బరువు పెంచే ఆహారం
బరువు తగ్గాలనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది కానీ బరువు పెరగాలనుకొనే వారు కూడా ఉంటారు. అందుకు ప్రధానంగా పాటించవలసిన సూత్రాలు ఉంటాయి.తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. ప్రతి భోజనం తర్వాత పాలతో చేసిన డిజర్ట్ లేదా స్వీట్ తినాలి. డ్రైఫ్రూట్ లడ్డు, నువ్వుల ఉండలు, కలకండ పాయసం వంటివి తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ రెండు భాగాలుగా ఉదయం ఒక సారి 11 గంటల కొకసారి తింటూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం భోజనం రెండు భాగాలు చేసి […]
కమలా పండ్లకే మొదటి స్థానం
శరీరంలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటే రుగ్మతలు దూరంగా ఉంటాయి.ఈ విషయంలో కమలాలు తొలి వరుసలో ఉంటాయి.రోజు ఒక కమలా పండు తింటే గుండె మూత్రపిండాలు కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తాయి.కమలా రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు నియంత్రణ లో ఉంచుతాయి.కమలాఫలం రసంలో మిరియాల పొడి ఉప్పు కలుపుకొని తాగితే కొవ్వు కరగడంలో సహకరిస్తుంది.పండు యధాతధంగా తింటే జీర్ణ ప్రక్రియ శీఘ్రంగా సాగుతుంది. ఈ కమలారసం చర్మాన్ని మెరుపులు మెరిపిస్తుంది.
ఆ కిరణాలు రావాలి
ఎప్పుడూ ఎ సి గదుల్లో ఉండటం కంప్యూటర్ల ముందు పనిచేయడం తో సూర్యరశ్మి శరీరానికి తాకటం అరుదై పోయింది.ముఖ్యంగా వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది బ్యాక్టీరియా వైరస్ లు పెరిగే ప్రమాదం ఉంది.ఉదయం ఎ సి లు రెండు గంటలపాటు ఆపేసి కిటికీ లన్ని తెరిచి ఉంచాలి.దీనివల్ల గదిలోని ఫంగస్ వెళ్ళిపోతుంది. ప్రతిరోజూ తప్పని సరిగా సూర్యకిరణాలు మీద పడే లాగా కాసేపు ఎండలో అటూ ఇటూ తిరగాలి. ఇటు వాకింగ్ అటు శరీరం పైన ఎండ పడటం […]
టమాటో ఫేస్ ప్యాక్
టమోటోల్లో ఉండే విటమిన్ ఎ,సి లు యాంటీ ఆక్సిడెంట్లు మోహ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. టమాటో ప్యూరీ తో స్క్రబ్బింగ్, క్లీనింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.శెనగపిండి, గంధం పొడి, టమాటో గుజ్జు, పెరుగు, పసుపు, నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమం తో మొహానికి ప్యాక్ వేసుకుంటే,శుభ్రంగా ఉంటుంది. స్క్రబ్బింగ్ కోసం బియ్యంపిండి, టమాటో గుజ్జు, పచ్చిపాలు, పసుపు మిశ్రమం కావాలి ఇక ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే టమోటో గుజ్జు, గంధం, పెరుగు తీసుకోని ఆ […]
కొవిడ్ వేళా ‘ సమర్పణ్ ‘ సేవ
సమర్పణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కోవిడ్ సంక్షోభంలో ఎంతోమంది ఆకలి తీర్చి,వారి ఆరోగ్యానికి ఆసరా అయ్యారు ముంబైకి చెందిన అక్కచెల్లెళ్ళు మేఘ,రూత్ వీరిది రాజస్థాన్లోని కోట పట్టణం మేఘ ఐ ఆర్ ఎస్ లోనూ రూత్ రెడ్ క్రాస్ సమాఖ్య లో పనిచేస్తున్నారు. దాదాపు 29 వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. రెండు లక్షల అరవై వేలకు పైగా ఫేస్ మాస్క్ లు శానిటైజర్ లు సబ్బులు చేతి తొడుగులు అందజేశారు.16 వేలకు పైగా […]
రూపం మార్చుకొంది
కరోనా ఎఫెక్ట్ తో కిచెన్ రూపం మారిపోయింది. ఇంట్లో సభ్యులందరూ ఎక్కువ సమయం అన్ని పనులు ఇంట్లోంచే చేస్తున్నారు కనుక వంటింట్లో పొగలు కక్కకుండా కూల్ గా ఉండాలి.వంటగదిలో వేడిని తగ్గించే ఇన్నోవేటివ్ ఎయిర్ కండిషనర్ కామ్ చిమ్ని బెస్ట్ అంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండే మాసాలాలు భద్రం చేసుకునే కూల్ డ్రాయర్స్,ఆటో వాటర్ హీటర్లు ఉండే సింక్ లు కన్వెన్షన్ మైక్రోవేవ్ ఎయిర్ ప్యూరిప్రయ్యర్లు, ఆధునిక సౌకర్యాలున్న ఫ్రిజ్ లు వేఫల్ […]
అలర్జీ టెస్ట్ చాలా అవసరం
చర్మం రఫ్ గా అవుతు ఉన్న డల్ గా కనిపిస్తున్న వెంటనే అలర్జీ టెస్ట్ చేయించుకుంటే మంచిది.రెండేళ్ల క్రితం నా చర్మం లో ఏదో తేడా అనిపించింది. బాగా జాగ్రత్తలు తీసుకొంటాను కదా ఇదేమిటని అనుకున్నాను.డాక్టర్ తీసుకునే ఆహారంలో ఏదో పడని వస్తువులు ఉండే ఉంటాయి అలర్జీ టెస్ట్ చేయించుకోమన్నారు. వైద్య పరీక్షల్లో ఎలర్జీ అని తేలింది.అప్పటినుంచి నా శరీరానికి పడని కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడుతూ ఉన్నా నంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక […]
సేవకే ఈ అవార్డ్
సింగపూర్ లో కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ యోధురాలుగా పనిచేసిన భారతీయ సంతతికి చెందిన చెందిన నర్స్ కాలా నారాయణ స్వామికి రాష్ట్రపతి అవార్డ్ లభించింది ట్రోఫీతో పాటు ఐదు కోట్ల 38 లక్షల రూపాయలు నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ స్వామి.కరోనా యుగంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రాక్టీస్ ను ఉపయోగించినందుకు గాను ఈ సత్కారం పొందారు. ఇలాటివి అవార్డ్ లు ప్రమోషన్లు మనకోసం వస్తాయి. నర్స్ గా సేవలు చేసినందుకే ఈ […]
ఆలస్యం చేయద్దు
కరోనా ఇన్ ఫెక్షన్ తో ప్రతి ఒక్కరిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఈ లక్షణం బయటపడితే అపుటికే మన శరీరంలో వైరస్ చేరి వారం రోజులు అయిందని గ్రహించాలి. జ్వరం ఉన్న సమయంలో వైరస్ లోడ్ విపరీతంగా ఉంటుంది. జ్వరం మొదలయ్యాక శరీరం వ్యాధుల పోరాటం మొదలు పెడుతోంది. వ్యాధినిరోధక శక్తి తో శరీరం స్పందించే తీరుతోనే ఎర్లీ పల్మనరీ దశకు చేరుకుంటాం. ఇలాటప్పుడు వైరస్ పరిమాణం తగ్గిన,ఆరోగ్యానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కనుక జ్వరం […]
ఒక్క తులసి ఉంటే చాలు
ఇంట్లో ఒక తులసి మొక్క తప్పని సరిగా ఏ కుండీలో అయినా నాటుకోండి అంటారు ఆయుర్వేద నిపుణులు. దీని వల్ల అందానికీ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. గుప్పేడు తులసి ఆకుల రసం ఏ రూపంలో తీసుకొన్న ఎ విటమిన్ పుష్కలంగా అందుతోంది. నీళ్లలో తులసి ఆకులు మరిగించి ఆవిరి పెట్టుకొంటే చర్మ గ్రంధులు శుభ్రపడతాయి. శ్వాసకోస సమస్యలు పోతాయి. జలుబు తగ్గుతుంది. నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించి కాస్తా తేనె కలిపి తాగితే జీర్ణ […]
కరోనా శయ్యలు
కోవిడ్ కష్టకాలంలో కేరళ లోని లక్ష్మి మెనన్ కోవిడ్ పేషంట్ల కోసం పరుపులు తయారు చేసింది.ఆమె పర్యావరణ కార్యకర్త ఎర్నాకుళంలో ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించాలి. గతంలో వేస్ట్ పేపర్ తో పెన్నుల తయారీ వంటి ప్రయోగాలు చేసిన లక్ష్మి ఇప్పుడు సమాజహితమైన శయ్వలు తయారు చేశారు. పిపిఈ గౌన్ల తయారీ లో ఉపయోగించే నానా వోవన్ మెటీరియల్ తో ఈ పరుపులు చేశారు. ఈ గౌన్ల తయారీలో మిగిలిపోయిన మెటీరియల్ ను జడలుగా అల్లి మెలి […]
కాస్త పొడుగ్గ
కాస్త పొడుగ్గ కనిపించాలి అనుకుంటే ఆహార్యంలో చిన్న మార్పులు చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కుర్తీలు ధరించేవాళ్ళు దాని పొడవు మోకాళ్ళు దాటి ఉండేలా చూసుకోవాలి. వీటికి గుండ్రని హృదయకృతిలో ఉండేవి.ఇంగ్లీష్ యు ఆకారంలో ఉండే మెడ డిజైన్ లు సూట్వుతాయి. అలాగే సన్నగా తక్కువ ఎంబ్రాయిడరీ వుండే వాటిని ఎంచుకోవాలి. షిఫాన్, జార్జెట్ ,నూలు మేళవించిన వస్త్రాలు బావుంటాయి.దుస్తులు శరీరానికి అతికినట్లు ఉండాలి. ఎత్తు తక్కువ వారికి స్లిమ్ ఫిట్ జీన్స్ పలాజోలు బావుంటాయి.ఎత్తు చెప్పులు […]
ముఖ కాంతి రెండింతలు
ఈ వర్షపు గాలులకు చర్మం పొడిబారిపోతుంది. రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై పేరుకోన్న దుమ్ము ధూళి పోతుంది చర్మం తేమను పోకుండా రెండు గంటల కోసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.దానితో పాటు సన్ స్క్రీన్ కూడా వాడుకోవాలి. దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగాలి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేసుకునే ప్యాక్ వేసుకోవాలి. బొప్పాయి గుజ్జు, బాదం గింజల పొడి, పచ్చిపాలు, శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లని నీళ్ళతో […]
వెదురు తెచ్చే అందం
గృహాలంకరణలో భాగంగా ఎన్నో రకాల గాజు,ప్లాస్టిక్ వస్తువులు వాడుతూ ఉంటం.వెదురు వస్తువులు కూడా చాలా అందంగా ఉంటుంది. బాంబూ లాంప్స్,పండ్ల పెట్టుకునే పాత్రలు ఫోన్ స్టాండ్ లు ఇమేజీ లు చూస్తే అవెంత అధునాతనంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇంటికి చాలా చక్కని లుక్ తీసుకువస్తాయి. చాలా సృజనాత్మకంగా ఉన్నాయి ఇవి. గాజు ఇతర వస్తువులతో పోలిస్తే ఖరీదు తక్కువ కూడా.
ఇవి సహజసిద్ధమైనవి
జుట్టు ఆరోగ్యంగా వుంచుకునేందుకు కుంకుడు కాయలు ఉపయోగించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇవి వంద శాతం సహజసిద్ధమైనవి.ఈ రసం పురుగులు దోమలు రాకుండా నివారిస్తుంది కూడా. వీటిల్లో విటమిన్ ఎ,డి,ఇ,కె ఉండటం వల్ల వీటిని వాడితే ఎన్నో లాభాలు ఉంటాయి. కుంకుడు కాయలతో వారానికి ఒకసారి తలస్నానం చేయాలి స్నానం తర్వాత తప్పనిసరిగా కండిషనర్ పెట్టుకోవాలి. జుట్టు తడి పొడిగా ఉన్నప్పుడే షియా బటర్ రాసుకోవాలి. ముందు రోజు రాత్రి గోరువెచ్చని నూనెతో జుట్టు సున్నితంగా మసాజ్ చేసి […]
ఈ చక్కెర బొమ్మలు తినొచ్చు
షుగర్ ఆర్ట, శిల్పాలు షుగర్ బ్లోయింగ్ మొదలైన వన్నీ కరిగించిన పంచదారలో రంగులు వేసి బాగా కలిపి బంకలా అయ్యేవరకు సాగదీసి చేసే చక్కెర శిల్పాలు జెలటిన్ నీళ్లు పంచదార కలిపి ఆ పేస్ట్ తో పువ్వులు ఆకులు చేస్తారు.బొమ్మలకు నగలు రాళ్ల మెరుపులు అద్దెందుకు ఐసో మాల్ట్ చెక్కర వాడుతారు పాలరాతి నునుపు తో ఉండే సోర్సలిన్ బొమ్మలకు పంచదార కార్లు సిరప్ కలుపుతారు.ఈ పంచదార శిల్పాలు ఎలా చూసినా అవి చక్కెరతో చేసిన బొమ్మ […]
కంటి చూపు కు వ్యాయామం
వ్యాయామం తో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు అధ్యయనకారులు కంటి సమస్యలు ముఖ్యమైన మచ్చల క్షీణత,శుక్లలు,డయాబెటిక్ రెటినోపతి,లకు వ్యాయామంతో చెక్ పెట్టవచ్చు. వ్యాయామంతో కళ్లకు అధిక స్థాయిలు రక్తం సరఫరా కావటం వల్ల సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజంతో పనిచేస్తాయని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి చూపు మెరుగవుతుందంటున్నారు.
మేకప్ పెన్స్
మేకప్ సామాగ్రి రూపం మారిపోతుంది. హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకొనేందుకు వీలుగా ఫౌండేషన్, లిప్ స్టిక్, కన్సీలర్, ఐ లైనర్,హై లైటర్ పెన్నులు వచ్చాయి. సీసాలు ట్యూబ్ లకు బదులుగా పెన్నులు గా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. 4-1 మేకప్ పెన్నులో రెండు బటన్స్ కనుబొమ్మలు దిద్దుకునేందుకు ఉపయోగిస్తేనే మరో రెండు బటన్లు లిప్ లైనర్ ఐ లైనర్ గా వాడుకోవచ్చు.లిప్ స్టిక్ పెన్ లో ఓవైపు రంగు మరో వైపు లిప్ లైనర్ వస్తుంది.ఐబ్రో టాటూ […]
ఆరు గజాల చీరెలు
6 యార్డ్స్ అండ్ మోర్ పేరుతో ఇప్పికారస్ ఇక ప్రారంభించిన చీరల వ్యాపారం దేశంలోని విభిన్న కళాకారులతో తోడ్పట తో అందమైన ఆరుగజాల చీరెలతో అద్భుతంగా నడుస్తోంది. అలాగే 6 యార్డ్స్ అండ్ మోర్ కోసం చీరెలతో పాటు దుప్పట్లు స్టాల్స్, టెర్రీకొట, జాతి వజ్రాలు కలిపిన నగలు చేతి బ్యాగ్ లు ఇక్కత్ కలంకారీ ప్రింట్స్ ,టేబుల్ రన్నర్స్ ఇంటికి అవసరమైన వస్తువులు లభిస్తున్నాయి. విదేశాల్లో ఉండే ఎన్నో రకాల కోసం ప్రవాసి పేరుతో దేశవాళి […]
ఇది మూడేళ్ల కష్టం
ఓ టీ టీ లో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న శకుంతలాదేవి కథను మూడేళ్ల పాటు లండన్ లో ఉండే అనుపమా బెనర్జీ తో ఎన్నో వివరాలు సేకరించి మరీ కథ సిద్ధం చేశా అంటున్నారు దర్శకురాలు అను మేనన్ అమ్మాయిలు సైన్స్ ,మ్యాథ్స్, సబ్జెక్టు లు ఇష్టంగా చదివేలా మార్పు తెస్తుందీ సినిమా. ప్రజలకు స్ఫూర్తి నిచ్చే అంశాలతో సినిమా కావాలి స్త్రీ కోణాన్ని సినిమా ద్వారా చూపించాలంటే మహిళా దర్శకులే చేయాలి. శకుంతలా దేవి […]
