Sunday, 04 Oct, 2026

ఈ తేనె లాకే గిరాకి 

టర్కీ లోని అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించిన తేనె కు ఔషధ శక్తి ఉంది. మిగతా తెనెల్లో వంద గ్రాములకు 6.5 మి.గ్రా విటమిన్ సి ఉంటేఈ తేనె లో  ఏకంగా 25 మిల్లీ గ్రాములు ఉంటుంది అయితే ఈ తేనె కంటే ఎల్విష్ హనీ ఖరీదైంది ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ ఎల్విష్ హనీ కిలో తేనె 38 లక్షలు ఈ తేనె టర్కీకి చెందిన ఎల్విష్ హనీ,సరికాయిర్ అనే లోయ దగ్గర గుహల్లో […]

రాగాలు కూర్చే ఆర్య దయాళ్ 

ఈమె నా సంగీత సహచరి అంటూ ఆర్య దయాళ్ పాటను ట్వీట్ చేశారు అమితాబచ్చన్ కేరళలోని కన్నూర్ ఆర్య దయాళ్  సొంత వురు.  ఈ మధ్యన కర్ణాటక సంగీతానికి పాశ్చాత్య గీతాన్ని జోడించి ఆర్య ఓ పాట పాడింది.శుద్ధ ధన్యాసి రాగానికి  ఎడ్‌ షీరన్‌ హిట్‌ ఆల్బమ్‌ ‘షేప్‌ ఆఫ్‌ యూ’  లోంచి కొన్ని లైన్లు తీసుకుని ఇందులోకథాకళి ‘తోడి’ రాగం లో నుంచి ఇంకో రాగం లోకి మారిపోతూ పాడిన పాటకు వీక్షకులు ముగ్ధులయ్యారు. కరోనా […]

అక్క చెల్లెళ్ళ సాయం 

ఢిల్లీ నుంచి 16 ఏళ్ల అషిర్,అశిశ్ కంధారి అన్న కవల పిల్లలు కోవిడ్-19 హెల్ప్ లైన్ నడుపుతున్నారు.ఇద్దరూ పదో తరగతి పరీక్ష రాశారు.క్లిష్ట సమయంలో అవసరాలకు సాయం అందించేందుకు తమ స్నేహితుల డెలివరీ సర్వీస్ లో, ఆ దుకాణాలు, కాలేజీ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలతో కలసి మందులు, ఆహారం పేద, మధ్య తరగతి వాళ్లకు ఉచితంగా ఇస్తున్నారు.ఈ అక్క చెల్లెలు ఢిల్లీ పోలీస్ లు, అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు ఢిల్లీ తో పాటు దేశంలోని […]

హోమ్ మేడ్ స్క్రబ్ 

పని ఒత్తిడితో బాధ్యతలతో అందం పైన దృష్టి పెట్టే సమయం లేకుండా పోతే చర్మం నిర్జీవంగా అయిపోతుంది. కనీసం 15 రోజులకు ఒకసారి అయినా తలకు హెర్బల్ నూనెతో మసాజ్ చేస్తే ఇది ఒత్తిడిని అదుపులో పెడుతుంది. చర్మం కాంతిగా ఉంటుంది. కప్పు బాదం నూనెలో ఐదారు చుక్కల లావెండర్ నూనె కలిపి రాస్తే ఫలితం ఉంటుంది. అలాగే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి స్క్రబ్బింగ్ అవసరం దీనికోసం రోజ్ బాత్ సాల్ట్ లేదా హెర్బల్ డీప్ […]

  ఇది ఆరోగ్యం 

పెరుగు లేదా మజ్జిగ తో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.పులిసిన పెరుగు మజ్జిగ లో ఇది రెట్టింపుగా ఉంటుంది. ఇది పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను నశింపజేసి మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.శరీరంలోని వైరస్ లను రానివ్వదు. ఇందులో కొవ్వు క్యాలరీల శాతం కూడా తక్కువే ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీనితో పులుసు పెట్టుకోవచ్చు రెండు గ్లాసుల మజ్జిగలో ఉప్పు వేసి పెట్టుకోవాలి.ఉల్లిపాయి పచ్చిమిరపకాయలు పల్చగా సన్నగా తరిగి పెట్టుకోవాలి.స్టవ్  పైన గిన్నెలో నూనె వేసి, అందులో […]

శకుంతలా దేవి (హిందీ) 2020 మూవీ 

హ్యూమన్ కంప్యూటర్ గా పేరు తెచ్చుకున్న శకుంతలా దేవి సినిమా ఎప్పుడు అమెజాన్ లో ప్రైమ్ లో విడుదలయింది. గణితంలో 1980లో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో కంప్యూటర్ నే ఓడించిన శకుంతలా దేవి.1929 నవంబర్ 4 బెంగళూర్ లో జన్మించారు మూడేళ్ళ వయస్సులోనే గణితంలో చిక్కు లెక్కలకు సమాధానాలు చెప్పేవారు. నాలుగేళ్లు నిండకముందే ఆమె మైసూర్ యూనివర్సిటీ లో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు. గణితం పై ఆమె పుస్తకాలు రాశారు […]

లవంగం రసంతో ఉపశమనం

కరోనా లక్షణాలలో ఒకటి గొంతు నొప్పి రావటం, బొంగురు పోయినట్లు ఉండటం పట్టేసినట్లు ఉండటం ముఖ్యమైనవి  లవంగ రసం తో గొంతు ఇబ్బందులు తగ్గుతాయి. మంచి ఉపశమనం లభిస్తుంది లవంగం మంచి స్ట్రెస్ బస్టర్ ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.అందుకే లవంగాల తో పాటు కొన్ని తులసి పుదీనా ఆకులు కొన్ని యాలుకలు లవంగాలు మొగ్గలు నీళ్లలో వేసి మరిగించి టీ తాగితే ఒత్తిడి తగ్గిపోతుంది. టీ లో లవంగాలు పొడి చేసి వేసి తాగితే జీర్ణ […]

కరోనా నివారణ లో వెల్లుల్లి

రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా చేసి తింటే జలుబు తీవ్రత తగ్గి పోతుంది కరోనాను శ్వాస వ్యవస్థ కు చెందిన జబ్బుగా కంటే రక్తనాళాల్లో క్లాట్ రావటం వల్ల గుండెకు  మెదడుకు ఇతర అవయవాలకు నష్టం చేసే రక్తప్రసరణ వ్యవస్థకు చెందిన జబ్బుగా పరిగణిస్తున్నారు.వెల్లుల్లి లోని అల్లిసిన్ అనే పోషకం లో రక్తనాళాలను సాగే గుణం ఉండటం వల్ల సాఫీగా రక్త ప్రసరణ జరిగేలా చూడటం ఫలితంగా గుండె జబ్బుల గుండె జబ్బుల నివారణ జరుగుతుంది ఈ […]

అంటువ్యాధుల సంక్షిప్త చరిత్ర

మానవ సమాజ నిర్మాణంలో అంటువ్యాధులు నిర్వహించిన పాత్ర తెలుసుకుంటే ఒకవైపు భయంగా ఉంటుంది. మరోవైపున అద్భుతంగా ఉంటుంది. పరిశుభ్రత నాగరికత మొదటి మెట్టు అని ఒప్పుకోక తప్పదు. వ్యాధులు రాజులను రాజ్యాలను కబళించాయి. మహా మహా సామ్రాజ్యాలు పతనమయ్యాయి. నూతన రాజకీయ ఆర్థిక వ్యవస్థలు ఆవిర్భవించాయి. వాటిని గురించి నాలుగు మాటలు నేను సేకరించిన వివరాలు కింద ఇచ్చాను. 1..  ఎథెనియన్  ప్లేగు -క్రీ.పూ 430-26-ఎబోలా వైరస్ హెమరేజి జ్వరం. దీనికి కారణమని చెబుతున్నారు. ఏథెన్స్  జనాభాలో […]

పిచ్చుకల పరిరక్షణ ధ్యేయం

జీవ దయ జైన్ ఛారిటీ (JDJC) ద్వారా పక్షుల సంరక్షణ కోసం కృషి చేస్తుంది కోకిల రమేష్ జైన్. టెర్రకోట తో తయారు చేసే పక్షుల గుళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు.అలాగే పక్షుల నీళ్లు తాగేందుకు అనువైన సీసాలు కూడా సంస్థ తరఫున ఉచితంగానే ఇచ్చారు.అంతరించిపోతున్న పిచ్చుకల పరిరక్షణ ఆమె ధ్యేయం  ఇప్పటికే 500 గుళ్ళలో పిచ్చుకలు వచ్చి చేరాయి. మైసూరు లోని వివిధ ప్రాంతాల్లో పిచ్చుకల ఫీడింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే పండ్ల […]

అర్చనా సారంగ్

అర్చనా సారంగ్ పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కారిణి.భారతీయ సంస్కృతి ఆదిమ తెగల కట్టుబాటు ఆచార వ్యవహారాలు కాపాడేందుకు కృషి చేస్తున్న యువతి ముంబాయి లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రెగ్యులేటర్ గవర్నెన్స్ కోర్స్ చేశారు. విద్యార్థి నాయకురాలుగా పనిచేశారు.తాజాగా ఈమెకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కు పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు. కరోనా నుంచి కోలుకునేందుకు అవలంబించవలసిన విధి విధానాల పైన సలహాలు ఇచ్చేందుకు ఎంపికైన ఏడుగురు యువ ప్రతినిధుల బృందంలో ఒకరుగా […]

క్లియర్ ప్యానెల్ మాస్క్ లు

క్లియర్ ప్యానెల్ మాస్క్ లు తయారు చేసింది బ్రిటన్ కు చెందిన క్రెయిర్ క్రాస్ వినికిడి శక్తి లేని వారికి ఎదుటి వారి పెదవుల కదలిక ద్వారా అనే మాటలు అర్థం అవుతాయి. మరి మాస్క్ పెట్టుకుంటే వారికి ఎలా అర్థం అవుతాయి.మాస్క్ లు నోటిని ముక్కును మూసివేస్తాయి. బధిరులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా క్లియర్ ప్యానెల్ మాస్క్ లు తయారుచేసింది క్రెయిర్. ఈ మాస్క్ లో నోటి భాగం పైన ప్లాస్టిక్ ప్యాచ్ తో పొర […]

 పెరట్లో ముత్యాల సాగు

ముత్యాల సాగు చేస్తోంది ఆగ్రాకు చెందిన రంజనా యాదవ్‌ అటవీ శాస్త్రంలో ఎంఎస్సీ పూర్తిచేసినరంజనా ఒక పాడుబడిన బాత్ టబ్ లో ముత్యాలను తయారు చేసే ఆల్చిప్ప లను వేసింది.10,12 నెలల్లో ప్రతి ఆల్చిప్ప లోనూ రెండేసి ముత్యాలు ఏర్పరచాయి ఒక్క ముత్యం 400 రూపాయలకు అమ్ముడైంది….విధివాణి పెరల్‌ ఫార్మింగ్‌ పేరుతో మొదలు పెట్టిన ఈ ముత్యాల తయారీకి అవసరమైన ముస్సెల్స్‌  ఆమెకు గుజరాత్లోని అహ్మదాబాద్ లో దొరికాయి .వాటికి సముద్రపు నాచు ని ఆహారంగా ఇచ్చి […]

పోషకాల జ్యూస్ 

రోగనిరోధకశక్తి కోసం ఉల్లిపాయి, క్యారెట్ సూప్ ప్రయత్నించండి అంటున్నారు పోషకాహార నిపుణులు.స్టౌ పైన గిన్నె పెట్టి ఇందులో రెండు స్పూన్ల వెన్న లో అల్లం తురుము,ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు,టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఉడికించి ఇందులో కాయగూరలు, ఆకు కూరలు ఉడికించిన నీళ్ళు పోసి తక్కువ మంట పైన పది నిమిషాలు మరగ నివ్వాలి .చివరగా కొత్తిమీర తురుము పుదీనా ఆకులు వేసి నిమ్మరసం కలిపితే […]

బేబీ కార్న్ బెస్ట్

అన్ని రకాల ముడిధాన్యాలు లాగే మొక్కజొన్న లో కూడా పిండిపదార్థాలు అధికం గానే ఉంటాయి.ఈ కాలంలో అధికంగా దొరికే బేబీకార్న్ శక్తి నిచ్చే ఆహారం అంటారు న్యూట్రిషనిస్ట్ లు .వీటిల్లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బేబీ కార్న్ లో థయామిన్, రిబోఫ్లావిన్,ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటి బి విటమిన్లు ఉంటాయి. వీటిని కూరల్లో,మిగతా కాయగూరల్లో కలిపి వండితే అన్ని పోషకాలు అలాగే ఉంటాయి.పిల్లలకు ఇది మంచి స్నాక్ మొక్కజొన్నల కంటే పిండిపదార్థాలు బేబీకార్న్ లో తక్కువగా […]

ఏదైనా ఒక్కటే

చక్కర తో పోలిస్తే బెల్లం లో కొన్ని రకాల ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక సాధారణంగా బెల్లం వాడకం మంచిదే.కానీ చూసేందుకు రుచి చూసేందుకు తప్పా క్యాలరీల్లో,రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచటంలో ఎక్కువ తేడాలు ఏమీ లేవు.పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా పరిమిత మోతాదు లో బెల్లం వాడుకోవచ్చు కానీ మధుమేహం ఉన్నవాళ్లు చక్కెర బదులు బెల్లం వాడినా రక్తంలో గ్లూకోజ్ విషయంలో ఏమాత్రం తేడా ఉండదు.టీ కాఫీల ద్వారా రక్తంలోకి గ్లూకోజు వెళుతున్నప్పుడు అది చక్కెర అయినా […]

ఆ చిట్కాలు ప్రమాదం 

కరోనా నివారణ కోసం, ముందస్తు జాగ్రత్త…వేడి నీళ్లు తాగడం,కషాయాలు తాగటం ఆవిరి పట్టడం వంటి చిట్కాలు నిరంతరం ఫాలో అవుతూ ఉంటే వాటి వల్ల వైరస్ నుంచి రక్షణ దొరికే విషయం అలా ఉంచి ఆరోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్, అల్సర్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అధ్యయనకారులు..సోషల్ మీడియాలో వచ్చే సలహాలు గుడ్డిగా నమ్మవద్దు అంటున్నారు.అంటువ్యాధుల వచ్చిన సమయంలో మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా కడుక్కోవటం సామాజిక దూరం పాటించటం వంటి ఆరోగ్య సూత్రాలు ఎన్నో దశాబ్దాల […]

యవ్వనాన్ని నిచ్చే గ్రీన్ క్లే

చర్మం చక్కగా మెరిసిపోయేందుకు పూతల వేసుకొనే ఎన్నోరకాల క్లే లు మార్కెట్లో దొరుకుతున్నాయి.ముఖ్యంగా ముల్తానీ మట్టిలో ఉండే బ్లీచింగ్ గుణాలు చర్మ ఛాయను పెంచుతాయి గ్రీన్ క్లే సముద్రపు నాచు తో తయారు చేస్తారు.ఇందులో ఎంజైమ్ లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.దీన్ని చర్మ సంరక్షణకు ఉపయోగిస్తే మొహం మెరిసిపోతుంది.  కేవోలిన్ క్లే  తెల్లగా మెత్తగా ఉంటుంది. ముఖం పై సహజ నూనెలను కాపాడుతుంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో దీన్ని పూతలా వేసుకుంటే ఇందులోని సహజమైన గుణాలు ముఖ […]

 కంటికి కింపుగా శ్రావణ లక్ష్మి

ఈ శ్రావణ మాసంలో పర్యావరణ హితంగా లక్ష్మీదేవిని అలంకరించి వ్రతం చేసుకోవచ్చు గుమ్మానికి బంతి చామంతి పూల దండలు కట్టుకోవచ్చుఅమ్మవారికి పెట్టేందుకు చెక్క స్టూలు అందంగా అమర్చి వెనక గోడకు ఇస్త్రీ చేసిన పట్టుచీరను వేలాడదీయచ్చు గులాబీ చామంతి లిల్లీ లతో అమ్మవారి చుట్టూ డిజైన్ చేసినట్లు మాలల తో అలంకరించవచ్చు. ఇత్తడి, రాగి, వెండి, బిందెలు ఏవైనా తీసుకుని ఇసుక నింపి అరటి గెలల్ని నిలబెడితే నిండుగా ఉంటుంది. అమ్మవారికి కట్టిన చీర కుచ్చులు పోసి […]

కోట్ల మందికి స్ఫూర్తి 

ఆర్తీ డోగ్రా మూడు అడుగుల రెండు అంగుణాలు  ఎత్తు వుంటారు. కోట్లాది మందికి స్ఫూర్తి దాత కలెక్టర్ కావాలని సంకల్పించకున్నారు ఆర్తీ సివిల్స్ రాసి మొదటిప్రయత్నం లోనే 59 వ ర్యాంక్ సాధించారు. కొన్నాళ్లు అజ్మీర్ కలెక్టర్ గా పని చేశారు. తరువాత జోధ్ పూర్ డిస్కమ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కీలకమైన పదవులు చేపట్టారు సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు గాను రామనాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.  దివ్యాంగులు తమ ఓటు […]