ఇదే రిపెల్ ఎఫెక్ట్
బరువు పెంచుకోవటం సులభమే తగ్గటమే కష్టం జీవిత భాగస్వామి తోడుగా ఉంటే బరువు విషయంలో గొప్ప ప్రభావం కనిపిస్తోంది అంటున్నారు అధ్యయనకారులు డైటింగ్ లో వ్యాయామాలు చేయటంలో తోడుగా ఉంటే జంటగా సన్నబడ వచ్చు అంటున్నారు. ఒకరు సన్నగా ఒకరు లావుగా ఉంటే ఊబకాయులు స్ఫూర్తి పొంది మెరుపు తీగల మారవచ్చు. శాస్త్రవేత్తలు దీనికి రెపెల్ ఎఫెక్ట్ అంటున్నారు భార్యాభర్తల్లో ఒకరు కాస్త బొద్దుగా ఉన్న వ్యాయామం సమయంలో డైటింగ్ లో వాళ్ళని చూస్తూ స్ఫూర్తి పొంది […]
ఇదే ప్రత్యామ్నాయం
ఆస్ట్రియో ఆర్స్ కు బచ్చలికూర అద్భుతమైన నివారిణి అంటున్నాయి అధ్యయనాలు ఈ వ్యాధి మందులకు తగ్గక పోవటంతో శస్త్ర చికిత్సలు తప్పనిసరి అవుతున్నాయి పెయిన్ కిల్లర్లు వాడకం తప్పదు దీనికి ప్రత్యామ్నాయం పైన దృష్టి సాధించిన అధ్యయనకారులకు బచ్చలి అని నిరూపణ అయింది.100 గ్రాముల బచ్చలి కూరలో 3.5 గ్రాములు ఐరన్ దొరుకుతుంది. దీన్ని ప్రతి రోజూ ఆహారం రూపంలో తీసుకోవటం సాధ్యం కాదు కనుక ఆకుల్లోని సారాన్ని నానా పార్టికల్స్ రూపంలో తయారు చేస్తున్నారు పరిశోధకులు.
ఈ వ్యాయామం తో రిలాక్స్
గంటల కొద్దీ చేసే ఆఫీస్ పనితో ఎన్నో శారీరక సమస్యలు వస్తుంటాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ లో లాప్ టాప్ తో పనిచేసే చాలామందికి మణికట్టు నొప్పి వస్తుంది. అప్పుడు కుడి అరచేయి కింద భాగాన్ని ఎడమ చేతి వేళ్ళతో మృదువుగా కింద కు నొక్కాలి అలా కొన్ని సెకండ్ల పాటు ఒత్తితే ప్రయోజనం ఉంటుంది. అలాగే కుడి చేత్తో ఎడమచేతి కూడా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు ముందుకు చాచాలి కుడి చేతి వేళ్లను,ఎడమ చేతితో వెనక్కి […]
సైతాన్ కో గుడి
దేవుళ్ళకి లాగానే సైతాన్ కు ఒక గుడి ఉంది అమెరికాలోని మిషిగాన్ లో తొమ్మిది అడుగుల కొంశ్వ విగ్రహం రూపొందించారు.బెఫోమెట్ (Baphomet Bronze statue) ఒక చేతిని,ఆకాశం వైపు ఇంకో చేతిని భూమి వైపు చూస్తున్న మృగ మానవుని విగ్రహం సాతాను పేరుతో ఏకంగా ఒక సంస్థ నడుస్తోంది. ఈ సాతానుకి టెంపుల్ ని ప్రక్షన్,ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే గ్రూప్ నిర్మించారు. తామ లక్ష్యాలు అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యం తో ఈ సాతాను విగ్రహం […]
మార్కెట్ లోకి పీతాంబరం చీరె
జకాడా మగ్గం పైన నేసిన పీతాంబరం చీరె మళ్లీ మార్కెట్లోకి వస్తోంది సిద్దిపేట్ లో వందేళ్లు క్రితం నేసిన ఈ చీరె ప్రపంచం మెచ్చుకుంది బంగారు చీరెల అంచుల పై నెమళ్ళు ఏనుగుల చిత్రాలతో వివిధ రకాల డిజైన్ లతో చూడముచ్చటైన చీరె సిద్దిపేట నేతన్నలు నేసే వాళ్ళు చీర పొడవు ఆరు మీటర్లు వెడల్పు 50 ఇంచుల గా ఉంది. ఈ చీరె నేసే జకాడా మగ్గం ఖరీదే లక్ష రూపాయలు చేస్తుంది. కనుమరుగై పోయిన […]
ముఖ కాంతికి ప్యాక్
మొహం పైన టాన్ పేరుకొని కళావిహీనంగా అయిపోతుంది దీన్ని పోగొట్టాలంటే పావు కప్పు ఉలపిండిలో కప్పు పాలు కలుపుకోవాలి. దానికి స్పూన్ తేనె,రెండు స్పూన్ల గులాబిరేకుల ముద్ద కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంతో పూత వేసుకొంటే టాన్ పోతుంది. అలాగే ఒక చెంచా నానబెట్టిన మెంతిపిండికి కాస్త శెనగపిండిని పెరుగుతో కలిపి పేస్ట్ లా చేసి ఈ ప్యాక్ వేసుకోవాలి రెండు ఎండు ఖర్జురాలు నానబెట్టి పేస్ట్ లా చేసి దానికి పాలు,కలబంద గుజ్జు కలిపి […]
ఎప్పటికీ వాడని పూవులు
మెరిసే పట్టు వస్త్రం,పింగాణీ,పాలిమర్ క్లే తో చేత్తోనే తయారు చేసిన అత్యంత సహజంగా కనిపించేలా ఆయిల్ పెయింటింగ్ వేసిన ఈ అందమైన పువ్వులు ఎప్పటికీ వాడవు. ఎంతో దగ్గరగా వచ్చి పరీక్షగా చూస్తే తప్ప ఈ రియలిస్టిక్ ఫ్లవర్ క్లిప్పులు నిజం పూవు కాదని కనిపెట్టాం చాలా కష్టం రంగు రంగుల గులాబీ పూవులు,మొగ్గలు చామంతులు, గన్నేరులు, కనకాంబరం వంటివి ఎన్నో రకాల కృతిమ పుష్పాలతో రకరకాల మోడల్ క్లిప్పల్ని తయారు చేస్తున్నారు హెయిర్ స్టయిలిస్ట్ లు. […]
సూక్ష్మ రుణాలు ఇస్తోంది
గుజరాత్ లోని సూరత్, సురేంద్రనగర్, బోర్చి బావ్ నగర్ వడారౌల్ దగ్గర గ్రామంల్లోని వేల మంది ప్రజలకు సూక్ష్మ రుణాలు అందించి వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తోంది శాంతి లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీతల్ మెహతా వాల్ష్.తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతి లైఫ్ ఇండియా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన శీతల్ కు ఆర్థిక రంగం పై సంపూర్ణ అవగాహన ఉంది. సూక్ష్మ […]
హెచ్ సి ఎల్ చైర్మన్ గా రోష్నినాడార్
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు రోష్ని నాడార్ మల్హోత్ర. భారత్ లో లిస్టెర్ ఐటి కంపెనీ చైర్మన్ పదవి చేపట్టిన తొలి మహిళ రోష్నినే.ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సి.ఇ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న రోష్ని ముందుగా యు.కె లోని స్కై న్యూస్ సి.ఎన్.ఎన్ అమెరికా చానళ్ళలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.2009లో హెచ్ సి […]
జిడ్డు పోతుంది
వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారి మొహం జిడ్డుగా లేదా పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటిని పెరుగుతో దూరం చెయచ్చు.బాగా పండిన స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని స్పూన్ పెరుగు వేసి బ్లండర్ తో కలపాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి పెరుగులో శనగపిండిని, టమోటో రసం కలిపి దాన్ని మొహానికి పట్టించి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేసి తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్ పెరుగు లో […]
సాంప్రదాయ సుందరం జమ్దానీ
అందమైన జమ్దానీ చీరె మూలలు బంగ్లాదేశ్ లో ఉన్న అద్భుతమైన రూపంలో ఉండే దీన్ని రాయల్ చీరె గా భావిస్తారు దీన్ని మస్లిన్ చీరె గా కూడా పిలుస్తారు. నేసేందుకు చాలా సమయం పడుతుంది. అసలీ చీరె అర్థమే అందమైన పువ్వులు నమూనా అని.చాలా జాగ్రత్తగా వెండి బంగారు దారాలు కలిపి అల్లుతారు చిన్న చిన్న పువ్వులు, ప్రకాశవంతమైన రంగులతో చాలా పలచగా మృదువుగా ఉంటుంది. సాంప్రదాయ ఆభరణాలతో, ఈ పురాతన సాంప్రదాయ నేత చీరె మరింత […]
జాగ్రత్త మీది !
నెమ్మదిగా ఫిట్ నెస్ సెంటర్లు తెరుచుకుంటుంది ఉన్నాయి జిమ్ కు వెళ్లే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.సరైన వెలుతురు ధారాళంగా గాలి వెంటిలేషన్ ఉండే జిమ్ లే ప్రమాదం లేకుండా ఉంటాయి. జిమ్ లో ఒక్క కళ్ళు ఆరు అడుగులు భౌతిక దూరాన్ని పాటించాలి.యోగ సూట్, శానిటైజర్ ఉతికిన టవళ్లు, మాస్క్ లు డిస్ ఇన్ ఫెక్టెంట్ వైప్స్ వాటర్ బాటిల్, జిమ్ బ్యాగ్ లో తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఫిట్ […]
శుభ్రం చేస్తే ఇలా
పింగాణీ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో శుభ్రం చేస్తే మెరుస్తూ ఉంటాయి. టబ్ లో ఓ చెంచా వెనిగర్ కొద్దిగా డిష్ వాష్ ద్రావణం వేసి అందులో నిమ్మరసం కలపాలి.ఈ నీటితో శుభ్రం చేయాల్సిన గాజు సామాను పావుగంట సేపు నానబెట్టి ఆ తరవాత స్క్రబ్ తో రుద్ది మంచి నీటితో కడగాలి అలాగే క్రిస్టల్ వస్తువుల పై మురికి పేరుకుపోతుంది. చెంచా వంటసోడా తో పావుచెంచా సింథటిక్ వెనిగర్ కలిపి అర […]
అది అనారోగ్య లక్షణం
ఇంట్లో ఎక్కువ గంటలు కూర్చోవటం శారీరక శ్రమ తక్కువగా ఉండటం ప్రీడయాబెటిస్ మొదలైన వన్నీ ఆకలికి కారణాలు కావచ్చు. శారీరక శ్రమ లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు ఊరికే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.అందుబాటులో ఉన్న ఆహారం వైపు దృష్టి వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడే క్యాలరీలు పెరిగి మధుమేహం కూడా పెరిగే ప్రమాదం వుంటుంది. కనుక ఆరోగ్యం కోసం హెల్తీ ఆప్షన్లు పెట్టుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు కు స్వీట్ లకు దూరంగా ఉండాలి. జామ […]
ఇవి శ్రేష్టమైనవి
జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషణ చేయాలి ఎందుకు కొబ్బరిపాలు వాడటం శ్రేష్టం.కొబ్బరి లో ఉండే ప్రోటీన్, విటమిన్లు,వెంట్రుకలు,మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి అర గ్లాస్ కొబ్బరి పాలు పావు కప్పు కలబంద గుజ్జు కలపాలి దీన్ని జుట్టుకు పట్టించి ఓ గంట ఆరనిచ్చి తలస్నానం చేస్తే తలకు తేమ అందుతుంది. అలాగే కప్పు మునగాకు పేస్టులో పావు కప్పు కొబ్బరి పాలు చెంచా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు మెరిసిపోతోంది. అలాగే […]
గ్లామర్ నుంచి ప్రజాసేవకు
మిస్ ఇండియా ఫైనలిస్ట్ లో ఒకరైన ఐశ్వర్య శోరాన్ తాజాగా సివిల్స్ లో రెండవ ర్యాంకు సాధించింది. మోడలింగ్ చేస్తూ బ్యూటీ కాంపిటీషన్స్ లో పాల్గొన్నది ఐశ్వర్య. 2016 లో మిస్ ఇండియా పోటీల్లో 21 మంది పైనలిస్ట్ లో ఒకరుగా ఉంది. 2017 లో లక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అభినందనలు అందుకొన్నది మోడలింగ్ రంగంలో ఉన్న బరువు అశ్రద్ధ చేయకుండా సివిల్స్ కు ప్రిపేర్ […]
చక్కగా పూలు పూస్తాయి
చక్కగా పూలు పూయాలంటే ఉల్లి ఎరువుగా వేయండి అంటారు ఎక్స్పర్ట్స్. రెండు ఉల్లిపాయలను వాటి తొక్కుతో సహా మిక్సీలో మెత్తగా చేసి ఈ మిశ్రమాన్ని మొక్కల మొదళ్లలో వేసి మట్టి పైన వస్తే చాలు మొక్కలు ఉల్లి రసాన్ని పీల్చుకుని చక్కని పువ్వులు పూస్తాయి.ఏదైనా వంట మాడిపోయి ఇల్లంతా వాసన వేస్తుంటే ఓ ఉల్లిపాయి అడ్డంగా కోసి పక్కన పెడితే వాసన పీల్చుకుంటుంది.రంగు మారిన చాకులను,ఇతర పరికరాలను శుభ్రం చేసేందుకు ఉల్లిపాయ ముక్క తో రుద్దితే చాలు. […]
మేలైన జ్యూస్ లు
ఇమ్యూనిటీ పెంచే జ్యూస్ లు తీసుకోమంటున్నారు పోషకాహార నిపుణులు.ఆపిల్ బీట్ రూట్ క్యారెట్ మిశ్రమాన్ని ఏ బి సీ డిటాక్స్ డ్రింక్ అంటారు.ఈ మూడింటి మిశ్రమం లివర్ కిడ్నీలకు మేలు చేస్తుంది బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి1, బి2, ఫోలేట్, నియాసిన్, జింక్, కాపర్, పొటాషియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అలాగే క్యారెట్ […]
చర్మ ఛాయని పెంచే దానిమ్మ
ఎర్రని దానిమ్మ గింజలు అందానికి మెరుగులు దిద్దుతాయి అంటున్నారు బ్యూటీ ఎక్సపర్ట్స్. రెండు స్పూన్ల దానిమ్మ రసంలో టేబుల్ స్పూన్ వెన్న,తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతూ కనిపిస్తుంది.దానిమ్మ రసం పెరుగు కలిపిన మిశ్రమం కూడా చర్మ ఛాయను పెంచుతుంద.అలాగే దానిమ్మ రసం లో కలబంద గుజ్జు కలిపి ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేస్తే కలబంద లోని పోషకాలు చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి .వయసు పైబడటం […]
మంచి మిరియాలు
ప్రతి రోజు తప్పని సరిగా పసుపు మిరియాల పొడి పాలు తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.ఈ గోల్డెన్ మిల్క్ శరీరానికి పుష్టిని శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో వేసే కొద్దిపాటి మిరియాలు ఉదర సంబంధిత సమస్యలు రానివ్వవు.జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ లు రసాయనాలు సులువుగా స్రవించటానికి సహకరిస్తాయి.జలుబు దగ్గుల నివారణలో సమర్థవంతంగా పని చేస్తాయి.వీటిలోని బ్యాక్టీరియల్ గుణాలతో ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.శ్వాస తీసుకోవడం కష్టంగా, ఛాతీ పట్టేసినట్లు ఉన్నా మిరియాలు ఉపశమనం కలిగిస్తాయి. మిరియాల్లో ఉండే పైపరిన్ […]
