోహోతాక్ నుంచి వెళ్లి యు.స్.లో స్థిరపడ్డారు పేషంట్లను చూస్తున్న క్రమంలో డాక్టర్ పూజ కు కోవిడ్ సంక్రమించింది కోలుకున్న వెంటనే మళ్లీ వీధుల్లోకి వచ్చారు పూజ ప్లాస్మా చికిత్స కోసం తన రక్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు కరోనా బాధితుల కోసం ఆమె చేస్తున్న నిస్వార్థ సేవ మాటల్లో చెప్పలేనిది కరోనా కొమ్ములు వంచుతున్న డాక్టర్ల పై తీస్తున్న డాక్యుమెంటరీ చిత్రం ఎ పాండమిక్, అవే […]

డాక్టర్ సౌమ్య స్వామినాథన్

డాక్టర్ సౌమ్య స్వామినాథన్ జెనీవా లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్. కరోనా కు వ్యాక్సిన్ డ్రగ్ థెరపీ లను కనిపెట్టేందుకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర పరిశోధనల కార్యచరణ లకు నేతృత్వం వహిస్తున్నారు సౌమ్య స్వామినాథన్. కరోనా పై అపోహలను తొలగించి అవగాహన కల్పించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచదేశాలకు అందించే బృందానికి ఆమె నాయకత్వం వహిస్తున్నారు ఇటువంటి సైంటిస్ట్ లు శాస్త్రవేత్తల పరిశోధనలు,నిరంతర కృషే ప్రజలకు శ్రీరామ రక్ష.

వేర్ మాస్క్ స్టే సేఫ్ కి మంచి ఆదరణ 

వేర్ మాస్క్ స్టే సేఫ్ ఫిల్మ్ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ ఫిల్మ్ లో నేను నటించాలని చిరంజీవి గారే నా పేరు సూచించారు. మాస్క్ తప్పకుండా ధరించాలని ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం తీసిన ఈ ఫిల్మ్ కి సామాజిక మాధ్యమాల నుంచి ఎన్నో మెసేజ్ లు ప్రోత్సాహం లభించాయి అంటోంది ఈషా రెబ్బా. ప్రజలు లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించారు గాని ఆన్ లాక్ తర్వాత చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. […]

పై పొట్టు లో పోషకాలు

కాయగూరల చెక్కుతీసి వాడుతూ ఉంటాం కానీ అసలైన పోషకాలన్నీ పొట్టు లోనే ఉంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. బీట్ రూట్ పొట్టు లో పీచు, విటమిన్-బి9, విటమిన్- సి, పొటాషియం, ఐరన్, వంటి పోషకాలు ఉంటాయి.దాన్ని శుభ్రంగా కడిగి వాడుకుంటే సరిపోతుంది. కీరా లో కూడా తొక్క వగరుగా ఉంటుందని తీసి పడేస్తూ ఉంటాము. కీరా లోని పొట్టు విత్తనాల లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైమ్ లు ఎక్కువగా ఉంటాయి. అవి వ్యాధి కారకాలతో పోరాడతాయి పొట్టులో ఉండే […]

బాత్ బాంబ్స్ తో చర్మం మెరుపు 

చర్మం అందంగా నిగారింపుతో కనిపించాలంటే స్నానానికి కాస్త సమయం ఎక్కువ కేటాయించండి అంటున్నారు నిపుణులు.గులాబీ రేకులు, పంచదార, రోజ్ ఆయిల్ కలిపిన మిశ్రమంతో స్నానానికి ముందు ఒంటికి మసాజ్ చేసుకుంటే ఆ సువాసనకు వాటిలోని సౌందర్య సుగుణాలకు చర్మం మెరిసిపోతుంది.స్నానం చేసే నీళ్ళలో రెండు స్పూన్ల లావెండర్ బాత్ సాల్ట్ వేసి స్నానం చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.బాత్ బాంబ్స్ రోజ్, లావెండర్, మింట్ వంటి ఎన్నో రకాల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి ఇవి స్నానం చేసే […]

కళ్ళకు తేమనిచ్చే గులాబీ నీళ్లు

ఎక్కువ సేపు ఫోన్ చూసినా, కంప్యూటర్ పై పని చేసిన కళ్ళు పొడిబారి పోయి మంట,దురద అనిపిస్తాయి. కళ్ళలో తేమ తగ్గడం వల్లే ఈ సమస్య ఎదురవుతుంది.మంచి నీటిలో శుభ్రంగా కడిగిన గుప్పెడు గులాబీ రేకులు తీసుకోవాలి కప్పు నీళ్లను మరిగించి,ఆ నీటిలో గులాబీ రేకులు వేయాలి ఆ నీటిని చల్లారాక వడకట్టి ఆ గులాబీ నీళ్లలో  దూది ముంచి కళ్ళ పైన ఐదు నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తగ్గిపోతాయి. అలాగే త్రిఫల చూర్ణం […]

అలవాటు  మానేస్తారు 

 చాలా మంది పిల్లలకు నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది ఈ అలవాటు మాన్పించడం చాలా కష్టం. బేబీ ఫింగర్ గార్డ్  తో ఈ అలవాటు మాన్పించ వచ్చు. ఈ బేబీ ఫింగర్ గార్డ్ వేలికి తొడిగే లా తయారు చేశారు. వెల్లులా ఉండి దానికి సిలికాన్ తో చేసిన వేలి ఆకృతి ఉంటుంది. దాన్ని వేలికి పెట్టి వెల్లుని మణికట్టుకు చుట్టేస్తే పిల్లలు దానిని తేలికగా తీయలేరు. ఆ సిలికాన్ వేలిని నోట్లో ఉంచుకోవటం నచ్చక […]

నా సమయం మొత్తం ఇచ్చేశా

ఈ తోటపనితో ఎంతో ఆనందం పొందుతున్ననో చెప్పలేను పచ్చని మొక్కల మధ్యని గడపడంతో మానసిక ఒత్తడి అంటూ ఏమీ లేదు.ఖాళీ సమయం మొత్తం పచ్చని మొక్కల మధ్య నే గడిపేస్తున్నాను అంటోంది జుహీ చావ్లా.తన అందం అభినయంతో వెండితెర వేల్పులా వెలిగిన జుహీ చావ్లా ఈ కరోనా సమయంలో మట్టి తో స్నేహం మొదలు పెట్టింది. తన ఇంటి చుట్టూ ఉండే స్థలంలో కూరగాయలు పండ్ల మొక్కలు పెంచుతోంది. సేంద్రీయ పద్ధతిలో చేసే ఈ సాగు ఎంతో […]

బరువు పెరిగారా ?

లాక్ డౌన్ ముందు తర్వాత అని పోల్చి చూసుకోవలసిన విషయాల్లో బరువు చూసుకోవటం కూడా ఒకటి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం లేకపోవటం ఎక్కువసేపు విశ్రాంతి గా కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే అవి పొట్ట నిండిన భావన కలిగించి ఆకలి తగ్గిస్తాయి. వీటిలో విటమిన్స్ ,మినరల్స్ ఎక్కువే ఉంటాయి. పోషకాలు ఉండే ఆకలిని తగ్గించే పదార్థాలనే స్నాక్స్ గా తీసుకోవాలి. బాదం, […]

వీటిలో పోషక విలువలు జాస్తి

పుచ్చ గింజల్లో ఉండే ఆరోగ్య విలువలు తెలుసుకోకుండా వీటిని పారేస్తూ ఉంటాం.తక్కువ కేలరీలు పోషక విలువలు ఉండె ఈ విత్తనాలు తినడం చాలా మంచిది. నాలుగు గ్రాముల పుచ్చ గింజల్లో  23 క్యాలరీలే ఉంటాయి.ఈ నాలుగు గ్రామంలో 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం 0.29  గ్రాముల ఐరన్, జింక్ ఉంటాయి. వీటిని వేయించటం చాలా తేలిక కూడా. రుచి కోసం ఆలివ్ ఆయిల్ ఉప్పు చక్కెర లైమ్ జ్యూస్  పెప్పర్ వంటివి జత చేస్తే మంచిది ఓవెన్ లో […]

ప్రతిభాశాలి దేవయాని 

17 సంవత్సరాల దేవయాని బుడబుడకల డొక్క వాయించే అమ్మాయి తిరుప్పారన్ కుండ్రన్ ఊరికి ఇంటర్ టాపర్గా నిలిచింది. తండ్రి బుడబుడక్కల వేషం కడితే, వెనకాల తిరుగుతూ జోప్యం చెప్పే దేవయాని కి ఇంటర్లో 600 మార్కులకు గాను ఐదు వందల మార్కులు వచ్చాయి.ఇల్లు లేని,కరెంట్ లేని అమ్మాయి ప్రతిభ కనిపెట్టి వెల్లూరు టెక్నాలజీ అధినేత విశ్వనాథన్ ఆమెకు తన కాలేజీ లో సీటు,ఉచిత భోజన వసతి ఇచ్చారు. ఇప్పుడు ఎం ఎల్ ఎంపీలు  లు కూడా ఆ […]

బ్రిక్స్ గౌరవ సలహాదారుకు టీనా దాబి

బ్రిక్స్ సి సి ఐ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్  ఇండస్ట్రీస్ యంగ్ లీడర్స్ ఇనీషియేటివ్స్  కమిటీకి గౌరవ సలహాదారు గా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.కీలకమైన రంగాల్లో యువతకు ప్రేరణ ఇచ్చి వారిని ప్రోత్సహించి వారి ద్వారా ప్రపంచాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించే ఆలోచనలను మేము పంచుకోబోతున్నాం అంటోంది టీనా దాబి.ఐఎ.ఎస్ ఆఫీసర్ ఇండియా తోసహా ఐదు దేశాలు ఇవి. ఈ బ్రిక్స్ కమిటీ సలహాదారుగా 2023 వరకు ఉంటారు టీనా ఐదు దేశాల వాణిజ్యం, […]

కార్టింగ్ క్వీన్ ఆషీ హన్స్ పాల్ 

మోటార్ స్పోర్ట్స్ లో దూసుకుపోతుంది టీనేజ్ రేసర్ ఆషీ హన్స్ పాల్. రైజింగ్ స్టార్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇటీవల ది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 19 మంది అమ్మాయిల్లో ఆషి కూడా ఉంది చెన్నై రేస్ లో అతి వేగంగా ల్యాప్ పూర్తి చేయడంతో నేను చాంపియన్ గా నిలిచాను ఆ రేస్ తర్వాత నేను ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడు చూసుకోనవసరం రాలేదు అంటోంది ఆషీ కార్ […]

మాస్క్ పరోటా

ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచేందుకు ఫేస్ మాస్క్ పరోటాలు తయారు చేశారు మధురై లోని టెంపుల్ సిటీ హోటళ్ళ లో మేనేజింగ్ డైరెక్టర్ కె. లక్ష్మణ్ కుమార్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేయటం ఆయనకు అలవాటే.రజనీకాంత్ బాబా సినిమా విడుదల అయ్యాక బాబా పన్నీర్ బటర్ మసాలా దోసె,సచిన్ టెండూల్కర్ నూరవ సెంచరీ చేసినప్పుడు బ్యాట్ ఆకారంలో టెండూల్కర్ దోసే మొదలైనవి ఆహార ప్రియులకు అందించారు.మధురై లో మట్టు దావని బ్రాంచ్ లో ఈ […]

మలై కాస్ స్పెషల్

మలై కాస్ ట్రిక్ ఆర్ టిప్ పేరుతో ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ తయారీని ఇంస్టాగ్రామ్ లో విడుదల చేశారు మలైకా అరోరా. ఇది ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే డ్రింక్.నీళ్లు, తాజా ఉసిరి, పసుపు, అల్లం, మిరియాలు, యాపిల్ సిడర్, వెనిగర్ తీసుకోవాలి.వీటిని మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ జ్యూస్ నీ వడబోసి ప్రతి ఉదయం తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ డ్రింక్ ఇంటి దగ్గరే […]

ఇవి డిజైనర్ ఫ్యాషన్ బూట్లు 

లండన్ కాలేజీలో ఫ్యాషన్ రిటైల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసిన సునయన హర్జాయ్ డిజైనర్ బూట్లు తయారు చేస్తోంది. నేరుగా వినియోగదారునికి అందేలా ఆన్లైన్ వ్యాపారం మొదలు పెట్టింది హాట్సాఫ్ యాక్సెసరీస్ పేరు తో తయారయ్యే బూట్లు మగవారికి మాత్రమే. మారుతున్న ఫ్యాషన్ లకు అనుగుణంగా ఇప్పుడు రంగుల బూట్లు కావాలంటున్నారు.నాణ్యమైన లెదర్ బూట్లు అందుబాటు ధరలకు అందించటం నా లక్ష్యం అంటోంది సునయన. లక్న ఫ్యాషన్ వీక్ బెంగళూరు ఫ్యాషన్ వీక్ లాటి వివిధ ఫ్యాషన్ […]